For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ టైమ్ బాడీ బిల్డ్ చేసేవారు గుర్తుంచుకోవల్సిన విషయాలు

By Super
|

సాధారణంగా కొంత మంది బాడీ బిల్డ్ చేస్తుంటారు. కొంత మంది శరీరం చాలా స్ట్రాంగ్ గా బిగువైన కండరాలను కలిగి ఉంటారు. అటువంటి వారిని చూసినప్పుడు తప్పకుండా మనం కూడా అలా ఉంటే బాగుంటుందనుకుంటారు. అలా కోరుకునే వారిలో మీరు ఒకరైతే, ఒక సంపూర్ణ బిగువు శరీరం పొందడాన్ని ఒక బలమైన వ్యాయామం మరియు స్టెరాయిడ్స్ మీద మాత్రమే ఆధారపడం కాదు, ప్రధానంగా ఇది ఒక కరెక్టైన టెక్నిక్ ఉంటుంది.

అందుకు రాత్రికి రాత్రే అద్భుతాలు పొందాలని ఆశించక్కరలేదు. బాడీ బిల్డ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అందుకోసం దృష్టి పెట్టడం మరియు నిలకడగా ఉండటం మంచిది. బాడీ బిల్డ్ చేయడానికి ఎంపిక చేసుకొన్న సమయంలో మొదట 6 నుండి 12నెలల కాలవ్యవధిలో , మీరు బహుశా ఒక అత్యంత డ్రెమ్యాటిక్ ఫలితాన్ని పొందవచ్చు.

అయితే , అలా మంచి ఫలితం, శరీరంలో మార్పు చూడాలంటే సరిగా నేర్చుకోవడం మరియు కొన్ని బేసిక్ రూల్స్ ను తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే వ్యాయామాల సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా, బాడీ బిల్డ్ చేసే కార్యక్రమంలో కఠిన వ్యాయామాల వల్ల ఎటువంటి హాని జరగకుండా నిపుణుల సమక్షంలో శిక్షణ పొందడం చాలా ముఖ్యం. మరి మీరు బాడీ బిల్డ్ చేయడానికి ప్రాథమికంగా పాటించాల్సిన కొన్ని నియమాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. వాటిని పరిశీలించండి..

1 : ఒక వైద్యుడు సంప్రదించండి

1 : ఒక వైద్యుడు సంప్రదించండి

మీ బాడీబిల్డింగ్ గోల్స్ తీసుకొని ముందు , మీ GP సంప్రధించి మీకు ఏదైన వైద్యపరమన సమస్యలేమైనా ఉన్నాయోమో కనుక్కోండి. మొదటి సారి బాడీబిల్డ్ చేయడానికి, కఠిన వ్యాయామాలు ప్రాంభించడానికి ముందు ఏవైన ఆరోగ్య సమస్యలుంటే నిరోధించడానికి సహాయపడుతుంది.

2 : మంచి కండీషన్ లో ఉన్న అన్ని పరికరాలున్న వ్యాయామశాలను ఎంపిక చేసుకోండి

2 : మంచి కండీషన్ లో ఉన్న అన్ని పరికరాలున్న వ్యాయామశాలను ఎంపిక చేసుకోండి

జిమ్ లో మంచి పరికరాలు, మంచి కండిషన్ లో వెరైటీగా ఉన్న వాటిని మరియు బరువు ఎత్తడం వంటి బాడీబిల్డింగ్ కు బాగా సహాయపడుతాయి. జిమ్ ను ఎంపిక చేసుకొనేటప్పుడు మిగిలిన అంశాలను కూడా చూడండి. అంటే వాతావరణం, ప్రదేశాలు, అక్కడి ప్రజలు మరియు ధర అన్నింటిని ఒక సారి పరిశీలించండి.

3 : దేహదారుడ్య విగ్రహం ఎంచుకోండి

3 : దేహదారుడ్య విగ్రహం ఎంచుకోండి

బాడీబిల్డర్ ఒక బాడిబిల్డ్ విగ్రహాన్ని ఎంపిక చేసుకోవడం, వల్ల మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఒక ఉత్తమ మార్గం. ఎవరైనా సరే మీకు నచ్చిన బాగా బాడీబిల్డ్ చేసిన వారికి యొక్క విగ్రహాన్ని లేదా ఫోటోను ఎంపిక చేసుకోండి. అందులో పవర్ లిప్టర్, ఒక క్రీడాకారుడు లేదా బాడీబిల్డింగ్ లో మీకు స్పూర్తినిచ్చే వారిని ఎంపిక చేసుకోండి

4 : మీ కండరాలకు తగిన బలాన్ని అందించండి

4 : మీ కండరాలకు తగిన బలాన్ని అందించండి

అధిక బరువులు ఎత్తడానికి ముందు, ప్రమాదం, గాయాలను నివారించడం కోసం మీ కండరాలకు తగినంత బలాన్ని చేకూర్చాలి. నొప్పిని భరించేటంత బలంగా మీ కండరాలు తయారైనప్పుడు, అప్పుడు మీరు బాడీబిల్డింగ్ మరియు స్ట్రెంగ్గ్ ట్రైనింగ్ ను మొదలు పెట్టవచ్చు.

