For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండే రెండు వారాల్లో బెల్లీ ఫ్యాట్ కరిగించే బెస్ట్ టిప్స్

|

మీరు అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకొన్నప్పుడు ఏం ఆలోచిస్తారు? అనేక అధ్యయనాల ప్రకారం ఎక్కువ మంది మహిళలు ఫ్యాట్ బెల్లీతో బాధపడుతుంటారు. వారి వయస్సు పెరిగే కొద్ది, శరీరంలో మార్పులు కూడా అంతే వేగంగా మారుతాయి. కొందరి కొవ్వు ఎక్కవుగా చేరి, అధిక పొట్ట, నడుము దగ్గర కొవ్వు చేరి భారీ లావుగా కనిస్తుంటారు. అయితే కొందరు మహిళలు మాత్రం అధిక పొట్ట, నడుము దగ్గర కొవ్వు తగ్గించుకోవడానికి కొన్ని వ్యాయామాలు మరియు డైట్స్ అనుసరిస్తూ స్లిమ్ గా మరియు ట్రిమ్ గా మారడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, రెండు వారల్లోనే మీ పొట్ట తగ్గించుకోవడానికి ఇక్కడ మేము కొన్ని మార్గాలను అంధిస్తున్నాం, వాటిని మీరు అనుసరించ గలరా?

మాకు తెలుసు మీరు తప్పక అనుసరిస్తారని! ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ మనస్సులోనూ మెదిలే మొదటి ఆలోచన తను స్లిమ్ గా, నాజూగ్గా మారాలని.జ అందువల్ల, స్త్రీలు మరియు పుషులు కూడా వారి బెల్లీ ఫ్యాట్ ను 2 వారాల్లోనే తగ్గించుకోవడం కోసం బోల్డ్ స్కై కొన్ని ఉత్తమ, ఆరోగ్యకరమైన మార్గాలను ఒక చోట చేర్చి వాటిని మీకు అంధిస్తోంది. ఈ ఆశ్చర్యకరమైన మరియు తమాషా మార్గాలను మీరు నిజాయితీగా చేయగలినట్లేతే మీరు తప్పకుండా 2 వారాల్లో బరువు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచు. అందుకు మీఅంతట మీరు చాలా కఠినంగా ఉన్నట్లైతేనే మీరు ఈ క్రింది మార్గాలను అనుసరించగలరు.

2వారల సమయంలో బెల్లీ ఫ్యాట్ (బాన పొట్టను)తగ్గించుకోవడమా? ఈ విషయాన్నిచాలా మంది నమ్మకపోవచ్చు. అయితే చాలా మంది ఈ పద్దతులను నమ్మి అనుసరించి రెండు వారాల్లో పొట్టతగ్గించుకొన్న వారు కూడా ఉన్నారు. కాబట్టి, ఇవి మీకు కూడా చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మార్పులను తీసుకురావచ్చు. మరి అందంగా, ట్రిమ్ గా..స్లిమ్ గా మారడానికి ఈ తమాషా మరియు ఆరోగ్య మార్గాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వాటిని పరిశీలించండి...

1. బాగా నిద్రపోండి:

1. బాగా నిద్రపోండి:

మీ పొట్టను రెండు వారాల్లో కరిగించుకోవాలంటే, మీరు ఎక్కువగా నిద్రపోవాలి. ఎక్కువగా అంటే రోజుకు సరిపడా కనీసం ఎనిమిది గంటల సమయం నిద్రపోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కాబట్టి, తగినంత నిద్రపోండి. మరియు పడుకొనేప్పుడు బోర్లా పొడుకోవడం వల్ల పొట్ట కండరాలు లోపలికి ఒత్తుకోవడం వల్ల కొవ్వు విచ్చన్నం కాబడుతుంది.

2. ఉప్పు తగ్గించాలి:

2. ఉప్పు తగ్గించాలి:

మీరు తీసుకొనే మీ ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి . ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత చెత్తగా మార్చుతుంది. తక్కువ ఉప్పు తినడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ 2వారాల్లో కరుగుతుంది.

 3. గ్రీన్ వెజిటేబుల్ తినాలి:

3. గ్రీన్ వెజిటేబుల్ తినాలి:

ఇది గ్రీన్ వెజిటేబుల్స్ పుష్కలంగా దొరికే సీజన్ ఇది. కాబట్టి, మీరు ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వాటిలో బ్రొకోలి, కాకరకాయ, మరియు క్యాబేజ్ జ్యూస్ వంటివి మీరు త్వరగా బరువు తగ్గడానికి మరియు మీ పొట్టకరిగించుకోవడానికి సహాయపడుతాయి.

