For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించే 10 బెస్ట్ హేర్బల్ రెమెడీస్

|

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు గతంలో లావుగాన్న సెలబ్రెటీలు ఈ మద్యన సన్నగా స్లిమ్ గా కనబడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో సోనాక్షి సిన్హా గతంలో బొద్దుగా ఉండేది. అయితే ఈ మద్యకాలంలో చాలా స్లిమ్ గా ఉండే ఫోట్లో సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హెల్తీగా మరియు బ్యూటిఫుల్ గా నాజుగ్గా ఎలా ఉంటారు అని ఆరాతీస్తే అందుకు సింపుల్ డైట్ అని చెప్పుకొచ్చింది. హెర్బ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చడంతో పాటు రెగ్యులర్ వ్యాయామాలు కూడా చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తాయి.

అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ కూడా తన నాజుకైన శరీరంతో స్లిమ్ గా దిగిన ఫోటోలను కొన్ని సోషియల్ మీడియాలో రిలీజ్ చేసింది. అందరిని ఆవ్చర్యపడేలా చేసి ఆ బ్యూటి ప్రియాంక చోప్ర, న్యూ లుక్ తో చాలా క్యూట్ గా కనిపించింది. ఇలా అందంగా స్లిమ్ గా కనబడటానికి కారణం హెర్బ్సే అంటున్నారు.READ MORE: పొడిగా..రఫ్ గా ఉన్న జుట్టు నివారించే చిట్కాలు

ఇండియన్ మార్కెట్లో డజన్ల కొద్దీ హేర్బ్స్ మరియు సుగంధ ద్రవ్యాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా నల్ల మిరియాలు నుండి విదేశీ పసుపు వరకు అన్ని రకాలు ఉన్నాయి. ఇవి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అంతేకాక ఈ హెర్బ్స్ మరియు సుగంధ ద్రవ్యాలు భారతీయ వంటకాలకు రుచి మరియు వాసనను పెంచుతాయి.

READ MORE:ప్రకాశవంతమైన చర్మం-ఆరోగ్యకరమైన జుట్టుకోసం 10 హేర్బ్స్

ఒక పరిశోధన ప్రకారం హెర్బ్స్ (మూలికలు) మరియు సుగంధ ద్రవ్యాలు జీవక్రియ పెంచే సామర్థ్యం కలిగి ఉన్నాయి. సంతృప్తిని ప్రోత్సహించడానికి, బరువు తగ్గించడంలో , క్రమబద్దం చేయడంలో మరియు ఆహారం యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. READ MORE: మూత్రపిండాల్లో రాళ్లును నయం చేసి 10 ఉత్తమ మూలికలు

కాబట్టి సుగంధద్రవ్యాలను మీ రోజువారీ వంటలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీకు అనుకొన్న బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది. అలా బరువు తగ్గించడానికి క్యాలరీలను బర్స్ చేసే కొన్ని కొన్ని హేర్బ్స్ ఈ క్రింది లిస్ట్ లో అందివ్వడం జరిగింది...

 అల్లం:

అల్లం:

అల్లం చాలా మంచి శరీర ప్రక్షాళన అని చెప్పవచ్చు. అల్లం ఆహారాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థలోకి చొరబడి కొవ్వు నిల్వను నిరోదిస్తుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

బరువు తగ్గించుకోవాలని కోరుకొనే వారికి గ్రీన్ టీ ఒక కామన్ బెవరేజ్ గా మారింది . ఎవరైతే బరువు తగ్గించుకోవాలను కోరుకుంటున్నారో.. అలాంటి వారికి గ్రీన్ టీ బూస్ట్ వంటింది. ఇది జీవక్రియలను మెరుగుపరుస్తుంది శరీరంలో ఎక్కువగా క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది . అంతే కాదు గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఫ్యాట్ బర్నింగ్ ప్రోసెస్ ను పెంచుతుంది.

