For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువును తగ్గించే టాప్ 20 హెల్తీ డిన్నర్ ఫుడ్స్

|

డిన్నర్ అనేది రాత్రి భోజనం. అందుకోసం మనం అందరం ఎదురుచూస్తాము. ముఖ్యంగా బిజీ షెడ్యూల్స్ లో పనిచే ఉద్యోగస్తులు వీకెండ్ ఎప్పుడు వస్తుందా, నచ్చిన మరియు ఇష్టమైన ఆహారాలను తినడానికి వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. బిజీ షెడ్యూల్స్ లో ఇలా స్సెషల్ గా వారికి నచ్చిన వంటలను తినడం ద్వారా వారికి ఒక సంతృప్తి. అయితే రాత్రి సమయంలో మన శరీరం యొక్క మొటబాలిక్ రేట్(జీవక్రియలు పనిచేసే స్తాయిలు)తగ్గుతాయని మీరు గుర్తించాలి. కాబట్టి, వీకెండ్ అయినా, వీక్ డేస్ అయినా డిన్నర్ (రాత్రి భోజనం)ఆరోగ్యకరమైనది తినాల్సి ఉంటుంది.

బరువు తగ్గాలనుకొనే వారు, రాత్రి భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు. చాలా త్వరగా కొన్ని పౌండ్ల బరువును కోల్పోవచ్చు. అన్ని రకాల ఆహారాలను రాత్రిళ్ళో తినడానికి ఉండదు. ఉదాహరణకు, డిన్నర్ సమయంలో డిజర్ట్స్ తినడం ఒక వరెస్ట్ ఎంపిక ఎందుకంటే రాత్రుల్లో మన శరీరంలో జీవక్రియలు చాలా నిదానంగా పనిచేయడం వల్ల కొవ్వు విడుదల అవుతుంది. అందుకు బరువు పెరుగుతామోమో అని చింతించి నమ్మకాన్ని కోల్పోకండి, మీరు డిన్నర్ కోసం హెల్తీ డైట్ ను ఎంపిక చేసుకొన్నట్లైతే తప్పకుండా బరువు కంట్రోల్ చేయవచ్చు. అందుకు ఫర్ ఫెక్ట్ డైట్ ప్లాన్ చేయాలి.

రాత్రుల్లో ఈ ఫుడ్స్ తింటే లాభం కన్నానష్టమే ఎక్కువ:క్లిక్ చేయండి

డిన్నర్ (రాత్రి భోజనం)కు హెల్తీ డైట్ తీసుకోవడానికి బదులుగా వేరే ఏ ఆహారాలను తీసుకొన్నా జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఫలితంగా ఎసిడిటి మరియు అజీర్తీతో అర్ధరాత్రుల్లో నిద్రలేవాల్సి వస్తుంది. కాబట్టి, రాత్రిల్లో తీసుకొనే ఆహారంలో బరువు తగ్గించేవైనటువంటి హెల్తీ ఫుడ్స్ క్యాలరీలు తక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. డిన్నర్ కు ఎక్కువ ప్రోటీనులున్న ఆహారాలు మరియు గ్రీన్ వెజిటేబుల్స్ ఉన్న ఆహారాలతో స్టార్ట్ చేయాలి. ఆకలిని కంట్రోల్ చేసే మంచి ఫ్యాట్స్ కలిగిన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. బరువు కంట్రోల్ చేయడంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని డిన్నర్ డైట్...

లెట్యూస్:

లెట్యూస్:

మీ భోజనంలో లెట్యూస్ ను ఎక్కువగా చేర్చుకోచ్చు. గ్రీన్ సలాడ్స్ తో మీ డిన్నర్ ను ప్రారంభించవచ్చు. గ్రీన్ లీఫ్స్ అయినటువంటి లెట్యూస్ తో డిన్నర్ ను ప్రారంభించండి . వీటిలో చాలా వరకూ జీరో క్యాలరీలు కలిగి ఉంటాయి.

క్లియర్ సూప్ :

క్లియర్ సూప్ :

సూప్స్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు ఇవి పొట్టను నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అయితే సూప్స్ ఎప్పుడూ పల్చగా ఉండాలి. చిక్కగా ఉండే సూపులకు దూరంగా ఉండండి. వివిధ రకాల వెజిటేబుల్స్ తో తయారుచేసి వెజ్ సూప్ ను తీసుకోవచ్చు.

లీన్ మీట్:

లీన్ మీట్:

లీన్ మీట్ ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు, డిన్నర్ లో కూడా లీట్ మీట్ తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా డిన్నర్ కు రెడ్ మీట్ కు బదులుగా వైట్ మీట్ ను ఎంపిక చేసుకోండి.

బెల్ పెప్పర్:

బెల్ పెప్పర్:

మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారంలో ఎల్లప్పుడూ హెల్తీ యాంటీఆక్సిడెంట్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. బెల్ పెప్పర్స్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ధాన్యాలు, మసాలా కంటే చిల్లీస్ లేదా పెప్పర్స్ ఆరోగ్యానికి మంచిది.

గ్రీన్ బీన్స్:

గ్రీన్ బీన్స్:

గ్రీన్ బీన్స్ ను సలాడ్స్ లో జోడించవచ్చు లేదా కర్రీలను తయారుచేసి తీసుకోవచ్చు. ఇవి శరీరారినికి చాలా తక్కువ క్యాలరీలను అంధిస్తుంది.

