For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్నగా ఉన్న వారు అనుసరించే 12 ఆరోగ్య రహస్యాలు

|

సహజంగా మన అందరికి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. వ్యక్తిగతం రహస్యాలను కొంత మంది ఇతరులతో పంచుకుంటారు. మరికొంత మంది పంచుకోరు. అయితే ఈ రోజు మీకోసం కొన్ని సీక్రెట్స్ మీతో పంచుకుంటున్నాము. సన్నగా ఉండే వారు, శారీరకంగా ఫిట్ గా మరియు హెల్తీగా, అతి తక్కువ క్యాలరీలను మెయింటైన్ చేస్తూ ఎలా ఉండగలుగుతున్నారు. సన్నగా ఉండే వారు, డైట్ ను అనుసరిస్తూ మరియు వ్యాయామాలు చేస్తుంటారు. మరి మీరు కూడా ఈ రెండు విషయాలను గుర్తించుకొన్నట్లతై, మీరు కూడా కొన్ని టన్నుల బరువు తగ్గించుకోవచ్చు. సన్నగా ఉన్నవారి ప్రకారం, వారు సన్నగా ఉండటానికి ప్రధాన కారణం ఎక్కువగా నీళ్ళు త్రాగడం మరియు వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల రోజు తీసుకొనే క్యాలరీలను ఎప్పటికప్పుడు తగ్గిస్తుంది.

వ్యాయామాని సమయంలేనప్పుడు కేవలం నీళ్ళు మాత్రమే బరువు తగ్గించగలదని మీకు తెలుసా?ముఖ్యంగా సన్నగా ఉన్నవారు రెగ్యులర్ గా వాటర్ డైట్ ను అనుసరించి వారానికొకసారి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ వాటర్ డైట్ వారంలో ఒక రోజు చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

అలాగే సన్నగా ఉన్నవారి యొక్క మరో రహస్యం, వాటర్ డైట్ తో పాటు, పండ్లు మరియు వెజిటేబుల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, నాన్ వెజిటేరియన్ మీల్స్ కు దూరంగా ఉండటం. ఫ్రైడ్ స్నాక్స్ బదులుగా బేక్ చేసి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హై క్యాలరీల నుండి లో క్యాలరీ మీల్స్ కు మారడం వల్ల సన్నగా మారుతారు. ఈ రెండు సీక్రెట్స్ ను అనుసరించడం ద్వారా అదనపు బరువు పెరగరు. ఇటువంటి నియమాలకు ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ మరియు ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువగా అనుసరిస్తుంటారు. ఇలా అనుసరించే వారు ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటారు. అందుకే వ్యాయామాలు చేయడానికి జిమ్ కు వెళ్ళి వర్కౌట్ చేయడానికి తగినంత శక్తిసామర్థ్యాలుంటాయి.

సన్నగా ఉన్నవారి యొక్క హెల్త్ సీక్రెట్స్ ఈ క్రింది విధంగా..

నీరు తగినంత త్రాగడం:

నీరు తగినంత త్రాగడం:

ప్రతి రోజూ తగినన్ని నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. సన్నగా ఉండే వారి మొదటి రహస్యం కనీసం 3 లీటర్ల నీళ్ళు త్రాగుతారు . నీరు ఎంత ఎక్కువగా త్రాగితే అంత టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది. అప్పుడు మిమ్మల్ని హెల్తీ గా మరియు యాక్టివ్ గా ఉంటుంది.

సిట్రస్ ఫ్రూట్స్ ను చేర్చుకోవడం:

సిట్రస్ ఫ్రూట్స్ ను చేర్చుకోవడం:

సన్నగా ఉండే వారి డైట్ సీక్రెట్ లో మరొకటి సిట్రస్ ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం. సిట్రస్ ఫ్రూట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది శరీరాన్ని క్లీన్ చేస్తుంది. మరియు అదనపు కొవ్వును కరిగిస్తుంది.

జంక్ ఫుడ్ తగ్గించాలి:

జంక్ ఫుడ్ తగ్గించాలి:

సన్నగా ఉన్న వారు జంక్ ఫుడ్ తీసుకొన్నా, ఎంత మోతాదులో తీసుకోవాలో వారి బాగా తెలిసుంటుంది. మరీ లిమిట్ గా తినడానికి ప్రయత్నిస్తుంటారు.

