For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగం చేసే మహిళల కోసం 20 బెస్ట్ ఫిట్ నెస్ చిట్కాలు

|

గతంలో స్త్రీలు వంటింటికే పరిమితనం అయ్యేవారు. నిన్నటి సంవత్సరాల చాలా పాత బడ్డాలి మరియు చాలా పాత ఫ్యాషన్ కూడా మనం ప్రస్తుత రోజుల్లో అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం, ప్రస్తుత రోజుల్లో అయితే మహిళలు అన్నింటిలోనూ ముందుంటున్నారు. ఉదాహరణకు కుంటుంబం మరియు ఉద్యోగం, కెరీర్, మొత్త వ్యక్తిగం అభివృద్ధిని నిర్వహిస్తున్నారు. అయితే కుటంబం, పనిఒత్తిడిలు, కెరీర్ మీద ఎక్కువ ద్యాస పెట్టడం వల్ల ఈ రోజుల్లో మహిళలు వారికి తెలియకుండానే ఊబకాయం మరియు చాలా పూర్ ఫిట్నెస్ వంటి సమస్యలకు బాధితులవుతున్నారు.

కుటుంబం, కెరీర్, బిజీ షెడ్యూల్స్ కారణం చేత, అధికంగా ఒత్తిడికి గురిఅవుతున్నారు. దానికి తోడు, వ్యాయామం చేయకపోవడం, మరియు సరైన బౌతిక అంశాలు చేయకపోవడం వల్ల చాలా మంది మహిళలను అనేక రకాలుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుర్నారు. అయితే, ఇవి మాత్రమే వారి జీవితంలో పరిష్కార మార్గం కాదు . అదే సమయంలో పనిచేసే మహిళలు ఫిట్ గా ఉండటం కోసం వ్యక్తిగతంగా మరియు వృత్తి పరంగా, డైట్ పరంగా అంత సులువైన పని కాదు.

అందుకోసం పనిచేసే మహిళల కోసం కొన్ని బెస్ట్ ఫిట్ నెస్ టిప్స్ మీతో షేర్ చేసుకోండానికి కొన్ని చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాం.

రోజంతా చురుకుగా ఉండండి

రోజంతా చురుకుగా ఉండండి

నడక మరియు మాట్లాడటం మరియు చేతులను సాధ్యమైనంత వరకూ ఫ్రీగా వదలడం మరియు మీటింగ్స్ సమయంలో ఎక్కువగా నిలబడటం, లేదా (కూర్చొని పనిచేసే అవసరం లేనప్పుడు)పనిచేసేటప్పుడు నిలబడి ఉండటం చేయాలి.

మీ ఇంట్లో ఆరోగ్యకరమైన స్నాక్స్ ను నిల్వ చేసుకోండి.

మీ ఇంట్లో ఆరోగ్యకరమైన స్నాక్స్ ను నిల్వ చేసుకోండి.

మీకు రోజంతా స్నాక్స్ తినే అలవాటుంటే, ఆరోగ్యకరమైన స్నాక్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అవి మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయనివై ఉండాలి. కాబట్టి, అన్నీ హెల్తీ స్నాక్స్ ను మాత్రమే నిల్వ చేసుకోవాలి.

సమర్థవంతమైన వ్యాయామం చేయాలి

సమర్థవంతమైన వ్యాయామం చేయాలి

మీకు సౌకర్యంగా ఉండే వ్యాయామాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మీకు చాలా సులభంగా, తేలికగా ఉండి, బరువు తగ్గించే వ్యాయామాలు, నడక మరియు పరుగు వంటి వాటిని ఎంపిక చేసుకొనే రెగ్యులర్ గా చేయడం మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది.

ఒక మంచి అల్పాహారం తీసుకోవాలి:

ఒక మంచి అల్పాహారం తీసుకోవాలి:

ఉద్యోగం చేసే మహిళలు ఖచ్చితమైనటువంటి ఫర్ ఫెక్ట్ డైట్ ను పాటించాలి. సరైన ఆహారా నియమాలతో పాటు వ్యాయామాలు కూడా క్రమంగా చేసుకొన్నట్లైతే ఆరోగ్యంగా జీవించడాని బాగా సహాయపడుతాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో తాజా పండ్లు చేర్చుకోవాలి. వీటి వల్ల తాజా పండ్లను తీసుకోవడం వల్ల మీరు స్వీట్స్ తినాలనే కోరిక దూరం చేస్తుంది.

ట్రెడ్మిల్ మేజిక్ చేయండి:

ట్రెడ్మిల్ మేజిక్ చేయండి:

ఒక్కో చేతిలో 3-5 పౌండ్ డంబెల్స్ పట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ట్రెడ్మిల్ సెషన్ చేయండి. అలా పట్టుకొనే ఒక చురకైన నడకను సాగించండి . వేగం పెంచండి.

