For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్మోన్ల అసమతౌల్యంను నివారించే ఫెర్టిలిటి ఆహారాలు!

|

సంతానోత్పత్తిని అభివృద్ది చేసే ఆహారాలను సాధారణంగా చూసేవుంటాం. వాటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తూనే ఉంటాం. ఇటువంటి ఆహారాలు తెలియనివారు, ముఖ్యంగా సంతానోత్పత్తిని సహాయపడుతాయని తెయని వారు, పిల్లల కోసం ప్రయత్నించే వారి కోసం కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కొన్ని రెగ్యులర్ ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకున్నాకూడా ఎటువంటి ఫలితం కనిపించకపోతే, సంతానోత్పత్తి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక హార్మోన్ల అసమతౌల్యంను సరిచేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్త్రీ, పురుషుల శరీరంలో హార్మోనుల అసమతౌల్యం వల్ల సంతానోత్పత్తిని పొందలేకపోతున్నారు. అందుకని, ఫెర్టిలిటికి సహాయపడే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోనులను అసమానతలను సరిచేసుకోవచ్చు.

శరీర బరువు అధికంగా, అధిక కొవ్వులు కలిగి ఉండటం వల్ల సంతానలేమి(వంధ్యత్వం) మరియు హార్మోనుల అసమతుల్యతకు ప్రధాన కారణాల్లో ఇవి కూడా ఒకటి. ఊబకాయం వల్ల కూడా శరీరంలో అధికంగా హార్మోనుల ఉత్పత్తికి కారణం కావచ్చు. పురుషులతో పోలిస్తే మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యం ఎక్కువగా పడతాయి. పురుషుల్లో వంద్యత్వం అనేది ఎక్కువగా వారిలో ఉన్న చెడు అలవాట్ల వల్లనే ఉదా: స్మోకింగ్, మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగించడం, మద్యపానం వంటి వాటి వల్ల ఎక్కువగా వంద్యత్వానికి గురి కావల్సి వస్తోంది.

మహిళల్లో మాత్రం ఊబకాయం, అధిక బరువు మరియు హార్మోనుల అసమతౌల్యత వల్ల గర్భాశయంలో పోలిసిట్టిక్ ఓవరీస్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ సమస్య వల్ల మహిళలు గర్భం పొందడానికి కష్టం అవుతుంది. ఈ సమస్యను నివారించాలంటే మహిళలు హార్మోన్లను సమతుల్యం చేసే అత్యంత శక్తివంతమైన సంతానోత్పత్తి ఆహారాలు కొన్ని ఇక్కడ ఇస్తున్నాం. వాటిని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే సంతానం పొందే అవకాశం ఉంది.

నిమ్మ మరియు గోరువెచ్చని నీళ్ళు:

నిమ్మ మరియు గోరువెచ్చని నీళ్ళు:

ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం పిండి పరగడపున పండటం వల్ల రోజంతా సౌకర్యంగా ఉంటుంది. ఇది మహిళల శరీరంలో జీర్ణక్రియలను శుభ్రం చేయడానికి, టాక్సిక్ ట్రాన్ ఫ్యాట్స్ ను తొలగించడానికి ఇది ఒక స్టాండర్డ్ డిటాక్స్ ఫార్ములా.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

స్థూలకాయం ఎదుర్కోవడానికి ఉత్తమ ఆహారాలలో తృణధాన్యాలు ఒకటి. గర్భం పొందే క్రమంలో మీ శరీరానికి రెగ్యులర్ డోస్ (ఒక సాధారణ మోతాదులో)కార్బోహైడ్రేట్లు అవసరం అవుతుంది. కానీ, పిండి పదార్థాలు అధికంగా తినడం వల్ల మరింత స్థూలకాయంకు దారితీస్తుంది. కాబట్టి, పిండిపదార్థాలు(అన్నం, బంగాళదుంప, కొన్ని ఇతర దుంపలకు)బదులుగా ఆరోగ్యకరమైన తృణధాన్యాలు ఎంచుకోవడం ఉత్తమం.

నెటేల్స్:

నెటేల్స్:

శరీరంలో మీ అడ్రినల్ గ్రంథులకు ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంథులు ఉంటాయి. కాబట్టి నెటేల్స్ తో తయారు చేసే టీని తీసుకోవడం వల్ల సహజంగానీే అడ్రినల్ గ్రంథులను ప్రేరేపిస్తుంది.

