For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించే 10 రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్

By Super
|

ప్రస్తుత రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కు గురిఅయిన వారు ఎక్కువగా జీవనశైలి మరియు ఆహారం మీద ఎక్కువ ఏకాగ్రతను చూపెడుతున్నాయి. కొన్ని పరిశోధనల ద్వారా కూడా నిరూపించబడుతన్నాయి. మన జీవనశైలిలో మార్పలు మరియు ఆహారపు అలవాట్లు మార్చుకోడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చని పరిశోధనల ద్వారా నిర్దారిస్తున్నారు.

నేటి మహిళలను ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. జీవనశైలిలో మార్పులు ఇతరత్రా పలు కారణాల వల్ల పట్టణ మహిళల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్‌ అంటే రొమ్ములో గడ్డ మాత్రమే కాదు ! మొదట్లో అది గడ్డగా మొదలై క్రమంగా శరీరంలో వేరే అవయవాలకు పాకుతుంది. అది ఇతర పర్యవసానాలకు దారితీస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌ రావడానికి కారణాలు ఏముంటాయి? కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్‌ ఉన్నా (వంశపారంపర్యంగా). ఈస్ట్రోజన్‌ వాడకం ఎక్కువ ఉన్నా. 11 సంవత్సరాలలోపు రజస్వల అయితే.

READ MORE: ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ కు సంకేతాలు..తీసుకోవల్సిన జాగ్రత్తలు.!

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించుకోవడానికి వివిధ రకాల ఆహారాలున్నాయి. ముఖ్యంగా మహిళలు మోనోపాజ్ తర్వాత ఎక్కువగా లావెక్కడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాధం అధికంగా ఉంది .. బ్రెస్ట్ క్యాన్సర్ కు ఆయిల్స్, బట్టర్, మార్గరిన్, మరియు మాంసాహారంలోని ఫ్యాట్, చేపలు మరియు నట్స్ మొదలైనవి వీటి తో పాటు ప్రొసెస్డ్ మరియు జంక్ ఫుడ్ స్ కూడా ప్రధాణ అపరాధములుగా ఉన్నవి. అలాగే షుగర్ ను ఎక్కువగా వినియోగించడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కు ఒక ప్రధాణ కారణం. అయితే, ఇది సంబందించినది కాకపోయినా, షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం యొక్క బరువును పెంచుతుంది , బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాధాన్ని పెంచుతుంది.

READ MORE:స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే..!

ఇక క్యాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు . అలాగే శరీరానికి అవసరం అయ్యే ఫైబర్ ఫుడ్స్ కూడా మోనోపాజ్ మహిళ్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడానికి సహాయపడుతుంది . ఫలితంగా రక్తంలో ఈస్ట్రోజన్ లెవల్స్ తగ్గించబడుతాయి. కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ విషయాలన్నింటిని గుర్తించుకొని, ఈ క్రింది తెలిపిన హెల్తీ ఫుడ్స్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ నివారించుకోవచ్చు.

బ్రొకోలీ :

బ్రొకోలీ :

బ్రొకోలీలో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణం అయ్యే ట్యూమర్స్ ను ఎదుర్కోవడానికి , నివారించడానికి సహాయపడుతాయి. ఇది మరో బ్రెస్ట్ క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్. ఇందులో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండే సల్ఫోరఫేన్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ను పారద్రోలతాయి.

దానిమ్మ:

దానిమ్మ:

దాలినమ్మలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం, బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణం అయ్యే ఎంజైమ్స్ పెరగకుండా నివారిస్తుంది. ఎర్రగా ఉండే ఈ దానిమ్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు క్యాన్సర్ తో పోరాడుతుంది. ఇంకా గుండెకు కూడా మేలు చేస్తుంది. దానిమ్మలో ఉండే ఫోలిఫినాయిల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

తృణధాన్యాలI

తృణధాన్యాలI

తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. రిఫైన్‌డ్ ధాన్యం కన్నా తక్కువ పాలిష్ పట్టిన ధాన్యం వాడాలి. పూర్తిగా రిఫైన్‌డ్ ధాన్యం వాడిన మహిళల్లో బ్రెస్ట క్యాన్సర్ ఎక్కువగా వచ్చినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. బీన్స్ వంటి వాటిలో ఫైబర్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్

నివారిస్తుంది.

ఆకు కూరలు:

ఆకు కూరలు:

మహిళలు ప్రీమెన్యుట్రవల్ స్టేజ్ లో ఉన్నట్లైతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆకుకూరల్లో ఉండే డైటరీ ఫైబర్ మరియు డైటరీ ఫొల్లేట్ , విటమిన్ బి బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతుంది.

గుడ్లు:

గుడ్లు:

గుడ్డు పచ్చసొనలో ఉండే న్యూట్రీషియన్స్ శరీరంలో కణాలు సరిగా పనిచేయడానికి చాలా అవసరం అవుతాయి . కనీసం వారానికి ఒక గుడ్డు తినడం వల్ల క్యాన్సర్ ను ఎదుర్కొనే హెల్తీ సెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది.

సాల్మన్:

సాల్మన్:

ఈ ఆరోగ్యకరమైన సాల్మన్ చేపల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొపర్టీస్ అధికంగా ఉంటాయి. సాల్మన్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ పెరుగుదలను తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ డి మరియు ఓమేగా బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తాయి . ఇవి క్యాన్సర్ సెల్స్ ఇతర శరీర భాగాలకు చేరకుండా నిరోధిస్తాయి.

రే బ్రెడ్

రే బ్రెడ్

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించే ఆహారాల్లో ఇది ఒకటి . ఇది ఫైబర్, లిగ్నన్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ మరియు ఫైటోన్యూట్రీయంట్స్ అధింకంగా ఉన్నాయి. వీటిని రే బ్రెడ్ లో అధికంగా ఉన్నాయి . ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఫైటర్ .

మష్రుమ్స్ :

మష్రుమ్స్ :

పుట్టగొడుగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం ఎల్ ఈస్ట్రోజెన్ ఇది క్యాన్సర్ బారీన పడకుండా మరియు క్యాన్సర్ శరీరంలో వ్యాప్తి చెందకుండా ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించే హెల్తీ ఫుడ్స్ లో ఒకటి వాల్ నట్. ప్రతి రోజూ రెండు ఔన్సుల వాల్ నట్స్ తీసుకోవడం క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నిరోదిస్తుంది . వాల్ నట్స్ లో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, ఫైటోస్టెరోల్స్ అధికంగా ఉన్నాయి.

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్

బ్రెస్ట్ క్యాన్సర్ టూమర్స్ ను పెరుగుదలను నిరోధించి ఫైటోన్యూట్రియంట్స్ ను ఉన్నాయి. క్యాన్సర్ సెల్స్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి . ఈ లక్షణాలు బ్లూబెర్రీస్ లో పుష్కలంగా ఉన్నాయి న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి.

English summary

10 Foods That Prevent Breast Cancer

Most of the studies in the cancer field is now focusing on lifestyle and food habit. These researchers have proved that slight modification in the lifestyle and food habits can have great impact on your health.
Desktop Bottom Promotion