For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారాలు జీర్ణం అవ్వడానికి చాలా కష్టం

|

ప్రస్తుత సమాజంలో చాలా మంది ఆరోగ్యంగా ఉండటం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. హెల్తీ ఫుడ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతే కాదు ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండటం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, డైలీ వర్కౌట్స్ చేస్తున్నారు. ఎవరైతే ఒక కఠినమైన డైట్ ను అనుసరిస్తుంటారు. అలాంటి వారికి శరీరానికి అవసరం అయ్యే పోషకపదార్థాలు మరియు విటమిన్లు అన్నీ కూడా అందుతుంటాయి.

కానీ, గతంతో పోల్చుకుంటే ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో జీర్ణ సమస్యలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. కొంత మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం అందుకు ముఖ్య కారణం అనారోగ్యకరమైన జీవనశైలి మరియు రెగ్యులర్ వ్యాయామం చేయకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు . నిజానికి మన ఆరోగ్యానికి హాని చేసేవి మన ప్లేట్ లోనే చాలా దాగి ఉన్నాయి. కొన్ని ఆహారాలు జీర్ణం అవ్వడానికి కష్టం అవుతాయి. అటువంటి ఆహారాలను మనం మనకు తెలియకుండాన్నేప్రతి రోజూ మనం తీసుకుంటుంటాము.

అందువల్ల , మీకు ఏదైనా జీర్ణ సమస్యలేవైనా ఉన్నట్లైతే, మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల మీద శ్రద్దపెట్టి, ఎటువంటి ఆహారాలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. మీరు రెగ్యులర్ గా తీసుకొనే అన్ని ఆహారాల్లోకి ఏదో ఒక ఆహారం మీ జీర్ణక్రియకు అంతరాయం కలుగజేస్తుండవచ్చు. అలా జీర్ణక్రియకు అంతరాయం కలిగించే కొన్ని ఆహారాలను ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగింది. వీటి గురించి తెలుసుకొని వీటికి దూరంగా ఉండటం మంచిది...

ఐస్ క్రీమ్స్

ఐస్ క్రీమ్స్

చాలా మందికి ఇది ఒక ఫేవరెట్ ఫుడ్. చూస్తానే నోరూరించేస్తూ ప్రతి ఒక్కరినీ ఆకర్షించేస్తుంటాయి ఐస్ క్రీములు. ముఖ్యంగా పిల్లలను మరింత ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇటువంటి ఆహారాలు అంత తేలికగా జీర్ణం అవ్వవు.

బీన్స్

బీన్స్

బీన్స్ లో ఓలిగో సచ్చార్డే అనేటువంటి షుగర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది అంత తేలికజీర్ణం అవ్వదు..

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్

కారంగా ఉండే ఆహారాలు మీ టేస్ట్ బడ్స్ కు రుచికల్పించవచ్చు. అయితే ప్రేగులో ఓసియోఫోగస్ ట్యూబ్ లైన్ ఇన్ఫెక్ట్ అయ్యి, జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.

ఫ్రైడ్ ఫుడ్స్

ఫ్రైడ్ ఫుడ్స్

ఫ్రైడ్ ఫుడ్స్ లో ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది . అందువల్ల ఇటువంటి ఆహారాలు జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.

సిట్రస్ డ్రింక్స్

సిట్రస్ డ్రింక్స్

ఈ విషయం తెలుకొనే చాలా మందికి షాక్ అవ్వొచ్చు, కానీ, సిట్రస్ యాసిడ్ ప్రేగులోని గోడలు ఆహారం జీర్ణం కానీకుండా, కష్టతరం చేస్తుంది.

బంగాళదుంప

బంగాళదుంప

ఉడికించి, మ్యాస్ చేసిన బంగాళదుంపలను స్ట్రార్చ్ అధికంగా ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.

పచ్చి ఉల్లిపాయలు

పచ్చి ఉల్లిపాయలు

పచ్చి ఉల్లిపాయలు పొట్టలో గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది అందువల్ల జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది.

