For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ఈ 10 కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు అధికం.!

ట్ 2 డయాబెటిస్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

|

దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. ప్రపంచాన్నే వనికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. ఒక సారి వచ్చిందంటే తర్వాత చచ్చే వరకూ పోదు. సామాన్యంగా దీన్ని నివారించుకోలేము కాబట్టి, డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. ఒక వేళ టైప్ 2 డయాబెటిస్ కు గురైనట్లైతే శరీరంలో షుగర్ లేదా ఇన్సులిన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఇన్సులిన్ సరిగా లేనందున ఇన్సులిన్ రెస్టిటెంట్ టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అని పిలుస్తారు. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ వారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ హై లెవల్స్ లో ఉంటుంది.

10 Common Risk Factors Of Type 2 Diabetes

టైప్ 2 డయాబెటిస్ అన్ని వయస్సుల వారికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న వారిలో లేదా ఊబకాయ గ్రస్తుల్లో ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గిపోతుంది. దాంతో టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతుంది. టైప్ 2 డాయాబెటిస్ తో బాధపడే వారిలో నీరసం, అలసట, బరువు తగ్గిపోవడం, తరచూ మూత్ర సమస్య, కంటి చూపు బ్లర్ గా కనిపించడం , తరచూ ఎక్కువ ఆకలిగా ఉండటం ఇవన్నీ టైప్ 2 డయాబెటిస్ కు ముఖ్య లక్షణాలు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో కాళ్లలో వాపు, నొప్పి, తిమ్మెర్లుగా ఉండటం జరుగుతుంది.

అయితే టైట్ 2 డయాబెటిస్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

ఫ్యామిల్ హిస్టరీ :

ఫ్యామిల్ హిస్టరీ :

కుంటుంబంలో డయాబెటిస్ ఉన్నట్లైతే , అది వంశపారంపర్యంగా మిగిలినవారికి వచ్చే ప్రమాదం ఉంది. చాలా వరకూ టైప్ 2 డయాబెటిస్ హెరిడిటి వల్ల వచ్చేదే..

బరువు :

బరువు :

నడుము చుట్టూ ఎక్కువ ఫ్యాట్ చేరడం వల్ల , ఓవర్ వెయిట్ వల్ల టైప్ 2 డయాబెటిస్ తో ను ఫేస్ చేయాల్సివస్తుంది.

సెడెంటెరీ లైఫ్ స్టైల్ :

సెడెంటెరీ లైఫ్ స్టైల్ :

దుర్భరమైన జీవన శైలి, కదలకుండా , మెదలకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం వ్యాయమం లేకపోవడంతో త్వరగా టైప్ 2 డయాబెటిస్ కు గురి అవుతుంటారు. టైట్ 2 డయాబెటిస్ రాకూడదనుకున్నా, లేదా టైప్ 2 డయాబెటిస్ ను నివారించాలన్నా మజిల్స్ (కండరాలకు)పనిపెట్టాల్సిందే.

 రేసెస్:

రేసెస్:

ఏసియన్స్, నేటివ్ అమెరికెన్స్, హిస్పనిక్స్, హావాయన్స్ మరియు బ్లాక్స్ వంటి రేసెస్ వల్ల డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.

వయస్సు:

వయస్సు:

45ఏళ్ళ వయస్సు పైబడ్డ వారు డయాబెటిస్ కు గురిఅవుతుంటారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతుంటారు.

ప్రెగ్నెంట్ ఉమెన్ :

ప్రెగ్నెంట్ ఉమెన్ :

మహిళ గర్భాధారణ సమయంలో కొంత మందిలో జస్టేషనల్ డయాబెటిస్ కు గురి అవుతుంటారు. తల్లి నుండి బిడ్డకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ.

హైపోథైరాయిడిజం:

హైపోథైరాయిడిజం:

హైపో థైరాయిడిజంతో బాధపడేవారు గులెటిన్ ఇంటాలరెన్స్ కారణంగా టైప్ 2 డయాబెటిస్ కు గురి అవుతారు.

పిసిఓ:

పిసిఓ:

మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో బాధపడే వారు కూడా టైప్ 2 డయాబెటిస్ కు గురి అవుతారు.

స్ట్రోక్ :

స్ట్రోక్ :

గతంలో ఎప్పుడైనా స్ట్రోక్ గురైనా, స్ట్రోక్ లక్షణాలున్నా, టైప్ 2 డయాబెటిస్ కు గురయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి.

నిద్ర: స్లీపింగ్ హ్యాబిట్స్ తో జాగ్రత్తగా ఉండాలి.

నిద్ర: స్లీపింగ్ హ్యాబిట్స్ తో జాగ్రత్తగా ఉండాలి.

ఎవరైతే సరైన నిద్రపొందకుండా. ఇంప్రొపర్ గా స్లీపింగ్ హ్యాబిట్స్ కలిగి ఉంటారో, అలాంటి వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

English summary

10 Common Risk Factors Of Type 2 Diabetes

Diabetes has become a very common disease nowadays with a large part of the world's population suffering from it. It can be caused due to a number of reasons. However, there are certain risk factors associated with type 2 diabetes.
Story first published: Tuesday, January 31, 2017, 16:10 [IST]
Desktop Bottom Promotion