4. ఫ్యాట్ ఫుడ్స్ ను నివారించండి:

4. ఫ్యాట్ ఫుడ్స్ ను నివారించండి:

మీరు రెండు వారాల్లో పొట్టకరిగించుకోవాలను ఖచ్ఛితంగా నిర్ణయించుకొన్నట్లైతే, ఫ్యాట్ ఫుడ్స్ ను తినడం పూర్తిగా నివారించాలి . జంక్ ఫుడ్, ఫైడ్ ఫుడ్ మరియు చిప్స్ వంటి వాటికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

5. పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి:

5. పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి:

మీకు సమయం దొరికినప్పుడల్లా మీ బెల్లీ తగ్గడానికి, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి . మీ నడుమును సైడ్ టు సైడ్ త్రిప్పుతుండాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ వ్యాయామం.

 6. లోతుగా శ్వాసపీల్చండి:

6. లోతుగా శ్వాసపీల్చండి:

మెడిటేషన్ భంగిమలో లోతుగా శ్వాసపీల్చడం వల్ల మీ బెల్లీ ఫ్యాటన్ ను వదులు చేయడానికి సహాయపడుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా, ఈ మెడిటేషన్ భంగిమన శ్వాస వ్యాయామాన్ని రెగ్యులర్ గా చేయండి.

7. పొటాషియంను పెంచండి:

7. పొటాషియంను పెంచండి:

రెండు వారాల్లో మీ బెల్లీ తగ్గించుకోవాలంటే, మీరు తీసుకొనే పొటాషియం కంటెంట్ ను పెంచాలి. శరీరంలో తక్కువ పొటాషియం ఉండటం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటానికి కారణం అవుతుందని, నిపుణుల అభిప్రాయం.

8. ఎక్కువ ద్రవాలు:

8. ఎక్కువ ద్రవాలు:

బెల్లీఫ్యాట్ కరిగించుకోవాలంటే నీళ్ళు మీ బ్రెస్ట్ ఫ్రెండ్ వంటిది. ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల 2వారాల్లో ఫ్లాట్ బెల్లీని పొందవచ్చు.

9. ఫైబర్ ఫ్రెండ్స్:

9. ఫైబర్ ఫ్రెండ్స్:

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి, మీ రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ను అధికంగా చేర్చుకోవాలి. ఓట్స్, రోటీ మరియు బ్రౌన్ బ్రెడ్ వంటి ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తప్పనిసరిగా మీ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు.

10. నడక:

10. నడక:

ఒక మంచి స్నేహితులతో కలిసి, నడక సాధించండి. నడక వల్ల మీరు బెల్లీ ఫ్యాట్ మాత్రమే కరిగించుకోవడం కాదు, మీ కాళ్ళు కూడా సన్నగా నాజూగ్గా మారుతాయి.

 11. సైక్లింగ్:

11. సైక్లింగ్:

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణంను పరిరక్షించడం మాత్రేమే కాదు, 2 వారాల్లో బెల్లీఫ్యాట్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఒక గంట సైకిల్ తొక్కడం వల్ల మీరు 14రోజుల్లో ఒక అద్భుత మార్పును గమనించవచ్చు.

12. వాటర్ ఫుడ్స్:

12. వాటర్ ఫుడ్స్:

నీరు అధికంగా ఉండే ఆహారాలు, పీయర్స్ మరియు వాటర్ మెలోన్ వంటా ఆహారాలు తీసుకోవడం వల్ల, శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడి, బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.

13. నిదానంగా తినాలి:

13. నిదానంగా తినాలి:

మీరు తీసుకొనే ఆహారం చాలా నిదానంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు నిదానంగా తినడం మొదలు పెట్టి, అలవాటుగా మార్చుకుంటారో, ప్రేగులకు జీర్ణించే శ్రమ తగ్గి, బెల్లీ ఫ్యాట్ కరగడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

14. మనస్పూర్తిగా, బిగ్గరగా ఎక్కువగా నవ్వాలి:

14. మనస్పూర్తిగా, బిగ్గరగా ఎక్కువగా నవ్వాలి:

మీ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలంటే, ఎక్కువగా మీరు బిగ్గరగా నవ్వడానికి ప్రయత్నించండి. నవ్వడం వల్ల మీ కడుపులోని కండరాలకు వ్యాయామంలా సహాయపడుతుంది . అందువల్ల మీరు బెల్లీ ఫ్యాట్ కరిగించే అవకాశం ఉంది.

15. బాల్ బ్లాస్ట్:

15. బాల్ బ్లాస్ట్:

వ్యాయామాల్లో బాల్ అనేది ఒక ఉత్తమ వ్యాయామ పరికరం. మీరు 2 వారాల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే, బాల్ తో వ్యాయామం చేయాలి. బాల్ బెల్లీ వర్కౌట్స్ కు చాలా మంచి వ్యాయామం.

English summary

15 Ways To Flatten Your Belly In 2 Weeks

What is the first thing you look at when you see yourself in the mirror? According to a research it is said that most women tend to crib over their fat bellies. There are tons of women who are following strict diets and exercise only to flatten their belly and to look slim and trim.
Story first published: Monday, November 25, 2013, 13:53 [IST]
Desktop Bottom Promotion