చాక్లెట్స్

చాక్లెట్స్

చాలా మందికి కొన్ని ఫేవరెట్స్ ఫుడ్స్ ఉంటాయి. చాక్లెట్స్ చాలా మంది జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుంది.

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్

వెజిటేబుల్స్ లో చాలా వరకూ న్యూట్రీషియన్స్ ఉంటాయి. కానీ రఫినోస్, షుగర్స్ వల్ల ఇవి జీర్ణం అవ్వడానికి కష్టం అవుతాయి.

బ్రొకోలీ

బ్రొకోలీ

ఈ క్రూసిఫిరస్ వెజిటేబుల్స్ చాలా మంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఈ ఆహారం జీర్ణం అవ్వడం కూడా కష్టం అవుతుంది. .బ్రొకోలీ: ఈ క్రూసిఫిరస్ వెజిటేబుల్స్ చాలా మంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఈ ఆహారం జీర్ణం అవ్వడం కూడా కష్టం అవుతుంది. .

క్యాబేజ్

క్యాబేజ్

క్యాబేజ్ లో కూడా ఓలిగోసచ్చారైడ్, కలిగి ఉండం వల్ల ఇటువంటి ఆహారాలు జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.

పాస్తా

పాస్తా

చాలా మంది ఈ ఇటాలియన్ డిష్ ఫేవరెట్ డిష్. అయితే, హ్యుమన్ బాడీలో జీర్ణం అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది.

సోలబుల్ ఫైబర్

సోలబుల్ ఫైబర్

జీర్ణం కానీ ఆహారాల్లో సోలబుల్ ఫైబర్ కూడా ఒకటి . ప్రేగులో బ్యాక్టీరియా ఏర్పడే విధంగా చేసి, ఆహారం జీర్ణం కాకుండా చేస్తాయి.

లాక్టోజ్

లాక్టోజ్

చాలా వరకూ డైరీప్రొడక్ట్స్ లో షుగర్ ను కనుగొనబడింది. కాబట్టి, డైరీప్రొడక్ట్స్ అయినటువంటి పాలు, బటర్, మరియు చీజ్ వంటవి జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.

హార్డ్ చీజ్

హార్డ్ చీజ్

వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇంకా ఫ్యాట్ మరియు లాక్టోజ్ లు కూడా అధికంగా ఉంటాయి . జీర్ణం కానీ ఆహారాల్లో ఇది మరో ఆహారం.

బీఫ్

బీఫ్

హైప్రోటీన్ ఆహారం బీఫ్ మరియు ఫ్యాట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణం అవ్వడం చాలా కష్టం. జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

పోర్క్

పోర్క్

పోర్క్ లో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల మన శరీరంలో ఇది జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.

డక్

డక్

బాతు మాంసం చికెన్ కంటే ఆరోగ్యకరమైనదే, కానీ అయితే ఇతర మాంసాహారాలకంటే అంతే తేలికగా బాతు మాంసంలో హై ప్రోటీన్ కంటెంట్ ఉండటం వల్ల అంత తేలికగా జీర్ణం అవ్వొదు.

పాలు

పాలు

పాలలో అత్యధిక ప్రోటీనులు, ఫ్యాట్స్ మరియు లాక్టోజ్ కలిగి ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.

ఫ్రెంజ్ ఫ్రైస్

ఫ్రెంజ్ ఫ్రైస్

యంగ్ స్టర్స్ కు ఒక ఫేవరెట్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇందులో ఎక్కువ స్ట్రార్చ్ మరియు సాల్ట్ కలిగి ఉండటం వల్ల అంత తేలికగా జీర్ణం అవ్వవు.

English summary

20 Foods That Are Difficult To Digest

The society today is more aware of healthy eating habits to ensure a healthy body and a sound mind. People today are obsessed with healthy eating habits and daily workouts to stay fit. There are many people who follow stringent diet plans to make sure that their body gets all the essential nutrients and vitamins.
Story first published: Friday, June 20, 2014, 16:46 [IST]
Desktop Bottom Promotion