For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం....సమ్మర్ వెయిట్ లాస్ టిప్స్

|

సాధారణంగా మనందరం బరువు తగ్గడానికి వివిధ రకాలైన ట్రిక్స్ మరియు పద్దతులు ఉపయోగించి ఉంటాం, అయితే దేనివల్ల ప్రయోజనం లేదు. అందుకు జిమ్, ఆహారాన్ని తక్కువగా తీసుకోవడి, డిజర్ట్స్ కు దూరంగా ఉండటం ఇటువంటి పద్దలను ఫాలో చేసేనా మనలో వండర్స్ ఏమీ కనబడలేదు. అలాగైతే, మీరు తీసుకొనే డైట వల్ల ఖచ్చితంగా మీ ఆరోగ్యం మరియు బరువు విషయంలో తప్పకుండా మార్పులు తీసుకొస్తాయి. ముఖ్యంగా చలికాలంలో మనకు ఆహారాల నియమా పాటించం. చలికిఏది పడితే అది తినేసి బరువు పెరగడం సహజం. అయితే ఆబరువు తగ్గించుకోవడానికి వేసవి కాలం సరైన సమయం.

మనం ఆహారంగా ఏం తీసుకొన్నా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుంది. ఉదాహరణకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద తప్పకుండా ప్రభావన్ని చూపెడుతుంది. అంతే కాదు ఇటువంటి ఆహారాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఇటువంటి మహత్తరమైన ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం అంధించడంతో పాటు బరువు కూడా పెరగనియ్యవు. అదే విధంగా మరో చేత్తో జంక్ ఫుడ్స్ తిన్నా మీ శరీర బరువు పెంచడమే కాకుండా తప్పకుండా ఆరోగ్యం మీద కూడా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది.

వాతావరణం మరియు రుతువును బట్టి ప్రతీ సీజన్ లో మనకు కొన్ని రకాల వెరైటీ పండ్లు మరియు కూరగాలయలు దొరుకుతుంటాయి. అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వేసవి కాలం, కాబట్టి, సమ్మర్ స్పెషల్ డైట్ తో ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి సమయం. అదే సమయంలో సమ్మర్ లో మీరు కనుక బరువు తగ్గించే ప్లాన్ లో ఉన్నట్లైతే, కొన్ని లోక్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు అతి సులభంగా బరువు తగ్గుతారు. మరి మీకు అటువంటి లోక్యాలరీస్ కలిగిన ఫైబర్ రిచ్ ఫుడ్ లిస్ట్ కావాలని కోరుకుంటున్నారా? క్రింది స్లైడ్ షోను చూడండి...

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

లెట్యూస్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అంటే కేలా, లెట్యూస్ మరియు ఆకు కూరలు వంటివి హై న్యూట్రీషియన్ వెయిట్ లాస్ ఆహారాలు కాబట్టి వీటిని మీ సమ్మర్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

వాటర్ మెలోన్: పుచ్చకా. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. క్యాలరీలు సున్న మరియు ఆరోగ్యం కరం కూడా. బరువు తగ్గించుకోవడానికి, ఆకలిని తగ్గించుకోవడానికి ఈ వెయిల్ లాస్ పుచ్చకాయను మీ సమ్మర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు అదే సమయంలో వేసవి తాపం తీరుతుంది. ఆకలి అవ్వనివ్వదు.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

సలాడ్స్: వేసవి కాలంలో, మనం చల్ల చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఉదా పచ్చి కూరగాయలు(క్యారెట్, బీట్ రూట్, టమోటో, కీరదోసకాయ మొ..)వీటితో సమ్మర్ లో మనల్ని చల్లగా ఉంచడంతో పాటు మన శరీరానికి కావల్సినంత తేమ (హైడ్రేషన్) ను అందిస్తుంది. సలాడ్స్ బరువు తగ్గించడంలో చాలా శక్తి వంతమైన ప్రభావాన్ని చూపెడుతాయి. అయితే ఎటువంటి సలాడ్స్ కైన చీజ్ మరియు క్రీమ్స్ వంటి వాటితో కలిపి తినకూడదు.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

చెర్రీస్: మహిళలకు మరియు పురుషులకు ఇద్దరిలోను ఈ చెర్రీ ఫ్యాట్ బర్న్ చేస్తాయి. కాబట్టి ఈ లోక్యాలరీ మరియు అధిక యాంటీఆక్సిడెంట్స్ కలిగిన ఆహారాన్ని మీ రెగ్యలర్ డైట్ తో తీసుకోవడం చాలా మంచిది.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