అనిమల్ లివర్:

అనిమల్ లివర్:

అనిమల్ లివర్(రెడ్ మీట్ లో ఉండేటటువంటి కొవ్వు). అయితే, ఇది రెడ్ మీట్ లో ఉండే ఈ లివర్ లో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ జింక్ మైనస్ కొలెస్ట్రాల్ వంటి పోషకాలను అంధిస్తుంది.

లీఫీ గ్రీన్స్:

లీఫీ గ్రీన్స్:

బరువు తగ్గించడంలో ఆకుకూరలు బాగా సహాయపడుతాయి. అందుకే డైటీషియన్స్ మరియు వైద్యులు మహిళలకు ఎక్కువగా గ్రీన్ లీఫ్స్ తీసుకోమని సలహాలిస్తుంటారు. బరువు తగ్గడానికి మరియు సంతానోత్పత్తికి సహాయపడుతాయి.

. బాదాం:

. బాదాం:

బాదంలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి మహిళల్లో ప్రత్యుత్పత్తికి అవసరం అయ్యే పోషకాంశాలు అంధిస్తుంది. మరియు ప్రత్యుత్పత్తి గ్రంధులు యాక్టివ్ గా ఉండేలా సహాయపడుతాయి.

ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:

ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:

గర్భం పొందడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ బాగా సహాయపడుతాయి. ఇవి అండోత్సర్గం యొక్క సమస్యలను పరిష్కరించటానికి ఇది తగినంత కాల్షియం అంధిస్తుంది.

కాడ్ లివర్ ఆయిల్:

కాడ్ లివర్ ఆయిల్:

సంతానలేమిని ఎదుర్కొంటున్న మహిళలకు విటమిన్ డి ఫుడ్స్ చాలా అవసరం. కాడ్ లివర్ ఆయిల్ లో విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తీసుకోవడం వల్ల హార్మోనుల సమస్యలు గర్భధారణ మధుమేహంతో పోరడటానికి సహాయపడుతాయి.

సీఫుడ్:

సీఫుడ్:

సీఫుడ్ లో పుష్కలమైన మినిరల్స్ మరియు ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈఈ పోషకాలు రెండు సాధారణ అండోత్సర్గము కోసం గర్భాశయం గోడలు బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

బోన్ బ్రొత్:

బోన్ బ్రొత్:

ఎముకలను ఉడికించిన సూప్స్ లేదా హోం మేడ్ బోన్ పులుసులు ఒక బెస్ట్ ఫెర్టిలిటీ ఫుడ్. సంతానోత్పత్తి ఆహారాల్లో ఇది ఒకటిగా ఉంది. జంతువుల ఎముకలతో తయారు చేసి ఎముకల సూప్ లో క్యాల్షియం, ఫాస్పరస్ మరియు పొటాషియం పుష్కలంగా ఉండి హార్మోన్ల అసమతౌల్యంను నయం చేస్తుంది.

రెడ్, ఎల్లో బెల్ పెప్పర్:

రెడ్, ఎల్లో బెల్ పెప్పర్:

రెడ్ మరియు ఎల్లో బెల్ పెప్పర్స్ ఆక్సీకరణ ఒత్తిడి నుండి మీ పునరుత్పత్తి అవయవాలు రక్షించే అనామ్లజనకాలు కలిగి ఉంటాయి. ఇందులో ఉండే లైకోపిన్ శక్తివంతమైన ఈస్ట్రోజెన్ కలిగి ఉండటానికి సహాయపడుతుంది.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లలో రెండు ముఖ్యమైన పోషకాంశాలు ఉన్నాయి . అవి చాలా గొప్ప సంతానోత్పతి పోషకాంశాలు. ముఖ్యంగా గుడ్డులోని జింక్ ఇది మేల్ హార్మోన్సు పెంచడంలోబాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే విటమిన్ డి ఫీమేల్ ఫెర్టిలిటికి సహాయపడుతాయి.

English summary

Fertility Foods For Hormonal Imbalances

Fertility foods are commonly seen as an means to an end. They are for couples who are trying to conceive. But even if you are not trying to conceive, fertility foods can actually correct many hormonal imbalances in your body.
Desktop Bottom Promotion