For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బద్దకించే మహిళలకు కొన్ని ఫిట్నెస్ టిప్స్

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు చాలా బద్దకంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా బయట పనిచేసే వారు. నిజానికి ప్రస్తుత రోజుల్లో మహిళలకు జిమ్ మరియు వ్యాయామం, పార్క్ లో నడవటం వంటివి చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది. వీటిలో ఏదో కటి అనుసరించడం వల్ల మహిళలు ఫిట్ గా మరియు హెల్తీగా ఉండగలుగుతారు. ముఖ్యంగా బద్దకంగా ఉన్న మహిళలకోసం కొన్ని సులభమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాలను ఒక్క బోల్డ్ స్కై మీకు అంధిస్తోంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా బద్దకంగా భావించే మహిళలలు ఈ ఫిట్ నెస్ టిప్స్ ను అనుసరించడం వల్ల వారు ఫిట్ గా మరియు హెల్తీగా ఉండగలుగుతారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, 18ఏళ్ళ వయస్సు దాటిన మహిళలు, ఫిట్ మరియు హెల్తీగా ఉండాలని చెబుతున్నారు . ప్రస్తుత రోజుల్లో మహిళలు ఎవరైతే బద్దకంగా ఉంటారో వారు, నయం చేయలని అనేక వ్యాధులకు గురిఅవుతున్నారు.

ముఖ్యంగా బద్దకంగా ఉండే మహిళల్లో వారి శరీరంలో కీలక అవయవాలు చురుకుగా పనిచేయాలంటే కనీససం కొన్ని తేలకమైన, సులభమైన ప్రత్యేకమైన యాక్టివిటీస్ ను చేయడానికి నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు, పురుషుల గుండె కంటే, మహిళల గుండె చాలా బలహీనంగా ఉంటుందని పరిశోధకలు అంటారు. కాబట్టి, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు మహిళలు గుండె కండరాలను ఫిట్ గా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం..

మీ రెగ్యులర్ యాక్టివిటీలు:

మీ రెగ్యులర్ యాక్టివిటీలు:

మీరు రెగ్యులర్ గా చేయవల్సిన యాక్టివిటీలు కొన్ని ఉన్నాయి. మొట్లు ఎక్కడం. ఇది లేజీగా ఉన్న మహిళలకు ఒక రెగ్యులర్ రోటీన్ వర్క్.

పజిల్స్:

పజిల్స్:

మీ మైండ్ ను యాక్టివ్ గా ఉంచాలంటే ఇది ఒక గొప్ గేమ్. మీరు పజిల్స్ గేమ్ ఆడటం వల్ల మీ మైండ్ యాక్టివ్ గా ఉంటుంది.

పెట్స్ ను పెంచుకోవడం:

పెట్స్ ను పెంచుకోవడం:

ఒక పెట్ ను పెంచుకోవడం . ఇంట్లో కుక్కపిల్లలు ఉండటం వల్ల అవి మీరు తిరగడానికి, నడకకు సహాయపడుతాయి.

హెల్తీ మీల్:

హెల్తీ మీల్:

ప్రతి రోజూ హెల్తీ మీల్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు . మీరు చాలా బద్దకమనిషి అయితే, హెల్తీ మీల్స్ లో కార్బోహైడ్రేట్స్ ఆహారాలను తీసుకోవాలి.

డాన్స్:

డాన్స్:

మీకు నచ్చిన మ్యూజిక్ ను వింటూ మీకు నచ్చినట్లు డ్యాస్ చేయడం. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫర్ ఫెక్ట్ ఆకారాన్ని పొందడానిక సహయాపడుతుంది.

పార్కింగ్ కౌంట్స్:

పార్కింగ్ కౌంట్స్:

మీరు వెళ్ళే వాహనాలను మీ ఆఫీసుకు కొత్త దూరంగా పార్క్ చేసి, నడుచుకొని వెళ్ళాలి.

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్:

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్:

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బసులో వెళ్ళే వారైతే ఇంటికి రెండు మూడు స్టాప్స్ ముందే దిగి, నడుచుకు వెళ్ళాలి. తాజాగా గాలి, మీ స్ట్రెస్ లెవల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది.

హైడ్రేషన్ గా ఉండాలంటే:

హైడ్రేషన్ గా ఉండాలంటే:

శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రేషన్ లో ఉంచాలి . ముఖ్యంగా ఈ సీజన్ లో మీ శరీరాన్ని తేమగా ఉంచుకోవడం చాలా అవసరం.

స్టాపుల్ ఫుడ్స్ ముఖ్యం:

స్టాపుల్ ఫుడ్స్ ముఖ్యం:

స్టాపుల్ ఫుడ్స్ అంటే రైస్ వంటా కార్బోహైడ్రేట్ ఆహారాలను తీసుకోవచ్చు.

షాపింగ్:

షాపింగ్:

షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. లేజీగా ఉండే మహిళలకు ఈ చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది.

English summary

Fitness Tips For Women Who Are Lazy

These days there are a lot of women who are pretty lazy when it comes to working out. In fact, women of today have no time to spend at the gym nor take a nice walk in the park. So, in order for you to stay fit and healthy, Boldsky has put together some of the ways in which women who are lazy can make use of.
Story first published: Friday, December 20, 2013, 15:15 [IST]
Desktop Bottom Promotion