For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం నుండి ఫ్యాటీ రిలీజ్ చేసి, బరువు తగ్గించే ఫుడ్స్

By Super
|

ప్రస్తుతం ఉన్న మీ జీవన శైలిలో ఎటువంటి మార్పులు లేకుండా, బరువు తగ్గడం అంత సులభం కాదు. అయినా, ప్రస్తుత యాంత్రిక యుగంలో మార్కెట్లో బరువుతగ్గించే అనే వస్తువులు అందుబాటులో ఉన్నాయి . వాటిలో కొన్ని బాగానే పనిచేసిన, ఫలితం మాత్రం అంతంత మాత్రమే, మరికొన్ని మాత్రం చాలా ప్రమాధకరమైనవి . అందుకు ఒకే మార్గం, బరువుతగ్గాలనుకొనే వారు, వ్యాయామం తో పాటు, వారి రెగ్యులర్ డైట్ లో మర్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది . ఇది మీ మెటబాలిజంను పెంచడంతో పాటు మంచి ఫలితాలను అందిస్తాయి.

మీ మెటబాలిజం (జవక్రియలు)మరింత మెరుగ్గా పనిచేయాలంటే , మీ రెగ్యులర్ డైట్ లో కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను జోడించాలి . ఈ రోజు, ప్రియా కాత్ పాల్ -పోషకార నిపుణురాలు, ముంబాయ్, కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ఐటమ్స్ ఇక్కడ మనకు తెలియజేసింది ఈ సింపుల్ ఫుడ్స్ బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని తెలుపుతోంది.

1. ఫ్యాట్ రిలీజింగ్ ఫుడ్ 1: క్యాల్షియం :

1. ఫ్యాట్ రిలీజింగ్ ఫుడ్ 1: క్యాల్షియం :

మీరు వినే ఉంటారు క్యాల్షియం ఎముకలకు మరియు దంతాలకు చాలా బలాన్ని అందిస్తాయని, అయితే ఇది, ఆకలిని కూడా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుందని వినడానికి చాలా ఆశ్చర్యపడి ఉంటారు. డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకోవడం మరియు ఇతర క్యాల్షియం అధికంగా ఉండి, ఫ్యాట్ తక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఆకలి కలగకుండా నియంత్రించవచ్చు. అదువల్ల కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార ఉత్పత్తులను మరింత మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

2. క్రొవ్వు విడుదల చేసే ఆహారం 2: యాపిల్స్:

2. క్రొవ్వు విడుదల చేసే ఆహారం 2: యాపిల్స్:

డాక్టర్ కు దూరంగా ఉండాలంటే రోజుకు ఒక యాపిల్ తినమంటారు నిపుణులు, ప్రతి రోజూ ఒక యాపిల్ తినడం వల్ల శరీరంలో అనేక ఫ్యాట్ సెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్ పొట్టులో ఒక గొప్ప మ్యాజికల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇవి బరువు తగ్గించడంలో గొప్పగా సహాయపడుతాయి. శరీరంలోని కణాల్లో యాపిల్స్ లోని పెక్టిన్ మూలకం అతి త్వరగా తేలికిగా శోషణ చెంది , కొవ్వు నిల్వలను విడుదల చేసేందుకు సహాయపడుతుంది.

 3. కొవ్వు విడుదల చేసే ఆహారం 3: వాల్ నట్స్

3. కొవ్వు విడుదల చేసే ఆహారం 3: వాల్ నట్స్

వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన ఓమేగా 3ఫ్యాట్ ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ మరియు మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్నాయి . ఇందులో ఉన్న మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో అధిక మొత్తంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతాయి మరియు మొటబాలిజంకు అవసరం అయ్యే ఎనర్జీని అంధిస్తాయి. కాబట్టి, ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవడానికి ఒక గుప్పెడు వాల్ నట్స్ ను తినాలి.

4. కొవ్వు విడుదల చేసే ఆహారం 4: బీన్స్:

4. కొవ్వు విడుదల చేసే ఆహారం 4: బీన్స్:

బీన్స్ లో తక్కువ ఫ్యాట్ మరియు తక్కువగ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఎక్కువ ఫైబర్ మరియు ప్రోటీనులను కలిగి ఉంటుంది. వెజిటేరియన్స్ కు ఇది ఒక ఉత్తమ వెజటేరియన్ ఆహారం. అంతే కాకుండా, ఇది ఒక ఉత్తమ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ . కొవ్వు కరిగించడానికి మరియు జీర్ణక్రియకు అవసరం అయ్యే ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తికి ఇది ఒక గొప్ప మెటబాలిక్ ఎన్విరాన్ మెంట్ .

5. కొవ్వు విడుదల చేసే ఆహారం 5: అల్లం:

5. కొవ్వు విడుదల చేసే ఆహారం 5: అల్లం:

అల్లంలో అనేక మ్యాజికల్ లక్షణాలున్నాయి. ఇది జీర్ణక్రియ సమస్యలకు ఉపశమనానికి సహాయపడుతుంది, కడుపులో మంటను తగ్గిస్తుంది, రక్త ప్రవాహంను మరియు కండారలు కోలుకోవడానికి సహాయపడుతుంది . మీరు బరుతు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు, మీ రెగ్యులర్ డైట్ లో అల్లంను చేర్చుకండి . ఇది క్యాలరీలను మరియు ఫ్యాట్స్ ను పెంచడానికి సహాయపడుతుంది.

