For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఫెక్టివ్ గా బరువు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు

By Super
|

ఆయుర్వేదం అన్న పదానికి అర్థం "దీర్ఘ జీవన శాస్త్రం", ఆయుర్వేద చికిత్సలు మిమ్మైలిని ప్రకృతికి దగ్గరగా మరియు సరళమైన ఆరోగ్యకరమైన జీవన విధానంలో జీవించేలా చేస్తుంది..

ఆయుర్వేదంలో అధిక బరువు కలిగిఉండటాన్ని ఒక జీవనశైలి అనారోగ్యంగా భావిస్తారు. గుర్తుంచుకోండి! ఆయుర్వేదంలో ఎక్కడా కూడా సత్వరమార్గాలు అనేవి లేవు.

ఈ క్రింది చిట్కాలు సమగ్ర జీవనవిధానాన్ని అలవరచుకోవటంలో భాగంగా ఉన్నాయి.

సాదాగా తినండి

సాదాగా తినండి

జీవించడానికే తిండి అన్నట్లుగా తినండి. ఇక్కడ ప్రజలు తాజా మరియు కొద్దిపాటి నూనెతో వండిన సాదా భోజనాన్ని ఇష్టపడతారు మరియు తినడానికి ప్రోత్సహిస్తారు. ఏ ఆహారానైనా తీసుకునేప్పుడు వారు తినే వైఖరిలో మార్పు రావాలి అని ఆలోచిస్తాను. మానసిక క్రమశిక్షణ ఉంటే అనారోగ్యకరమైన ఆహారాలవైపు మనసు మళ్ళకుండా ఉండేందుకు కావలసిన మనోనిగ్రహం ఉంటుంది. కాబట్టి, చాలా సముచితంగా, సులభంగా జీర్ణం అయ్యేట్లుగా ఆహారాన్ని; అన్నం, జావ, ఉడికించిన కూరగాయలు, కూరగాయల సూప్ మరియు గోధుమ ఆధారిత వంటకాలు వంటివి తీసుకోవాలి.

అల్పాహారాలు

అల్పాహారాలు

బాగా వేయించని, జిడ్డు ఉన్న ఆహారాన్ని తీసుకోవొచ్చు. మీ అల్పాహారంలో సాంప్రదాయక కేరళ ఆవిరి అరటి వంటి స్నాక్స్ చేర్చండి. అప్పడాలు నూనెలో వేయించినవి కాకుండా,నిప్పులమీద కాల్చినవి మాత్రమే తీసుకోండి.

ఫైబర్ ఎక్కువగా ఉన్న గింజలు మరియు తృణధాన్యాలు

ఫైబర్ ఎక్కువగా ఉన్న గింజలు మరియు తృణధాన్యాలు

ఉడికించిన కూరగాయలతో యవం రైస్ లేదా అధిక ఫైబర్ ఉన్న బార్లీ కాని తీసుకోండి. ఈ ఆహారాలు మధ్యస్తంగా తింటారు అయినా కూడా,కడుపు నిండుగా తిన్నామన్న సంతృప్తి ఉంటుంది. వీటిని తప్పనిసరిగా పగలు భోజనంగా కాని ,లేదా రాత్రి భోజనంగా కాని తీసుకోండి.. అలాగే సాధ్యమైతే వోట్స్ మరియు దాలియా కూడా తీసుకోండి. వాణిజ్యపరమైన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మాత్రం తినకూడదు.

స్వీట్లు మరియు డిజర్ట్లు

స్వీట్లు మరియు డిజర్ట్లు

టీ లో తప్ప చక్కర వాడకం ఉండకూడదు. యవం రైస్ తీసుకోవటంవలన మీ రక్తంలో షుగర్ అనేది ఉండదు కాబట్టి చక్కర తీసుకోండి.

 ప్రోటీన్ ఆహారం

ప్రోటీన్ ఆహారం

సోయా, వివిధ పప్పులు, శెనగ, గుర్రం గింజలు మరియు ఆకుపచ్చ గింజలు వంటి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. మాంసాహారానని ఆయుర్వేదంలో నిషేధించలేదు. కానీ హార్మోన్ ఎక్కువగా ఉన్న పౌల్ట్రీ జాతులకు చెందిన ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోకూడదు అని చెప్పబడింది. కూరలోవండిన చిన్న చేపను తీసుకోవొచ్చు కాని, చేపలను నూనెలో వేయించి మాత్రం తీసుకోకూడదు.

ద్రవాలు

ద్రవాలు

గడ్డ పెరుగు కన్నా పల్చటి మజ్జిగకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇతర పానీయాలు టీ మరియు కాఫీ వంటివాటిని తీసుకోవొచ్చు. రోజువారీ మీరు కనీసం 1500ml గోరువెచ్చని నీటిని తీసుకోవటంవలన మీరు హైడ్రేట్ గా ఉంటారు మరియు మీకు ఆకలి వేయటానికి సమయం తీసుకుంటుంది. గోరు వెచ్చని నీరు త్రాగటంవలన ఆకలి ఆలస్యంగా వేస్తుంది ఎందుకంటే ఈ నీరు పొట్టలో ఎక్కువసేపు ఉంటాయి.

మీకు ఇష్టమైనవాటిని తప్పించండి

మీకు ఇష్టమైనవాటిని తప్పించండి

మీకు రైస్ అంటే ఇష్టం ఉంటే దానిని మానేసి గోధుమ దోశలు లేదా చపాతీలు గాని తీసుకోండి. ఇలా చేయటం వలన మీరు తీసుకునే ఆహార పరిమాణం తగ్గుతుంది. ఇలా మీకు ఇష్టమైనవాటికి బదులుగా వేరేవి మార్చి తినటంవలన.ప్రయోజనముంటుంది కాని ఆచరణలో ఎంతవరకు సాధ్యం!

కేలరీలు కౌంటింగ్

కేలరీలు కౌంటింగ్

కెలొరీల లెక్కింపు కన్నా, ఆహారం తీసుకోవటంలో క్రమశిక్షణను పాటిస్తే జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు మార్చుకున్న ఆహారపు అలవాట్లు మరియు ఆహారాన్ని తీసుకునే వైఖరి వలన మీరు బరువు అధికంగా పెరగాలన్నా లేదా బరువు కోల్పోవాలన్నా, అంతా మీలోనే ఉంటుంది.

నిద్ర

నిద్ర

ఉదయాన్నే లేవటం, పగలు నిద్రపోకుండా ఉండటం లేదా అర్థరాత్రి వరకు టీవీ చూడకుండా ఉండటం వంటి అలవాట్లు కూడా మీ జీవనశైలిని మార్చివేస్తాయి.

వ్యాయామం

వ్యాయామం

మీరు ఈ సూత్రాలన్నిటిని కనీసం ఒక నెలపాటు క్రమం తప్పకుండ చేసి మీరు అధికబరువు కోల్పోయారా లేదా! పరీక్షించుకోండి. సరళమైన ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం వంటి జీవన విధానాలు మిమ్మలిని ఫిట్ గా మరియు బరువు పెరక్కుండా ఉంచుతాయి.

English summary

Tips for weight loss according to ayurveda

True to the term Ayurveda which means the “science of long living”, ayurvedic treatments bring you close to nature and simple healthy living.
Story first published: Saturday, July 19, 2014, 16:24 [IST]
Desktop Bottom Promotion