5 : మంచి ఫలితాలకోసం, మంచి నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ పొందండి

5 : మంచి ఫలితాలకోసం, మంచి నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ పొందండి

అవును, స్నేహితులు కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి సహాయపడవచ్చు మరియు మీరు లక్ష్యాలను సాధించడానికి సహాయపడవచ్చు. అయితే, ట్రైనింగ్ పార్టర్నర్ ను ఎంపిక చేసుకోవడం వల్ల, మీ ఉత్తమ ఫలితాలకోసం ఒక ఆరోగ్యవంతుడైన పార్ట్నర్ మీకు కావాలి.

6 : మీ శరీర స్థితిగతులను తెలుసుకోండి

6 : మీ శరీర స్థితిగతులను తెలుసుకోండి

మీరు కేవలసం ఇప్పుడే నేర్చుకుంటున్నారు, అందుకో ఒక కఠిన మైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు, మీ శరీరానికి సహారించమని మీ మైండ్ లో గట్టిగా నిర్ణియించుకోండి. అప్పుడే శరీరం అభివృద్ధి అనుమతిస్తాయి. ఎప్పుడైతే మీ మనస్సు, శరీరం అంగీకరిస్తాయో, అప్పుడు వ్యాయామాలు మొదలు పెట్టండి. అప్పుడు మీరు మీ లక్ష్యాలను నెమ్మదిగా మరియు క్రమపద్దతిలో సాధించడానికి సహాయపడుతుంది. మీ శరీరానికి విశ్రాంతి అవసరం అయినప్పుడు, మరుసటి రోజున వర్క్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే, మీ శరీరం అధిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.

7 : స్ట్రెచ్చింగ్ (సాగదీయడం) ముఖ్యం

7 : స్ట్రెచ్చింగ్ (సాగదీయడం) ముఖ్యం

ప్రతి వ్యాయామ సెషన్ తర్వాత శరీరాన్ని చాచేలా చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కండరాలు తిరిగి యథాస్థానానికి చేరడానికి సహాయపడుతాయి. మరియు వ్యాయమం తర్వాత వచ్చే వాపులను నివారిస్తుంది. అంతే కాకుండా, శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచడంతో పాటు వ్యాయామం సమయంలో ఎటువంటి గాయాలు తగలకుండా చేస్తుంది.

8 : బాగా శ్వాస పీల్చాలి:

8 : బాగా శ్వాస పీల్చాలి:

వ్యాయమంలో శిక్షణ తీసుకోనేటప్పుడు శ్వాస తీసుకోవడం చాలా కీలకమైన విషయం. సరైన శ్వాస తీసుకోవడం వల్ల కండరాల కణాలకు తగినంత ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి సహాయం చేస్తుంది. దాంతో మరింత కండరసంకోచానికి సహాయపడుతుంది మరియు కడరనిర్మానికి, శరీరాన్ని ఫ్లెక్సిబిలిటీకి ఉపయోగపడుతుంది.

9 : బాగా నిద్రపోవాలి

9 : బాగా నిద్రపోవాలి

వ్యాయామం చేసేటప్పుడు కనీసం 7-8గంటల నిద్ర చాలా అవసరం. బాగా గాఢమైన నిద్రను పొండం వల్ల కండరనిర్మాణారికి మరియు రికవర్ అవ్వడానికి సహాయపడుతుంది.

10 : సమతుల్య ఆహా తీసుకోవడం

10 : సమతుల్య ఆహా తీసుకోవడం

బాడీబిల్డింగ్ సెషన్ చేసేవారు తప్పనిసరిగా ఒక బ్యాలెస్ డైట్ తీసుకోవాలి. వ్యాయామం చేసేవారు సరైన పోషకాహారం తీసుకోవాలి. వ్యాయామం సమయంలోనే కాదు, రోజులో కూడా మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. మీ ఆహారంలో ప్రోటీనులను మరియు కార్బోహైడ్రేట్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

11 : ఎల్లప్పుడూ వార్మ్ అప్ గా ఉండాలి:

11 : ఎల్లప్పుడూ వార్మ్ అప్ గా ఉండాలి:

వ్యాయామ శిక్షణలో ప్రాథమిక సన్నాహక మరియు కార్డియో స్ట్రెచ్చెస్ ను వామ్ అప్ చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబిలిటీగా మారి, గాయాల పాలు కూడకుండా కాపాడుతుంది.

12 : వాస్తవిక గోల్స్(లక్ష్యాలను)ఏర్పరుచుకోవాలి:

12 : వాస్తవిక గోల్స్(లక్ష్యాలను)ఏర్పరుచుకోవాలి:

రియలిస్టిక్ గోల్స్ ఏర్పచుకోవడం చాలా ముఖ్యం. బాడీ బిల్డ్ చేయడానికి ఇది చాలా అసరం అవుతుంది. బాడీ బిల్డిగ్ ను అంత త్వరగా ఒక నెల లేదా ఒక వారంలో అయ్యేది కాదు. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొన్నట్లైతే తప్పనిసరిగా సాధించవచ్చు.