బిట్టర్ ఫుడ్స్:

బిట్టర్ ఫుడ్స్:

సన్నగా ఉండే వారి యొక్క మరో హెల్తీ సీక్రెట్, బిట్టర్ ఫుడ్స్ తినడం వల్ల కూడా శరీరంలో అదనంగా ఉండే కొవ్వును కరిగిస్తుంది. ఇవి శరీరాన్ని హెల్తీ గా ఉంచి, చిన్న చిన్న జబ్బులను దూరం చేస్తుంది.

భోజనం శ్రద్ద:

భోజనం శ్రద్ద:

రెగ్యులర్ గా మీరు తీసుకొనే ఆహారం మీద ఓ కన్ను వేసి ఉండాలి. మితహారం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు, అదనపు బరువును మీలో చేర్చనివ్వదు. అంతే కాదు, ఒకే సారి పెద్దమొత్తంలో తినకుండా కొద్దికొద్దిగా 4-5సార్లు తినడం మంచిది.

నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కు చెక్ పెట్టండి:

నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కు చెక్ పెట్టండి:

మాంసాహారం మిమ్మలి బరువు పెంచేలా చేస్తుందని ఎవరు చెప్పారు. లీన్ మీట్ తీసుకోవడం వల్ల కొన్ని టన్నుల బరువును తగ్గించుకోవచ్చు ఎందుకంటే, లీన్ మీట్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.

జీవితంలో హెల్తీ ఛాయిస్:

జీవితంలో హెల్తీ ఛాయిస్:

మీ జీవితంలో మీకు నచ్చినవి ఎంపిక చేసుకోవడానికి అనేకం ఉన్నాయి. స్విమ్మింగ్, ఏరోబిక్స్, యోగా, సైక్లింగ్, మరియు డ్యాన్సింగ్. సన్నగా ఉండే వారు వీటోల ఏదో ఒకటి ఖచ్చితంగా అనుసరిస్తుంటారు.

సమయానికి నిద్ర:

సమయానికి నిద్ర:

నిద్రలేమి బరువు పెరగడానికి కారణం అవుతుంది . పెద్దవారికి కనీసం 7-8గంటల నిద్ర ప్రతి రోజూ అవసరం అవుతుంది. నిద్రలేమి వల్ల, మీ శరీరంలో శక్తిలేకుండా అనిపిస్తుంది. దాంతో బరువు పెరిగేలా చేస్తుంది.

అధికగా తినడం

అధికగా తినడం

అధికగా తినడం సన్నగా ఉండే వారి యొక్క మరో హెల్తీ సీక్రెట్ వారు, ఎప్పూడు ఓవర్ గా తినడానికి ఇష్టపడరు. అంతే కాదు, వారు ప్రతి రెండుగంటలకొకసారి తినడానికి ప్రయత్నించి, వారి పొట్ట ఎప్పుడూ ఫుల్ గా ఉండే అనుభూతిని పొందుతారు.

రెగ్యులర్ వ్యాయామం:

రెగ్యులర్ వ్యాయామం:

రెగ్యులర్ గా జిమ్ కు వెళుతుండి, మద్యమద్యలో వెళ్ళకపోతే వెంటనే తిరిగి బరువు పెరిగేలా చేసత్తుంది. కాబట్టి, స్కిప్ చేయకుండా రెగ్యులర్ వ్యాయామం చేయడం చాలా అవసరం.

భోజనం దాటవేయడానికి ఇష్టపడరు:

భోజనం దాటవేయడానికి ఇష్టపడరు:

సన్నగా ఉండే వారు, ఎప్పూడ వారి భోజనాన్ని దాటవేయరు , ప్రతి రోజూ రెగ్యులర్ సమయానికి భోజనం చేస్తుంటారు. ఏవి పడితే అవి తినేసి, కడుపు నింపుకోవాలని చూడరు.

డైనింగ్ ఆప్షన్స్ తగుమోతాదులో:

డైనింగ్ ఆప్షన్స్ తగుమోతాదులో:

సన్నగా ఉండే వారు అనుసరించే మరో రహస్యం చాక్లెట్స్ మరియు డోనట్స్ మరియు సాప్తా వంటి వాటికి దూరంగా ఉంటూ హెల్తీ ఫుడ్స్ కు మాత్రమే ప్రధాన్యత ఇస్తుంటారు.

English summary

12 Healthy Secrets Of Thin People

We all have secrets which we don't like to share. But today, Boldsky shares with you some secrets that all thin people follow to keep themselves fit and stay off the calories. Thin people often follow a diet which includes a lot of water and to go with it, hours of exercise.
Story first published: Wednesday, August 13, 2014, 12:00 [IST]
Desktop Bottom Promotion