క్రంచెస్ టెక్నిక్

క్రంచెస్ టెక్నిక్

మహిళలు క్రంచెస్ చేసేటప్పుడు వారు ఎక్కువసార్లు మెడ కండరాలను వదులయ్యేలా క్రంచెస్ చేయాలి. భుజాల కంటే మెడకు ఎక్కువ వ్యాయామం కల్పించాలి. అలాగే క్రంచెస్ చేసే ముందు మీ ఆంబ్డామినల్ కండరాలు ఫ్లోర్ కు టచ్ అయ్యే విధంగా మీ గడ్డం ను ఫ్లోర్ కు ప్రెస్ చేయాలి.

నీళ్ళు ఎక్కువగా త్రాగాలి:

నీళ్ళు ఎక్కువగా త్రాగాలి:

ప్రతి రోజూ శరీరానికి సరిపడా నీళ్ళు త్రాగాలి. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే తప్పనిసరిగా సరిపడా నీళ్ళు త్రాగాలి. రెగ్యురల్ ఇంటర్వెల్స్ లో నీరు త్రాగడం వల్ల మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికాదు.

మీ ప్రోగ్రెస్ ను చార్ట్ రూపంలో తయారు చేసుకోండి

మీ ప్రోగ్రెస్ ను చార్ట్ రూపంలో తయారు చేసుకోండి

మీరు దృష్టి పెట్టడానికి మరియు ప్రేరణ కలిగి ఉండాటానికి , మీ స్వంతంగా ఒక ఫిట్నెస్ రిపోర్ట్ ను తయారుచేయండి. ఆ చార్ట్ లో మీరు ప్రతి రోజూ చేయాల్సిన వర్క్ అవుట్స్ గురించి వ్రాసి పెట్టుకోండి.

రీఫైండ్ కార్బో హైడ్రేట్స్ (శుద్ధిచేసిన పిండి పదార్థాలు)ను తీసుకోవడం తగ్గించండి

రీఫైండ్ కార్బో హైడ్రేట్స్ (శుద్ధిచేసిన పిండి పదార్థాలు)ను తీసుకోవడం తగ్గించండి

రీఫైండ్ కార్బో హైడ్రేట్స్ తో తయారుచేసిన కుక్కీస్, చాక్లెట్స్, తేనె మరియు అన్నం వంటి వాటని తీసుకోవడా తగ్గించండి. కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ ను మీరు తిన్నప్పుడు, మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మరింత ఎక్కువ చేస్తుంది. దాంతో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దాంతో మీ శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది.

ఏదైనా సరే అధికంగా (మీ స్థాయికి మించి) చేయకూడదు:

ఏదైనా సరే అధికంగా (మీ స్థాయికి మించి) చేయకూడదు:

స్రీలకు ఒక గంటకు మించి వ్యాయామం లేదా ఫిట్ నెస్ ట్రైనింగ్ లు అవసరం లేదు. అందువల్ల కాబట్టి వ్యాయామాల్లో అధికంగా చేయడం లేదా జిమ్ లో ఎక్కువ సమయం గడపడం చేయకూడదు. దాంతో ఫలితం తక్కువ మరియు మీరు అలసిపోతారు లేదా అలసిపోయేలా చేస్తుంది.

 మీ అన్ని డెస్క్ ఉద్యోగాలు రికవర్ చేయండి

మీ అన్ని డెస్క్ ఉద్యోగాలు రికవర్ చేయండి

ఒక రబ్బర్ బ్యాండ్ లేదా హెయిర్ క్రంచీ తీసుకోండి. ప్రభావితం చేసిన చేతికి మరియు అన్ని వేళ్ళను టచ్ చేసేలా చేయాండి. ఫింగర్ టిప్ కు టచ్ అయ్యేలా చేయాలి ఇలా చేయడం వల్ల చేతలకు కూడా తగినంత వ్యాయామం చేకూరుతుంది. ఇలా మీకు ఎప్పుడు టైమ్ కుదిరితే అప్పుడు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ చేతివేళ్ళు రిలాక్స్ అవుతాయి.

ఫ్లెక్సిబుల్ గా(మృదువుగా)

ఫ్లెక్సిబుల్ గా(మృదువుగా)

ఒక విధంగా నియమింతంగా జీవించడం అన్ని సందర్బాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు . మీరు కొన్ని అంశాలు ఉదయం చేయడం మరియు ఏదో ఒకటి చేయడం, ఏదైనా సరే దైర్ఘ్యంగా చేయడానికి సాహసించడం చేయాలి. రొటీన్ కు భిన్నంగా చేయడానికి ప్రయత్నించండి.