టోఫు:

టోఫు:

వెజిటేరియన్స్ కొరకు టోఫ్ ఒక గొప్ప డిన్నర్ ఆప్షన్. టోఫు మీ శరీరానికి అవసరం అయ్యే ప్రోటీనులను అంధిస్తుంది. ఇతర ఫ్యాట్స్ ను మీ శరీరానికి చేర్చదు.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

మీ డిన్నర్ డైట్ లో అనేక గ్రీన్ వెజిటేబుల్స్ ను జోడించుకోవచ్చు. రాత్రిల్లో ఫ్యాట్ మెటబాలిజం నిధానం అవుతుంది. కాబట్టి, బ్రొకోలీ చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది మరియు అనేక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. రాత్రి భోజనానికి చాలా ఆరోగ్యకరమైనది.

పప్పు ధాన్యాలు:

పప్పు ధాన్యాలు:

మీరు ఇండియన్ మీల్స్ ఎక్కువగా తీసుకొనేట్లు అయితే, రాత్రుల్లో మీరు తీసుకొనే డిన్నర్ మెనులో దాల్స్ (పప్పుధాన్యాలను )చేర్చుకోండి. ఇవి మీకు వెజిటేరియన్ ప్రోటీన్స్ ను అంధిస్తాయి.

లోఫ్యాట్ చీజ్:

లోఫ్యాట్ చీజ్:

ఏ ఆహారంలోనైనా ఫ్యాట్స్ అనేవి అవసరం అయినవే. మీరు క్యాలరీలను కౌట్ చేసేప్పుడు, మీ డిన్నర్లో కొన్ని ఫ్యాట్స్ జోడింపబడుతాయి . లోఫ్యాట్ చీజ్ మీ శరీరానికి కొంత కొవ్వును జోడిస్తుంది అయితే ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు రుచికి మాత్రమే కాదు, ఇందులో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది రాత్రుల్లో బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

చిరుధాన్యాలు:

చిరుధాన్యాలు:

మెల్లెట్, జోవర్ మరియు కార్న్ వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రాత్రి బోజనంలో వీటిని తప్పక చేర్చుకోవాలి . వీటితో మన శరీరానికి అవసరం అయ్యే కార్బోహైడ్రేట్స్ అందుతాయి .

గ్రిల్డ్ ఫిష్:

గ్రిల్డ్ ఫిష్:

చేపల్లో మంచి ఫ్యాట్స్ కలిగి ఉన్నాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా చేపలు మంచి లీన్ ప్రోటీన్స్ ను కూడా అంధిస్తుంది. అయితే చేపలను ఉడికించి లేదా గ్రిల్ చేసే తీసుకోవచ్చు. ఫ్రై చేస్తే న్యూట్రీషియన్స్ తొలగిపోతాయి.

దాలియా:

దాలియా:

దాలియా సాధారణంగా పోరిడ్జి మోడ్. ఇది గోధుమ రవ్వవంటిది . ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. మరియు ఈ డిష్ వల్ల మీ శరీరానికి ఎక్కువ ఫైబర్ అందుతుంది.

పెరుగు:

పెరుగు:

లోఫ్యాట్ పెరుగు డిన్నర్ మెనులో చేర్చుకోవచ్చు. రాత్రుల్లో పెరుగు తినడం వల్ల మీరు తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

మష్రుమ్స్ :

మష్రుమ్స్ :

మష్రుమ్స్ డిన్నర్ కు ఒక ఉత్తమ ఆహారం. వీటిలో ప్రోటీనుల, విటమిన్ డి ఉన్నాయి. మీరు రాత్రి తీసుకొనే డిన్నర్ లో మష్రుమ్ లను సూప్స్ లలో జోడించి తీసుకోవచ్చు లేదా గ్రిల్ చేసి, లేదా ఉడికించి తీసుకోవచ్చు.

ప్రాన్స్:

ప్రాన్స్:

ప్రాన్స్ లో ట్రైట్పోఫాన్ ఉంటుంది. ఇది నిద్రపట్టేందుకు సహాయపడుతుంది. మరియు ప్రాన్స్ క్యాలరీలకు కూడా చాలా తక్కువ.

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ లో గ్రేట్ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్నాయి. బరువు తగ్గడానికి కొవ్వు కరించుకోవడానికి మాత్రమే కాకుండా ఇవి ఆకలిని నియంత్రిస్తాయి మరియు నిద్రబాగా పట్టేలా చేస్తాయి. బ్రౌన్ రైస్ తినడానికి రాత్రి సమయం ఉత్తమం.

కేలా:

కేలా:

కేలా గ్రీన్ లీఫీ వెజిటేబుల్ . దీన్ని మాంసం లేదా చేపల కాంబినేషన్ తో తయారుచేసుకోచ్చు. ఇందులో ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. మరియు నిద్రబాగా పట్టేందుకు సహాయపడుతాయి.

బాయిల్ చేసిన మరియు గ్రిల్ చేసిన చికెన్:

బాయిల్ చేసిన మరియు గ్రిల్ చేసిన చికెన్:

బాయిల్ చికెన్ సలాడ్స్ తో పాటు తినవచ్చు లేదా సూపుల రూపంలో తీసుకోవచ్చు. గ్రిల్ చికెన్ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చికెన్ కు ఎక్కువ సాస్ లు చేర్చకుండా రాత్రుల్లో తీసుకోవచ్చు.

డార్క్ కోక:

డార్క్ కోక:

డార్క్ కోక మరియు తియ్యగా లేని కోక యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కోకాను నీళ్ళు లేదా పాలతో మిక్స్ చేసి తీసుకోవచ్చు.

English summary

20 Healthy Foods For Dinner

Dinner is the meal that we most look forward to. Lunches during the weekdays are usually rushed as we eat in between our busy work schedules. Dinner is a meal at which we are relaxed and thus, we tend to eat more. You must realise that your metabolic rate slows down at night.
Desktop Bottom Promotion