13 : ప్రతి దినం వివిధ రకాల వ్యాయామం ప్రయత్నించండి

13 : ప్రతి దినం వివిధ రకాల వ్యాయామం ప్రయత్నించండి

ప్రతి రోజూ రోటీన్ గా చేసిందే చేయడం కంటే అప్పుడప్పుడు వ్యాయామాల్లో మార్పులు చేయడం మంచిది. ఇది మీరు వివిధ రకాల వ్యాయామాలు చేయడానికి సహాయడపుతుంది. కానీ మీకు నచ్చిన వ్యాయామాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

14 : రికవరీ సమయంను ప్లాన్ చేసుకోవాలి:

14 : రికవరీ సమయంను ప్లాన్ చేసుకోవాలి:

మీరు అదేపనిగా 24/7వర్క్ చేయడం కాదు, వెయిట్ ట్రైనింగ్ కోసం రోజులో రెండ్ సెషన్లుగా విభజించుకోవాలి.

15 : ఫ్రీ వెయిట్స్ ను ఉపయోగించండి:

15 : ఫ్రీ వెయిట్స్ ను ఉపయోగించండి:

మెషిన్లను ఉపయోగించడం కంటే ఫ్రీ వెయిట్స్ అంటే డంబెల్స్ మరియు బార్బెల్స్ వంటివి ఉపయోగించడం ఉత్తమం. ఫ్రీ వెయిట్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి కండరాల ఏర్పాటుకు మాత్రమే కాదు, మాస్ నిర్మానానికి కూడా ఉపయోగపడుతుంది.

16 : సమ్మేళనం వ్యాయామాలు ప్రయత్నించండి

16 : సమ్మేళనం వ్యాయామాలు ప్రయత్నించండి

కాంపౌడ్ ఎక్సర్ సైజ్ లు అంటే క్వాట్స్, డెడ్ లిప్ట్, బెచ్ ప్రెస్, మిలటరీ ప్రెస్ మరియు డంబెల్ రో ప్రయత్నించడం వల్ల కండరాలు

17 : వివిధ రకాల బరువులు ఎత్తడానికి రిపీట్ చేయండి

17 : వివిధ రకాల బరువులు ఎత్తడానికి రిపీట్ చేయండి

మీలో అభివృద్ధి రావాలంటే, మీ వ్యాయామంలో బరువులు ఎత్తడానికి ప్రయత్నించడండి మరియు తిరిగి చేసేటప్పుడు మీరు ఎంతవరకూ చేయగలరో ఒక సారి గమనించండి . ఈ టెక్నిక్ వల్ల మీ బాడీబిల్టింగ్ ప్రయాణంలో ఎంతవరకూ చేరుకోగలిగారని గుర్తించవచ్చు

18 : మీ భంగిమ(శరీర ఆక్రుతి) మీద దృష్టి పెట్టండి

18 : మీ భంగిమ(శరీర ఆక్రుతి) మీద దృష్టి పెట్టండి

మీ సాధారణ వ్యాయామం సమయంలో సరైన మరియు సంస్థ శరీర భంగిమ నిర్వహించడానికి ప్రయత్నించండి. ఎల్లప్పుడూ సరిగా ఉంచేందుకు మరియు నిలకడగా నిలబడేందుకు ప్రయత్నించాలి. బరువులు ఎత్తేటప్పుడు కూడా చాలా మంచి పద్దతిలో ఉపయోగించాలి. ఇవి గాయాలబారీన పడకుండా అడ్డుకుంటాయి.

19 : ఎక్కువ నీళ్ళు త్రాగాలి:

19 : ఎక్కువ నీళ్ళు త్రాగాలి:

మీ వ్యాయామ సెషన్లలో ఎక్కువగా నీరు త్రాగాలి. ఒకేసారి త్రాగడం కాకుండా, మద్యమద్యలో కొద్దికొద్దిగా త్రాగడానికి ప్రయత్నించండి. ఇలా తాగడం వల్ల హైడ్రేషన్ లో ఉంచడానికి సహాయపడుతుంది మరియు అలసటను నివారించేందుకు సహాయపడుతుంది.

20 : మీ గాయాలు రక్షణ

20 : మీ గాయాలు రక్షణ

వ్యాయామం సమయంలో చిన్ని చిన్న గాయాలను మీరు గుర్తించినట్లైతే, వాటిని లెక్కచేయకుండా, చిన్న గాయమే కదా అని విస్మరించకుండా ఉత్సాహంగా అలానే కంటిన్యూ చేయడం మంచిది కాదు. ప్రధాన నష్టాన్ని నివారించి మీ గాయాలకు వెంటనే చికిత్స అంధించండి.

English summary

20 Body building tips for beginners

So, you want to pack on some serious mass and carve out those abs? Getting a perfectly toned body doesn't rely on vigorous workout and steroids, it primarily depends on the right technique.
Desktop Bottom Promotion