తోటివారితో పనిచేయడం

తోటివారితో పనిచేయడం

మీరు ఒంటరిగా పనిచేయడానికి బోర్ గా భావిస్తుంటే, మీ బెస్ట్ ఫ్రెండ్ ను ఆహ్వానించండి లేదా మీకు ఇష్టమైన మీ పెట్ ను మీ వెంట తీసుకెళ్ళండి. ఇతరులతో పనిచేయడం వల్ల మీరు మీ ఉన్నత స్థాయిలను చేరుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడుతాయి.

 పిండి పదార్థాలు ముఖ్యమైనవి

పిండి పదార్థాలు ముఖ్యమైనవి

మీ వ్యాయామం మొదలు పెట్టడానికి ముందు పిండి పదార్థాలు తీసుకోవడం ఒక మంచి పద్దతి. అవి మీ శరీరానికి శక్తిని నింపుతాయి. అందువల్ల పండ్లు మరియు ఇతర అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న క్రాకర్లు తీసుకోవడం మంచిది. మరియు మీ రెగ్యులర్ డైట్ లో కొన్ని ప్రోటీన్ నులను చేర్చుకోండి. దాంతో మీకు ఆకలి తగ్గుతంది.

 స్ట్రెచ్చింగ్ చాలా కీలకమైనది

స్ట్రెచ్చింగ్ చాలా కీలకమైనది

మీ రొటీన్ వ్యాయామంను మొదలు పెట్టడానికి ముందు మీ కండరాలను స్ట్రెచ్ అప్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల వ్యాయామంలో ఎటువంటి గాయాపాలవ్వకుండా ఉంటారు. ఏ రకమైన వ్యాయామం మొదలు పెట్టడానికి ముందు చాలా నిదానం మొదలు పెట్టాలి

బరువు తగ్గడం మీద దృష్టి పెట్టకండి

బరువు తగ్గడం మీద దృష్టి పెట్టకండి

మీరు ఒక్క బరువు తగ్గించుకోవాలనే మాత్రమే చూస్తున్నట్లైతే చివరికి మీరు కొన్ని పౌండ్లు అధంనే పెరగుతారు. కాబట్టి బరువుకు మాత్రమే, ప్రాధన్యత ఇవ్వకండి, ఎందుకంటే వ్యాయామంతో పాటు, ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి.

వ్యాయామం చేయడానికి ముందు చిరుతిండ్లు ముఖ్యం.

వ్యాయామం చేయడానికి ముందు చిరుతిండ్లు ముఖ్యం.

జిమ్ కు వెళ్ళే ముందు ఎనర్జీ కోసం, ఎనర్జీ బార్లు తినడం మంచిది వీటిలో ఎక్కువ ఫైబర్ మరియు షుగర్ ఉండటం వల్ల తక్షణ శక్తి అందిస్తుంది. మీరు చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఒక అరటి పండును తినడం ఉత్తమం. తక్షణ శక్తిని అందిస్తుంది.

మీ హృదయ స్పందన మీద కన్ను వేసి ఉంచండి

మీ హృదయ స్పందన మీద కన్ను వేసి ఉంచండి

మీరు కూర్చొని ఉన్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు డిఫరెంట్ హార్ట్ బీట్స్ ఉంటాయి. అలాగే వ్యాయామం చేసేటప్పుడు, చేసిన తర్వాత కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేసే వారు ట్రైనర్ల సమక్షంలో చేయడం ఉత్తమం.

మీరు కూర్చునే విధానం మీద శ్రద్ధ పెట్టండి

మీరు కూర్చునే విధానం మీద శ్రద్ధ పెట్టండి

మీరు కూర్చొనే భంగిమ మీద చాలా శ్రద్ద పెట్టాలి. మీరు కూర్చునే విధానంలో చాలా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. మానిటర్ మీకు సరైన పొజీషన్ లో ఉందో లేదో చూసుకోవాలి. ఇది మీరు నేరుగా చూడటానికి సహాయపడుతుంది.

సంతోషంగా ఉండండి

సంతోషంగా ఉండండి

మీరు బిగ్గరగా నవ్వుడం లేదా సంతోషంగా ఉన్నప్పుడు , మీ శరీరంలో మంచి హార్మోనులు విడుదల చేస్తుంది

మంచి హార్మోన్లు మరియు ఈ విలన్ ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ చంపుతారు . అవి మీ ఒత్తిడిని నాశనం చేయడానికి అద్భుతంగా సహాయపడుతాయి.

ఫలితాల కోసం ఆత్రపడకండి

ఫలితాల కోసం ఆత్రపడకండి

చివరగా మీరు, ఈ చిట్కాలు పాటించేటప్పుడు కొన్ని హెచ్చు, తగ్గులు జరగుతాయి. మంచి ఫలితాల కోసం కొంత సమయం వెయిట్ చేయాలి. ఆత్రపడకూడదు.

English summary

Top 20 fitness tips for working women

one are the days when women were simply home and kitchen bound. This scenario from yester years is so outdated and old-fashioned that nowadays, women not only handle home and a career but manage a complete overall personal growth.
Desktop Bottom Promotion