For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో త్వరగా కొవ్వు కరిగించి, బరువు తగ్గించే 22 చౌకైనఇండియన్ ఫుడ్స్

|

మన ఇండియన్ ఫుడ్స్ హెల్తీగా మరియు ఫిట్ గా ఉండటానికి సహాయపడుతాయి. ఎందుకంటే వీటిలో సరైన న్యూట్రీషియన్స్, ప్రోటీనులు మరియు మినిరల్స్ కలిగి ఉండి, అవి శరీరంను యాక్టివ్ గా మరియు స్ట్రాంగ్ గా ఉంచుతాయి. వెస్ట్రన్ ఫుడ్స్ కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అనేక ఆహారాలున్నాయి. సీజన్ బట్టి, మార్కెట్లో అందుబాటులో ఉండే ఆహారాలు ఎప్పుడూ తీసుకొన్నా, హెల్తీగా మరియు టేస్టీగా ఉంటాయి.

ఇండియన్ ఫుడ్స్ హెల్తీ అండ్ టేస్టీ మాత్రమే కాదు, ఇవి బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో కూడా చాలా ఎక్కువగా సహాయపడుతాయి. అందువల్ల ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలని. వీటిని చేర్చుకోవడం వల్ల శరీరంలో నిల్వ చేరిన ఫ్యాట్ బర్న్ చేస్తుంది.

అనాసలోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

ఎఫెక్టివ్ గా ఫ్యాట్ ను బర్న్ చేసే ఈ ఇండియన్ ఫుడ్స్ ఖరీదు కూడా తక్కువే. ఇవి ఫ్యాట్ ను బర్న్ చేయడంతో పాటు, మజిల్స్ ను బిల్డ్ చేస్తాయి. మరి ఈ చౌకైన ఇండియన్ ఫాట్ బర్నింగ్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

రాగులు:

రాగులు:

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు జొన్నలు, సజ్జలు, రాగులు. ఇవి కొలెస్ట్రాల్ ను గ్రహించి పైత్యరసాన్ని పెంచుతుంది. దాంతో కొవ్వు బర్న్ చేసి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పెసరపప్పు:

పెసరపప్పు:

పెసరపప్పులో చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంది. పెసరపప్పును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది విటమిన్ ఎ, ఇ మరియు సి శరీరానికి అందిస్తుంది. ఈ మూడు విటమిన్స్ కూడా బరువు తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తాయి.

పసుపు:

పసుపు:

అత్యుత్తమ ఔషధగుణగణాలు కలిగిన చౌకైన ఇండియన్ ఫుడ్ పసుపు, ఇది కొవ్వును కరిగించడం మాత్రమే కాదు, బరువు తగ్గిస్తుంది. చిటికెడు పసుపును గోరువెచ్చని పాలలో వేసి త్రాగడం వల్ల ఆరోగ్యానికి పలురకాలుగా మేలు చేస్తుంది.

బట్టర్ మిల్క్:

బట్టర్ మిల్క్:

మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ లో 2.2గ్రాములు ఫ్యాట్ మరియు 99క్యాలరీలను కలిగి ఉంటుంది. బటర్ మిల్క్ ను రెగ్యులర్ గా త్రాగడం వల్ల రోజంతా పొట్ట నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది. బరువు తగ్గించడంలో మరో క్యాలరీ రిచ్ ఫుడ్ ఇది.

తేనె:

తేనె:

ఎవరైతే ఊబకాయంతో బాధపుడుతుంటారో అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది బెల్లీ ఫ్యాట్ ను తక్షణం బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అంతే కాదు స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.

క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ లో ఎక్కువ నీటిశాతం ఉంటుంది. అందువల్ల, ఇది ఆహారపు కోరికలను తగ్గిస్తుంది. బరువు తగ్గించుకోవాలనుకుంటే క్యాబేజ్ డైట్ ను అనుసరించాల్సి ఉంటుంది.

మస్టర్డ్ ఆయిల్:

మస్టర్డ్ ఆయిల్:

బరువు తగ్గించుకోవడం కోసం వెజిటేబుల్ ఆయిల్ ఉపయోగించడానికి బదులు, మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల త్వరగా బరువు తగ్గించుకోవచ్చు . మస్టర్డ్ ఆయిల్లో ఉండే అంశాలు డైజెస్టివ్ సిస్టమ్ ను క్లీన్ చేస్తుంది మరియు శరీరంను డిటాక్సిఫై చేస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి రెబ్బలో సల్ఫర్ కాంపోనెంట్ ఉంటుంది. అల్లిసిన్ అనే అంశం కొవ్వును త్వరగా కరిగించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల ఇది ఎక్సెస్ ఫ్యాట్ ను కరిగిస్తుంది.