6. కొవ్వు విడుదల చేసే ఆహారం 6: ఓట్ మీల్:

6. కొవ్వు విడుదల చేసే ఆహారం 6: ఓట్ మీల్:

మీరు ప్రతి రోజూ వ్యాయం లేదా నార్మల్ వాక్ తర్వాత ఓట్ మీల్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి. ఓట్ మీల్ చాలా నిదానంగో జీర్ణం అయ్యే కార్బోహైడ్రేట్. ఇది బ్లడ్ షుగర్ మరియు ఇన్సులిన్ స్థాయిని క్రమంగా ఉంచడానికి సహాయపడుతుంది . దాంతో ఫ్యాట్ బర్నింగ్ ఫ్రాసెస్ మొదలవుతుంది. జీర్ణక్రియ నిదానం అవ్వడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఉన్నఆహారం తీసుకోవడం వల్ల కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

7. కొవ్వు విడుదల చేసే ఆహారం 7: గ్రీన్ టీ

7. కొవ్వు విడుదల చేసే ఆహారం 7: గ్రీన్ టీ

గ్రీన్ టీ బరువు తగ్గించడంల అద్భుతంగా సహాయపడుతుంది . ఇందులో యాంటీఆక్సిడెంట్లు EGCGఉనికిని ఆరోగ్యవతమైన వ్యక్తులలో జీవక్రియ కోసం ఒక అనుకూలంగా పర్యావరణాన్ని సృష్టిస్తుంది. అంతే కాకుండా ఇది యాంటీ క్యాన్సర్ మరియు కొలెస్ట్రాల్ నిర్వహణ లక్షణాలను కూడా కలిగి ఉంది.

8. కొవ్వు విడుదల చేసే ఆహారం 8: మిరియాలు

8. కొవ్వు విడుదల చేసే ఆహారం 8: మిరియాలు

హట్ పెప్పర్ తీసుకోవడం వల్ల మీ జీవక్రియలను వేగవంతం చేస్తుంది. దాంతో ఫ్యాట్ త్వరగా కరగడానికి క్యాలరీలను తగ్గించుకవడానికి సహాయపడుతుంది . ఆహారం తీసుకొన్న కొత్త సమయం తర్వాత వీటిని తీసుకోండి. హాట్ పెప్పర్ లోని క్యాప్సైసిన్ ఉనికిని ఒత్తిడి హార్మోన్లు విడుదల ద్వారా మీ శరీరం స్వల్పకాల ఉద్దీపన అందించడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ మీ జీవకర్రియ పెంచడానికి సహాయపడుతుంది. అందుకే కేలరీలు మరియు కొవ్వు కరగుతుంది.

9. కొవ్వు విడుదల చేసే ఆహారం 9: నీరు

9. కొవ్వు విడుదల చేసే ఆహారం 9: నీరు

ఇది ఆహారం కాకపోయినా, ప్రతి రోజూ సరిపడా నీళ్ళు త్రాగడం చాలా మంచిది. ఇది మీ శరీరానికి చాలా ముఖ్యమైన అవసరమైన అంశం. మీరు ఎక్కువ నీరు త్రాగకపోతే, కొన్ని నిముషాల్లోనే మీరు డీహైడ్రేషన్ గా భావిస్తారు. అదే సమయంలో మనకు దప్పిక కలుగుతుంది. దాంతో ఆకలి మెదలవుతుంది, దాంతో నీళ్ళు త్రాగడానికి బదులు, ఆహారం తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల కొవ్వు కరిగించుకోవాలంటే నీటిని తగుమోతాదులో త్రాగడం చాలా అవసరం. ఉపయోగకరం.

 10. కొవ్వు విడుదల చేసే ఆహారం 10: గుడ్లు

10. కొవ్వు విడుదల చేసే ఆహారం 10: గుడ్లు

ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ లో ఒక ఉత్తమ ఆహారం ఇది. గుడ్డులో ఉండే పచ్చసొన కొవ్వు మరియు కేలరీలను బర్న్ చేయాడినికి చాలా అవసరం అయినది . ఇందులో డైటరీ కొలెస్ట్రాల్ అధిక మొత్తంల ఉంటుంది. చాలా తక్కువగా మాత్రమే బ్లడ్ కొలెస్టాల్ లెవెల్స్ మీద ప్రభావం చూపుతుంది . ఇవే కాకుండా, గుడ్లులో అత్యవసరమైన క్రొవ్వు ఆమ్లాలు మరియు కొవ్వు కరింగించే గొప్ప ప్రోటీనలు నిండుగా ఉన్నాయి.

English summary

Top 10 fat-releasing foods

Without making some changes in your lifestyle, your goal to lose weight will not be achieved. Though there are many hoax assurances available in the market for fast weight loss, most of them are dangerous and unreal. 
Desktop Bottom Promotion