For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాయామం తర్వాత ఖచ్చితంగా తినకూడని 9 ఆహారాలు

By Super
|

సాధారణంగా ప్రతి రోజూ వ్యాయామం తర్వాత తీసుకొనే ఆహారం ఆరోగ్యపరంగా శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. వ్యాయామం రూపంలో బాగా శారీరక శ్రమ చేశాక ఏం తినాలో, ఏం తినకూడదో అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. చెమటలు కక్కుతూ జిమ్ బయటకు రాగానే పొగలు కక్కుతూ ఉండే తమకిష్టమైన ఆహారం తీసుకోవచ్చా లేదా అని తికమకపడుతుంటారు. ఈ విషయంలో కొమ్ములు... అదే... కండలు తిరిగిన వీరులు కాస్త కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి సందేహాలను తీర్చడానికి ఉపయోగపడేదే ఈ కథనం.

వ్యాయామం తర్వాత ఏం తినాలి, ఏ వేళలో తినాలి అన్న విషయం చాలా ప్రధానం. అది తెలుసుకోకపోతే చాలా సందర్భాల్లో కండలూ, బరువునే కాదు... శక్తినీ, పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాన్నీ కోల్పోవాల్సి వస్తుంది. అందుకే మంచి వ్యాయామం తర్వాత తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉంటే ఆరోగ్యకరమో తెలుసుకుందాం.

ఆకుకూరలు, చేపలు, చికెన్, జ్యూసులు, నీళ్ళు, ఉప్పు కలిపిన నిమ్మరసం వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది వీటితో వ్యాయామం తర్వాత మన శరీరానికి ప్రోటీన్లు అవసరమని గుర్తించాలి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తలచుకుంటే తొలుత స్ఫురించేవి చికెన్, చేపలు. వాటిలోని పోషకాలు బాడీబిల్డింగ్‌కు, కండరాల టోన్ నిర్వహణకు ఉపయోగపడతాయి. మరి వ్యాయమం తర్వాత తీసుకొనే ఆహరం గురించి తెలుసుకొన్నాం. వ్యాయామం తర్వాత తీసుకోకూడని ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

రెడ్ మీట్:

రెడ్ మీట్:

రెడ్ మీట్ జీర్ణం అవ్వడానికి చాలా హార్డ్ గా ఉంటుంది, కాబట్టి వ్యాయామం తర్వాత తినకూడా ఆహారాల్లో టాప్ లిస్ట్ లో రెడ్ మీట్ మొదట ఉంటుంది. వీటిలో శ్యాచురేటెడ్ అనిమల్ ఫ్యాట్స్ ఇది ధమనులను మూసుకొనేలా చేస్తుంది. కాబట్టి రెడ్ మీట్ కు బదులుగా చికెన్ తీసుకోవచ్చు.

ఫ్యాట్ ఎగ్:

ఫ్యాట్ ఎగ్:

గుడ్డు చాలా ఆరోగ్యకరమైన ఆహారం, అయితే మీరు పూర్తి గుడ్డును తీంటున్నట్లైతే, ఒక గుడ్డును మాత్రం తినవచ్చు. ఇందులో 6గ్రాముల ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఒక గుడ్డు మరియు రెండు వైట్ ఎగ్ లో అద్భుతమైనటువంటి ప్రోటీనులు కలిగి ఉన్నాయి. మీ భోజనానికి హెల్తీ ఫ్యాట్ అందిస్తుంది. కానీ వ్యాయామం తర్వాత ఒక పూర్తి గుడ్డును తీసుకోవడం అంత మంచిది ఉపాయం కాదు.

ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పెరుగు:

ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పెరుగు:

ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పెరుగును అవాయిడ్ చేయండి. ప్రోటీలు అధికంగా ఉండకూడు మరియు ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పెరుగు మీరు రెగ్యులర్ గా తీసుకొనే పెరుకంటే అంత త్వరగా జీర్ణం అవ్వదు.

నట్ బటర్:

నట్ బటర్:

వ్యాయామం తర్వాత తినడానికి ఒక చెంచా నట్ బటర్ ఫర్ఫెక్ట్ గా మంచిది. అయితే వ్యాయామం చేసిన వెంటనే, మీ శరీరంలో మీ పొట్ట నుండి రక్తం ప్రసరణ తగ్గిఉంటుండి . అటువంటి సమయంలో ఎక్కువ ఫ్యాట్ ఉన్ననట్ బటర్ తీసుకుంటే జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. వ్యాయామం చేసిన వెంటనే, మీ శరీరానికి లీన్ ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ అవసరం అవుతాయి.

వైట్ బ్రెడ్:

వైట్ బ్రెడ్:

వ్యాయామం తర్వాత వైట్ బ్రెడ్ తినడకకూడదు, ఎందుకంటే ఇందుకంటే , చాలా త్వరగా జీర్ణం అయిపోయే కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉంటాయి, అంటే ఇవి మీ శరీరానికి అంత మంచిది కాకపవోచ్చు. ఇందులో ఎక్కువ గులెటిన్ మరియు షుగర్స్ ఉన్నాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను అస్తవ్యస్థం చేస్తుంది. తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్కిప్ చేస్తుంది . వీటికి బదులో గోధులమతో తయారుచేసిన బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు.

ఫైబర్ అధికంగా ఉన్న వెజిటేబుల్స్:

ఫైబర్ అధికంగా ఉన్న వెజిటేబుల్స్:

వ్యాయామం తర్వాత వెంటనే ఫైబర్ అధికంగా ఉన్న వెజిటేబుల్స్ తీసుకోకూడదు. ఇందుకంటే ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, ఫైబర్ ఫుడ్స్ ను డేలో మిగిలిన సమయంలో తీసుకోవాలి . వ్యాయామం తర్వాత గ్రీన్ లీఫ్ ను ఎక్కువగా తీసుకోవాలి. గ్రీన్ స్మూతీ, ఆమ్లెట్, త్రుణధాన్యాలతో తయారుచేసిన సాండ్విచ్ బెటర్.

చాకో బార్:

చాకో బార్:

ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. మరియు అందుకు ఎక్కువ జీర్ణ రసాలు అవసరం అవుతాయి. వ్యాయామం తర్వాత మీకు చాక్లెట్ తినాలనిపిస్తే, కోకో పౌడర్ ను ఉపయోగించాలి. ఇందిలో ఫ్యాట్ తక్కువ మరియు సులభంగా జీర్ణం అవుతుంది.

పిజ్జా:

పిజ్జా:

పిజ్జా చూసి మిమ్మల్ని మీరు టెంప్ట్ చేసుకోవడం కంటే, పిజ్జా ప్లేస్ కు వెళ్ళడం మానుకోవాలి.

కొబ్బరిన నూనె :

కొబ్బరిన నూనె :

చివరగా కొబ్బరినూనె, అథ్లెటెస్ కు చాలా అద్భుతమైన ఆహారం, కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, వీటిని వ్యాయామానికి ముందు తీసుకోవాలి . ఎందుకంటే వ్యాయామం కోసం అవసరం అయ్యే ఫ్యాట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి.

English summary

9 Foods to Never Eat after Your Workout ...

Eating before and after your workout takes a little thought if you want to do it the right way, and there are certain foods to never eat after your workout for a few reasons. During exercise, the body uses up all the glycogen in muscles.
Desktop Bottom Promotion