ఓట్స్:

ఓట్స్:

ఓట్స్ తీసుకోవడం వల్ల పొట్టనిండుగా ఉన్నఅనుభూతి కలిగిస్తుంది మరియు ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల ఇది ఎక్కువ శక్తిని అందిస్తుంది.

టమోటో:

టమోటో:

చీప్ ఇండియన్ ఫుడ్ టమోటో, ఇది ఫ్యాట్ ను చాలా త్వరగా కరిగిస్తుంది. వీటిలో చాలా తక్కువ క్యాలరీలున్నాయి . అంతే కాదు వీటిలో ఎక్కువ ఫైబర్ కలిగి ఉండి డైజెస్టివ్ సిస్టమ్ కు చాలా మేలు చేస్తుంది.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ లో మన శరీరంకు అవసరం అయ్యే ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. ఇందులో చాలా తక్కువ ఫ్యాట్ కలిగి ఉండి, బెల్లీని కరిగిస్తుంది. ఎగ్ వైట్ తీసుకోవడం వల్ల కొవ్వును చాలా త్వరగా కరిగించుకోవచ్చు.

చికెన్ బ్రెస్ట్:

చికెన్ బ్రెస్ట్:

మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు చికెన్ ఒక సురక్షితమైన ఎంపిక. చికెన్ బ్రెస్ట్ లో ఫ్యాట్ ఎక్కువగా కలిగి ఉండదు. కాబట్టి బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మష్రుమ్:

మష్రుమ్:

మరో చౌకైన ఇండియన్ ఫుడ్ మష్రుమ్. ఈ బటన్ మష్రుమ్ కొవ్వును త్వరగా కరిగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఇందులో ఉండే హై విటమిన్ కంటెంట్ వల్ల బరువు తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

బాదం:

బాదం:

బాదం తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని కొన్ని పరిశోధనలు కూడా నిరూపించబడ్డాయి. అంతే కాదు ఇవి ఆకలి కోరికలను కంట్రోల్ చేస్తాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి ఖచ్చితంగా చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువ ఫైబర్ కలిగి ఉండి వివిధ రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ ను అందిస్తాయి.

కరివేపాకు:

కరివేపాకు:

కరివేపాకు శరీరంలోని ఫ్యాట్ మరియు టాక్సిన్స్ మరియు కొవ్వుకణాలను బయటకు నెట్టివేస్తుందన్న విషయం మీకు తెలుసా . తెలియకపోతే వెంటనే మీ రెగ్యులర్ డైట్లో కరివేపాకును ఎక్కువగా చేర్చుకొని ఫలితాన్ని గమనించండి.

యాలకలు:

యాలకలు:

ఇది ఒక మంచి డైజెస్టివ్ హెర్బ్.యాలకలు మెటబాలిజంను పెంచడంలో ఒక మంచి హెర్బ్ మరియు అంతే కాదు బాడీ ఫ్యాట్ ను కరిగించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

బీన్స్:

బీన్స్:

శరీరంలో త్వరగా కొవ్వు కరిగించుకోవాలంటే, బాయిల్డ్ బీన్స్ చాలా ఉత్తమం. ఈ ఇండియన్ ఫుడ్ చాలా చౌకైనది మాత్రమే కాదు, దీన్ని వివిధ రకాలుగా కూడా తయారుచేసుకోవచ్చు .

పుదీనా:

పుదీనా:

పుదీనా మీర శరీరాన్నిశుభ్రం చేయడం మాత్రమే కాదు, ఇది మీ శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

ఆవు పాలు:

ఆవు పాలు:

పాకెట్ పాలకంటే, ఆవుపాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది మరియు వీటిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండకపోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

ఫిష్:

ఫిష్:

చేపల్లో చాలా తక్కువ శాతంలో ఫ్యాట్ కలిగి ఉంటుంది. మరియు ఇందులో ఉండే ప్రోటీనులు శరీరానికి చాలా మేలు చేస్తాయి.

కాయధాన్యాలు:

కాయధాన్యాలు:

లెంటిల్స్ రెండు రకాలుగా శరీరానికి ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో ఒకటి కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయి మరియు కార్బోహైడ్రేట్స్ ప్రొసెస్ చేయడానికి ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి.

English summary

22 Cheap Indian Foods That Burn Fat Fast

Indian foods can help you stay healthy and fit. It has the right amount of nutrients, proteins and minerals to keep your body active and strong. Though the introduction of Western foods have replaced a lot of things in the market, there is no necessity for you to switch your cuisine to be in your peer group. Indian foods are anytime healthy and tasty.
Desktop Bottom Promotion