For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ప్రతి రోజూ తినకూడని కొన్ని ఆహారాల

By Mallikajuna
|

చాలా వరకూ మనం ప్రతి రోజూ వివిధ రకాలైన ఆహారపదార్థాలను తింటుంటాం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైనవి మరికొన్ని, అనారోగ్యకరమైనవి ఉంటాయి. మనకు తెలియకుండానే మన తీసుకొనే కొన్ని ఆహారాల వల్ల బరువు పెరగడానికి కారణం అవుతుంటాయి. అయితే మనం రెగ్యులర్ ఎక్కువగా తీసుకొనే ఆహారాలు, వాటిలో కొన్ని మనం ఎక్కవుగా లేదా ఎప్పుడు వాటి తీసుకోవడం మంచిది కాదు.

ఇంకా ఒక గ్లాస్ ప్రోటీన్ షేక్స్ మరియు జంక్ ఫుడ్స్ వంటివి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటా తప్పిదాలు చేస్తుంటారు. అందువల్ల, మీరు సరైన బరువు నిర్వహించడానికి కొన్ని ఆహారాలను ఖచ్చితంగా నివారించవల్సినవి ఇక్కడా కొన్ని ఇస్తున్నాం...

foods you should not eat daily

బంగాళదుంపలు

బంగాళదుంపలతో తయారుచేసే వంటలంటే ప్రతి ఒక్కరి ఇష్టమే. ఈ బంగాళదుంపలను కూరల్లలో ఫ్లేవర్ కోసం లేదా క్వాంటిటీని పెంచడం కోసం వీటిని జోడిస్తుంటాం. బంగాళదుంపలు తరచుగా తినడం వల్ల అవి మిమ్మల్ని బరువు పెరిగేలా చేస్తాయి . కాబట్టి, తదుపరి సమయం బంగాళదుంపలకు బదులుగా తాజా కూరగాయలను మీ వంటల్లో ప్రయత్నించండి.

పాలు

అవును, పాలు అత్యంత ఆరోగ్యకరమైన ఆహారపదార్థం కావచ్చు, కానీ, ప్రతి రోజూ మీరు తీసుకొనే పాలు కూడా మీ పెరుగుదలను అడ్డుపెడుతుంది. మీరు తరచుగా నిద్రించే ముందు ఒక గ్లాసు పాలు త్రాగడం , లేదా బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం లేదా ఈవెనింగ్ స్నాక్ గా తీసుకోదల్చుకుంటే, మద్యలో విరామం తీసుకోండి. మీరు పాలు త్రాగకపోతే, తక్కవగా తీసుకొన్న, మీరు బరువు తగ్గడానికి లేదా మీ చర్మాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

భోజనం తర్వాత డెజర్ట్

ప్రస్తుత కాలంలో చాలా మంది భోజనం తర్వత ఏదో ఒక స్వీట్ ను తినడానికి ఇష్టపడుతుంటారు. ఇది అనవసరమైనది మరియు ఆ విషయం మనందరికి బాగా తెలసినది . అదనపు బరువు తగ్గాలనుకొనే వారు ఇటువంటి షుగర్ తో తయారుచేసినటువంటి స్వీట్స్ ను తీసుకోవడం మంచిది కాదు. మీరు మీ డైలీ డెజర్ట్ ను నిలపదల్చుకొన్నప్పుడు, మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి, వీకెండ్స్ మరియు స్పెషల్ అకేషన్స్ లో మాత్రం డెజర్ట్స్ తో ఎంజాయ్ చేయండి.

ఈవెనింగ్ స్నాక్ కోసం పిండి పదార్థాలు

ఈవెనింగ్ స్నాక్స్ ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టమైనవి. మీరు సాయంత్రం సమయంలో ఆకలితో అనుభూతి చెంది ఉంటారు., మరియు మనలో చాలా మంది సాడ్విచ్ లేదా సమోసా తినడానికి ఆశ్రయిస్తుంటారు. మనం చాలా ఆకలితో ఉన్నప్పుడు, మనం ఏం తింటున్నామన్నది మనం పట్టించుకోము . ఇది మీ రెగ్యులర్ రోటీన్ అయితే, అప్పుడు మీరు మరింత హానికి గురవుతున్నట్లు గుర్తించాలి మరియు మీ ఆరోగ్యం, మీ శరీరం గురించి ఆలోచించాలి . హెల్తీ స్నాక్స్ నట్స్, కాటేజ్ చీజ్ లేదా పెరుగు వంటి ఈవెనింగ స్నాక్స్ ను ఎంపిక చేసుకోవాలి.

English summary

foods you should not eat daily

While most of the time we conveniently hold the extra morsels we eat as culprit for our weight gain, we often forget that there are a few foods which we should not dig in too often.
Story first published: Thursday, January 2, 2014, 17:16 [IST]
Desktop Bottom Promotion