 పసుపు:

పసుపు:

బరువు తగ్గించే క్రమంలో ఇది చాలా సింపుల్ టిప్. పసుపును పాలతో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల బౌల్ ఫ్లో మెరుగుపడుతుంది. తిన్న ఆహారం విచ్చిన్న చేయడానికి సహాయపడుతుంది.

 మందారం:

మందారం:

మీరు మందారంను ఇష్టపడుతున్నట్లైతే మీరు బరువు తగ్గించుకోవడానికి దీన్ని గ్రేట్ గా ఉపయోగించుకోవచ్చు. ఇందులో న్యూట్రీషియన్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ , వివిధ రకాల మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో త్వరగా షోషింపబడుతాయి . మందారం టీని రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో ఫ్యాట్స్ మరియు కార్బోహైడ్రేట్స్ షోషణను తగ్గిస్తుంది. కాబట్టి, రెగ్యులర్ గా మందారం టీ త్రాగండి.

జెన్ సింగ్:

జెన్ సింగ్:

జెన్ సింగ్ హెర్బ్ బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారికి చాలా పాపులర్ అయిన హెర్బ్ . ఈ హెర్బ్ క్యాలరీలను కరిగిస్తుంది మరియు ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది . అంతే కాదు ఇది ఇన్సులిన్ వెల్స్ కూడా క్రమబద్దం చేస్తుంది.

 డాండలిన్:

డాండలిన్:

డాండలిన్ ఒక పవర్ ఫుల్ హెర్బ్ . ఎందుకంటే ఇందలో ఫైటోకెమిక్స్ అత్యధికంగా ఉన్నాయి. కాబట్టి, ఇవి యూరినేషన్ యొక్క వాల్యూమ్ మరియు ఫ్రీక్వెన్స్ ను పెంచుతుంది. కాబట్టి, శరీరం నీరుతో నిండి అధికబరువుగా తెలుస్తుంటే ఈ డాండలిన్ మూలికను రెగ్యులర్ డైట్ లో ఏదో ఒక రకంగా చేర్చుకోవడం మంచిది. శరీరంలోని టాక్సిన్స్ మొత్తం తొలగింపబడుతాయి.

ఓరిగానో:

ఓరిగానో:

ఈ స్పైసీ ఓరిగానో పిజ్జాలో చేర్చుతుంటారు . ఈ హెర్బ్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే కార్వక్రోల్ శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది . క్యాలరీను కరిగించడానికి ఇది ఒక ఉత్తమ హెర్బ్ .

సేజ్:

సేజ్:

సేజ్ డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ముఖ్యమైనటువంటి మూలిక. అలాగే బరువు తగ్గించడంలో కూడా గ్రేట్ గా సమాయపడుతుంది. ఈ సింపుల్ హెర్బ్ మెటబాలిక్ రేట్ ను పెంచుతుంది. దాంతో ఎక్కువ క్యాలరీలు కరిగడానికి సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బరువు తగ్గిస్తుంది.

 పెప్పర్ మింట్:

పెప్పర్ మింట్:

పుదీనా చాల వేగంగా బరువు తగ్గిస్తుంది. పిప్పర్మెంట్ జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి . ఇది ఆకలి కోరికను తగ్గిస్తుంది . బరువు కంట్రోల్ చేస్తుంది.

 మిల్క్ థెస్టిల్:

మిల్క్ థెస్టిల్:

మిల్క్ థెస్టిల్లో బరువు తగ్గించడంలో మరియు క్యాలరీలు కరిగించడంలో నేచురల్ డిటాక్సిఫికేషన్ గా పనిచేస్తుంది . దాంతో చాలా వేగింగా బరువు తగ్గిస్తుంది.

English summary

10 Best Herbs For Weight Loss: Health Tips in Telugu

If you want to lose weight just like these beauties from the tinsel town, then here are some of the best herbs for weight loss. These herbs burn calories and cut the fat which is derived from the food you consume. Here are ten herbfor weight loss, take a look.
Desktop Bottom Promotion