ప్లమ్స్: ప్లమ్స్ లో డైటేరియన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు అధిక శాతంలో విటమిన్ సి మరియు క్యాలరీలు తక్కువ. వీటిలో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఆకలి పెరగనివ్వదు.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

పెరుగు: లోఫ్యాట్ పెరగును సమ్మర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల నిజంగా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. శరీరంలోని కొన్ని ఇన్ఫెక్షన్లను మరియు డీ హైడ్రేషన్ మరయు క్రొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో పెరుగులో హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

స్క్వాష్: స్క్వాష్ లో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మరియు క్యాలరీలు తక్కువ. ఇది జ్యూసీగా ఉండటమే కాకుండా మీ కడుపు నిండేట్లు చేస్తుంది. మీకు ఎక్కువ సమయం ఆకలి కలగనివ్వదు.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

మామిడి పండ్లు: పండ్లలో రారాజు మామిడి, మామిడిలో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియుఓవేగా 3ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి. వీటిని వేసవిలో తగు మోతాదులో తీసుకోవడం వల్ల సమ్మర్ లో బరువు తగ్గించడానికి ఇదొక ఫర్ ఫెక్ట్ ఫుడ్.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

కొత్తిమీర: ఈ గ్రీన్ హెర్బల్ లీవ్స్ లో విటమిన్ కె పుష్కలం దీన్ని తినడం వల్ల కడుపు నిండుగా అనిపించడమే కాదు, దాహార్తిని తీర్చుతుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

ఫిగ్: ఈ అద్భుతమైన స్వీట్ ఫ్రూట్ లో క్యాలరీలు తక్కువ మరయు ఫైబర్, ఫొల్లెట్, విటమిన్స్ మరయు పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ హెల్తీ వెయిట్ లాస్ స్నాక్ ను ఈ సమ్మర్ లో బాగా తిని బరువు తగ్గించుకోండి.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

వెల్లుల్లి: వెల్లుల్లి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, అంతే కాదు బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక వెల్లుల్లి పాయను తినడం వల్ల పది నిముషాల్లో మీ ఆకలి మటుమాయం అవుతుంది.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

పీచెస్: సమ్మర్ స్వీట్ ఫ్రూట్ అంతే కాదు బరువు తగ్గడంలో అధికంగా ప్రభావం చూపెడుతుంది. కాబట్టి మీడైట్ లో ఈ ఫ్రూట్ ను చేర్చుకొని, కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోండి.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

కర్భూజ(క్యాంటలోప్): సమ్మర్ లో విరివిగా దొరికే ఈ కర్బూజలో నీరు అధికంగా ఉండటం వల్ల, వీటిని తినడం వల్ల కనీసం రెండు మూడు గంటల సమయం ఆకలిన పెరగనివ్వుదు. కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

బీన్స్ : బీన్స్ లో విటిమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలం. ఇంకా ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఫైబర్ కూడాఅధికంగా ఉండే ఈ వెజిటేబుల్ సమ్మర్ లో బరువు తగ్గడానికి ఫర్ ఫెక్ట్ వెయిట్ లాస్ ఫుడ్.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

చెర్రీ టమోటో: టమోటో కూడా ఒక అద్భుతమైన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. చిన్నగా ఉండే ఎర్రని టమోటోలను తినడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. అందుకు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ విటిమన్ సి బాగా సహాయపడుతాయి.

బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

మొక్కజొన్న: వేసవి సాయంత్రంలో మొక్కజొన్న స్నాక్ తినడం అంటే చాలా మందికి ఇష్టం. సమ్మర్ లోతాజాగా దొరికే ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల ఆకలి పెరగదు. చాలా సేపు వరకూ కడుపు నిండుగా ఉంచుతుంది.

English summary

Weight Loss Foods For Summer | బరువు తగ్గడానికి ఇదే మంచి సమయం.!ఈ టిప్స్ మీకోసమే..

We all try different tricks and methods to lose weight but, nothing works wonders. Hitting the gym, eating less and avoiding desserts is something we all do. However, your diet definitely has an impact on your health and weight.
Desktop Bottom Promotion