For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యంగా తినడానికి 10 ముఖ్యమైన చిట్కాలు

By Super
|

బరువు తగ్గించుకొనే విషయంలో వ్యాయామం కంటే, ఈటింగ్ హ్యాబిట్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అంతే కాదు బరువు తగ్గడానికి ఇది ఒక ఆరోగ్యకరమైన మార్గం. హెల్తీ ఆహారాలను ఎంపిక చేసుకొని తినడం కూడా అంత కష్టమైన పనేం కాదు. అందుకు మీరు చేయాల్సిందల్లా మీరు కొన్ని రూల్స్ ను అనుసరించాల్సిందే. అందులో హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ను జోడిస్తే మీకు ఆశ్చర్యం కలిగే విధంగా బరువు తగ్గుతారు.

మరి మీరు బరువు తగ్గడానికి సహాయపడే ఆ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

<strong>బరువు తగ్గడానికి మీరు పాటించాల్సిన 15 హెల్తీ ఈటింగ్ టిప్స్ :క్లిక్ చేయండి</strong>బరువు తగ్గడానికి మీరు పాటించాల్సిన 15 హెల్తీ ఈటింగ్ టిప్స్ :క్లిక్ చేయండి

ఆకలి కాకముందుగానే తినడం:

ఆకలి కాకముందుగానే తినడం:

ఆకలి కాకముందే తినడం వల్ల ఓవర్ గా తినడం నివారించవచ్చు. అదే విధంగా ద్రవాల విషయంలో దాహం అయినప్పుడు మాత్రమే నీరు త్రాగకుండా, బోజనానికి ముందు ఒక గ్లాస్ నీరు త్రాగడం వల్ల మీకు ఎక్కువ ఆకలి అనిపించదు.

కొద్దికొద్దిగా నమిలి తినాలి:

కొద్దికొద్దిగా నమిలి తినాలి:

మీరు తీసుకొనే ఆహారం ప్రతి ముద్ద బాగా నమిలి నిధానంగా తినాలి. తినేటప్పుడు ఆందోళ మరియు హడావిడి అవసరం లేదు. మరియు ఇది మీరు నిదానంగా తినడానికి సహాయపడుతుంది, ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోకుండా పొట్టను త్వరగా నిండినట్లు అనుభూతి కలిగిస్తుంది.

కంటికి కనబడినంత తినడం కాదు, పొట్టకు సరిపడినంత మాత్రమే తినాలి:

కంటికి కనబడినంత తినడం కాదు, పొట్టకు సరిపడినంత మాత్రమే తినాలి:

ఇష్టమైన ఆహారాలను కళ్ళు చూడగానే, బ్రెయిన్ అన్నీ తినాలనే సిగ్నెల్స్ ను అందిస్తుంది. అలా కాకుండా పొట్ట గురించి ఆలోచిస్తూ, మనం ఇంత తినగలమా అని పొట్టకు అవసరం అయినంత, ఆకలి తీర్చేంత మాత్రమే తీసుకోవాలి.

క్యాలరీలు అధికంగా తీసుకోవాలి మరియు శీతపానీయాలకు దూరంగా ఉండాలి:

క్యాలరీలు అధికంగా తీసుకోవాలి మరియు శీతపానీయాలకు దూరంగా ఉండాలి:

మీ రెగ్యులర్ డైట్లో అదనపు క్యాలరీలను జోడించకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సోడా లేదా కార్బొనేటెడ్ డ్రింక్స్.ఇంకా చల్లగా ఉండే ఫ్రూట్ జ్యూసులు కూడా అంత మంచిది కాదు, కాబట్టి, వీటికి బదులుగా నీరు ఎక్కువగా తీసుకోండి.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయకూడదు:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయకూడదు:

ఉదయం తీసుకొనే అల్పాహారంతో ఆరోజుకు మీకు సరిపడే ఎనర్జీ అందిస్తుంది. మీ శరీరంలోని జీవక్రియలు చురుకుగా పనిచేయడానికి

సహాయపడుతుంది. హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి మార్నింగ్ బ్రెక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే, శరీరంలో మెటబాలిజం రేటును తగ్గించడం మాత్రమే కాదు, అదనపు

బరువును పెంచుతుంది.

వెరైటీ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ తినడం మర్చిపోకండి:

వెరైటీ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ తినడం మర్చిపోకండి:

ప్రతి మీల్తో మీరు తీసుకొనే ఆహారంతో విటమిన్స్ మరియు మినిరల్స్ పూర్తిగా అందే విధంగా తీసుకోవాలి. గ్రీన్ వెజిటేబుల్స్ లో

క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, పొటాషియం, మరియు విటమిన్ ఎ-సి-ఇ-కె పుష్కలంగా ఉన్నాయి మరియు ఇవి మీ బ్లడ్ స్ట్రెంగ్గ్ పెంచుతుంది మరియు శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది.

డార్క్ గ్రీన్ లెట్యూస్, కాలే, మరియు మస్టర్డ్ , బ్రొకోలీ, చైనీస్ క్యాబేజ్ మొదలగు వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

సీఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి:

సీఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి:

వారంలో ఒకసారి అయినా సీఫుడ్ చేపలను తీసుకోవాలి. ఫ్రోజోన్, ఫ్రెష్ లేదా క్యాన్డ్ ఎంపిక చేసుకోవచ్చు. అయితే క్యాన్డ్ ఫిష్ లో ఎక్కువ సాల్ట్ నిల్వఉంటుందని

గుర్తుంచుకోవాలి.

చికెన్ హెల్తీ ఆప్షన్ కాదు?:

చికెన్ హెల్తీ ఆప్షన్ కాదు?:

చాలా వరకూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో వైట్ బ్రెడ్ మీద ఫ్రైడ్ చికెన్ సాండ్విచ్ ను జోడించి ఉంటారు. వీటిలో క్యాలరీలు మరియు ఫ్యాట్ అధికంగా ఉంటుంది . అయితే గ్రిల్డ్

చికెన్ తీసుకోవడం ఒక బెస్ట్ ఆఫ్షన్.

శాచ్యురేటెడ్ ఫ్యాట్ ను తగ్గించాలి:

శాచ్యురేటెడ్ ఫ్యాట్ ను తగ్గించాలి:

శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ను ఉన్న ఆహారాలు తీసుకోవడం తగ్గించాలి. వెజిటేబుల్ ఆయిల్ వంటి తక్కువ ఫ్యాట్స్ ఉన్న (సన్ ఫ్లవర్ మరియు ఆలివ్) ఆయిల్ ను ఎంపిక చేసుకోవాలి. మరియు ఫిష్ ఆయిల్, అవొకాడో, నట్స్ మరియు సీడ్స్ ఎంపిక చేసుకోచ్చు.

క్వాంటిటీ తగ్గించుకోవాలి:

క్వాంటిటీ తగ్గించుకోవాలి:

పంచదార, ఉప్పు, మైదా వంటి వాడకం పూర్తిగా తగ్గించాలి. ఈ మూడు పదార్థాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. కాబట్టి, చాలా తక్కువ పరిమానంలో మాత్రమే

ఎంపిక చేసుకోవాలి.

English summary

Essential Tips For Healthy Eating

Believe it or not, can help the health plan effective eating lose weight more than exercise. And the best part about this is that eating healthy is not difficult. All you have to do is follow some simple rules to enjoy the benefits of healthy eating, including.
Desktop Bottom Promotion