For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన ఇండియన్స్ కు అత్యంత ప్రీతికరమైన ఆహారాలు!

By Super
|

భారతీయ ఆహారం గురించి ఆలోచించినప్పుడు మన మనస్సులో మొదట కారం,స్పైసి,ఆయిల్,రిచ్,కొవ్వు మరియు క్రీము వంటి పదాలు గుర్తుకువస్తాయి.

అయితే అధిక ప్రజాదరణ పొందిన భారతీయ ఆహారం గురించి బాగా అపార్థం చేసుకున్నారు.నిజానికి భారతీయ ఆహార పదార్ధాలను వండటానికి వాటి పోషకాలకు సహాయంగా ఆరోగ్యవంతమైన మసాలా దినుసులను ఉపయోగిస్తారు. భారతీయ ఆహారాన్ని సమతుల్య ఆహారము చేయడానికి పిండిపదార్థాలు,మాంసకృత్తులు,కొవ్వులు అన్ని అంశాలు ఉంటాయి.

ఇప్పుడు ఆరోగ్యవంతమైన 20 భారతీయ వంటకాల గురించి తెలుసుకుందాము.

మజ్జిగ

మజ్జిగ

వాస్తవానికి మజ్జిగలో కొవ్వు అధికంగా ఉన్న విషయాన్నీ పక్కన పెడితే సాధారణంగా మజ్జిగలో వెన్న కలిగి మరియు నిజానికి కొవ్వు తక్కువగా ఉంటుంది.

తక్కువ కొవ్వు ఉన్న పాలు నుండి తయారు చేసిన ఒక కప్పు మజ్జిగలో సుమారు 100 కేలరీలు మరియు 2gms కొవ్వు ఉంటుంది.

సాంబార్ పప్పు

సాంబార్ పప్పు

ముడిశెనగలు,చిక్కుళ్ళు మరియు మసాలా దినుసులు వంటి రకాలతో తయారు చేసిన ఒక ఘన వంటకం.

దీనిలో సుమారు 50 కేలరీలు,2.6gms పిండిపదార్ధాలు,15.0gms ప్రోటీన్,1.8gms కొవ్వు కలిగి ఉంటుంది.

తందూరీ చికెన్

తందూరీ చికెన్

చికెన్ లో పెరుగు మరియు రుచికోసం తందూరీ మసాలా మరియు వివిధ రకాల మసాలా దినుసుల కలయికతో చేయబడుతుంది.

మొత్తం ఒక లెగ్ ముక్కలో సుమారు 260 కేలరీలు,13.0gms కొవ్వు,5.0gms పిండిపదార్ధాలు మరియు 30.5gms ప్రోటీన్ కలిగి ఉంటుంది.

రాజ్మా

రాజ్మా

ఉత్తర భారతీయ వంటకం అయిన రాజ్మాను తయారుచేయటానికి మందపాటి గ్రేవీలో మసాలా దినుసులు మరియు ఎరుపు రంగు బీన్స్ ను ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా వరి మరియు రోటీ లతో పాటుగా వడ్డిస్తారు.

114gms కప్పులో సుమారు 120 కేలరీలు మరియు 5gms ప్రోటీన్లు ఉంటాయి.

హరా భారా కబాబ్

హరా భారా కబాబ్

క్రిస్పి గాఉండే హరా భారా కబాబ్ ఒక శాఖాహార కబాబ్. సుగంధ మసాలా దినుసులు,ఆరోగ్యకరమైన పదార్థాలతో ఒక అద్భుతమైన రుచితో పూర్తి వంటకం చేయబడుతుంది.

ఒక కప్పులో సుమారు 73 కేలరీలు మరియు 2gms ప్రోటీన్ కలిగి ఉంటుంది.

అర్హర్ పప్పు

అర్హర్ పప్పు

బీన్స్ తో తయారు చేసిన వంటకం. దీనిలో సుమారుగా పోషక కంటెంట్ 53 కేలరీలు, 1.2gms కొవ్వు, 8.0gms పిండి పదార్థాలు, మరియు 2.8gms ప్రొటీన్ ఉంటుంది.

భిండీ కి సుబ్జి

భిండీ కి సుబ్జి

ఈ సాధారణ వంటకం వేడి చపాతీలు లేదా పరాటాల గొప్ప రుచి మరియు అక్కడ మీరు ఒక అద్భుతమైన శాఖాహారం భోజనంను పొందవచ్చు.

50gms వంటకంలో సుమారు 80 కేలరీలు మరియు 5gms ప్రోటీన్ కలిగి ఉంటుంది.

సోల్ కాధీ

సోల్ కాధీ

సోల్ కాధీ కోకుం పండు మరియు కొబ్బరి పాలు నుండి తయారు చేసిన ఒక గులాబీ రంగు ఆకలి పుట్టించే పానీయం.

ఇది ఒక హాట్ మరియు స్పైసి భోజనం తర్వాత మీ పొట్టకు మంచిది. ఒక గ్లాసు సోల్ కాధీలో 138 కేలరీలు కలిగి ఉంటుంది.

చిక్పా మరియు బచ్చలికూర

చిక్పా మరియు బచ్చలికూర

తాజా బచ్చలికూర చిక్పా వంటకంనకు ఆకుపచ్చ రంగు మరియు రుచిని తెస్తుంది.

ఈ వంటకం ఫైబర్ తో నిండి ఉంటుంది. దీనిలో సుమారు 142 కేలరీలు ఉంటాయి.

రైత

రైత

సాదారణంగా రైతను పండ్లు,కూరగాయలు,చిలికిన పెరుగును ఉపయోగించి తయారుచేస్తారు.

దీనిలో సుమారు 60 కేలరీలు ఉంటాయి.

లోభియా

లోభియా

లోభియా కూర ఉత్తర భారతదేశంలో ప్రసిద్ది చెందిన వంటకం. దీనిని నానబెట్టిన మరియు ఉడికించిన బ్లాక్ బీన్స్, మసాలా దినుసుల మిశ్రమంను టమోటా గ్రేవీతో ఉడికిస్తారు.

మీడియం సైజ్ గిన్నెలో ఉన్న వంటకంలో సుమారు 198 కేలరీలు కలిగి ఉంటుంది.

పాలక్-డా-సాగ్

పాలక్-డా-సాగ్

పాలక్-డా-సాగ్ సాధారణంగా రోటీ లేదా నాన్ తో పాటుగా వడ్డిస్తారు. ఇది చాలా ప్రసిద్ది మరియు ఆరోగ్యకరమైన పంజాబీ వంటకంగా చెప్పవచ్చు.

ఒక కప్పులో సుమారుగా 126.2 కేలరీలు మరియు 6.3gms ప్రోటీన్లు కలిగి ఉంటుంది.

దాలియ

దాలియ

బుల్గుర్ గోధుమ/దాలియను అల్పాహారం కోసం చాలా తేలికపాటి మరియు ఆరోగ్యవంతమైన ఎంపికగా చేసుకుంటారు.

ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ యొక్క ఒక అద్భుతమైన మూలం ఉన్నది. 170gms గోధుమ దాలియలో సుమారు 85 కేలరీలు ఉంటాయి.

ఆలు పాలక్

ఆలు పాలక్

చిన్న ముక్కలుగా తరిగి పాలకూర లేదా ఏ ఆకుకూరలైన కలిపి బంగాళాదుంప గుజ్జుతో నింపుతారు.

142gms ఆలు పాలక్ లో దాదాపు 100 కేలరీలు మరియు 3gms ప్రోటీన్లు ఉంటాయి.

మూంగ్ భాజీ

మూంగ్ భాజీ

మొలకలు రప్పించిన మూంగ్ భాజీ త్వరగా సులభంగా తయారయ్యి మరియు ఆరోగ్యవంతమైన వంటకం. మొలకెత్తిన ప్రోటీన్ చాలా ఆరోగ్యవంతమైన అనుకూలమైనదిగా ఉంటుంది.

మూంగ్ భాజీలో సుమారు 125 కేలరీలు మరియు 4gms కొవ్వులు కలిగి ఉంటుంది.

బైగన్ బుర్త

బైగన్ బుర్త

వంకాయలను వేయించి చేసే ఒక ఉత్తర భారతీయ ప్రత్యేక వంటకం. దీనిని ఒక సాధారణ మరియు అసాధారణ తయారీలో చేస్తారు.

100gms పరిమాణం గల వంటకంలో సుమారు 102 కేలరీలు మరియు 5gms కొవ్వు కలిగి ఉంటుంది.

ఎరుపు గుమ్మడికాయ భాజీ

ఎరుపు గుమ్మడికాయ భాజీ

రుచి&అద్భుతమైన ఈ వంటకం మృదువైన చపాతీ,ఫుల్కా లేదా ఏ భారతీయ బ్రెడ్ తో నైన తీసుకోవచ్చు. అలాగే అన్నంతో కూడా తీసుకోవచ్చు.

ఇది సుమారు 151 కేలరీలు కలిగి ఉంది.

కోబి చి భాజీ

కోబి చి భాజీ

ఇది మహారాష్ట్ర భోజనంలో చాలా ప్రసిద్ది చెందిన వంటకం. దీనిని టమోటా,ఆకుపచ్చ బటానీలను కలిపి వేర్వేరు విధానాలలో వండుతారు.

దీనిలో సుమారు 65 కేలరీలు మరియు 2.2gms ప్రోటీన్ కలిగి ఉంటుంది.

పత్రాణి మచ్చి

పత్రాణి మచ్చి

చేపకు మసాలా పూత పూసి అరటి ఆకులలో చుట్టబెట్టి ఆవిరిపట్టడం ద్వారా తయారుచేస్తారు. దీనిలో సుమారు 290.3 కేలరీలు మరియు 13.6gms మొత్తం కొవ్వు ఉంటాయి.

చికెన్ దన్సాక్

చికెన్ దన్సాక్

రుచికరమైన మరియు ప్రముఖ పార్సీ వంటకం అయిన ధన్సాక్ ను చికెన్ తో తయారు చేస్తారు. ధన్సాక్ ను సంప్రదాయబద్ధంగా గోధుమ అన్నం మరియు కచుమ్బార్ సలాడ్ లలో వడ్డిస్తారు.

దీనిలో సుమారు 505 కేలరీలు కలిగి ఉంటుంది.

English summary

Top 20 healthy Indian dishes

The first words that come to mind when one thinks of Indian food are: Hot, spicy, oily, rich, fatty and creamy.
Desktop Bottom Promotion