For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం వాటర్ డైట్ తో బరువు తగ్గించుకోవడానికి 12 మార్గాలు

|

శరీరంలో అదనపు బరువును తగ్గించుకోవడానికి వాటర్ డైట్ చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. అంతే కాదు, వాటర్ డైట్ చాలా వేగంగా ఫలితాలను అందిస్తుంది. ఒక రోజుకు 3లీటర్ల కంటే ఎక్కువగా నీరు త్రాగేవారిలో శరీరం యొక్క మెటబాలిజం రేటును పెంచుకోవడానికి సహాయపడుతుంది. వ్యాయామం చేసి, చెమటోడ్చి క్యాలరీల తగ్గించుకోవడం కంటే ఇలా సింపుల్ గా వాటర్ డైట్ ను ఫాలో అయిపోతే చాలా కొన్ని పౌండ్ల క్యాలరీలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

నీళ్ళు త్రాడం వల్ల బరువు తగ్గించుకోవడంతో పాటు మరికొన్ని ప్రత్యేకమైన డైట్స్ కూడా ఉన్నాయి. వాటిని గురించి కూడా తెలుసుకొని, అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. వాటర్ రిసిపిలుగా పిలవబడే నిమ్మ, తేనె మరియు ఇతర పదార్థాలు జోడించి రెగ్యులర్ గా తీసుకుంటే బరువు తగ్గడంలో తేడాను మీరే గమనించవచ్చు . బరువు తగ్గడానికి మీ వద్ద మరో హోం రెమెడీ ఉన్నట్లైతే, వాటితో పాటు, వాటర్ ట్రిక్స్ టిప్స్ ను కూడా అనుసరించండి. మీ డైలీ డైట్ లో శరీరానికి సరిపడినన్ని నీరు రెగ్యులర్ గా త్రాగడం వల్ల శరీరంలో పేరుకొనే లేదా చేరే వ్యర్థాలను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది . ఈ వాటర్ డైట్ మిమ్మల్ని హెల్తీగా మరియు ఫిట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. మరియు అన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది.

కాబట్టి, మీరు నీటితో మీరు బరువు తగ్గించుకోవాలని కోరుకుంటున్నట్లైతే, ఇక్కడ కొన్నిబరువు తగ్గించే చిట్కాలను మీ డైట్ ప్లాన్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. బరువు తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సింపుల్ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

భోజనానికి ముందు నీళ్ళు ఎక్కువగా త్రాగాలి:

భోజనానికి ముందు నీళ్ళు ఎక్కువగా త్రాగాలి:

భోజనానికి ముందు రెండు కప్పుల నీరు త్రాగడం వల్ల భోజనం సమయంలో మీరు తక్కువగా తినడానికి సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు నిరూపించబడ్డాయి మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఒక రోజుకు కనీసం 4 లీటర్ల కంటే ఎక్కువ నీరు త్రాగాలి:

ఒక రోజుకు కనీసం 4 లీటర్ల కంటే ఎక్కువ నీరు త్రాగాలి:

వాటర్ తో బరువు తగ్గించుకోవాలని కోరుకొనే వారు, మీ పొట్ట నిండా వాటర్ తో నింపేయండి . ఒక రోజుకు కనీసం 4లీటర్ల కంటే ఎక్కువగా నీరు త్రాగాలి. ఇలా త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి.

ఆకలిని అరికడుతుంది:

ఆకలిని అరికడుతుంది:

ఆకలిగా ఉన్నప్పుడు? హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కంటే, నీరు త్రాగడం వల్ల క్యాలరీలు కరిగించుకోవడానికి సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. వాటర్ డైట్ తో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్.

బెవరేజస్ కు బదులుగా వాటర్ :

బెవరేజస్ కు బదులుగా వాటర్ :

బెబరేజస్ కు బదులుగా వాటర్ త్రాగాలి. కాఫీ త్రాగడం వల్ల కొద్ది సమయం తర్వాత ఎనర్జీ క్రమంగా తగ్గుతుంది. మిమ్మల్ని మరింత నిధానం చేస్తుంది . కాబట్టి, వాటర్ అన్ని విధాల ఉత్తమం.

ఆల్కహాల్ త్రాగితే:

ఆల్కహాల్ త్రాగితే:

ఆల్కహాల్ త్రాగేటప్పుడు జ్యూస్ మిక్స్ చేసుకోవడానికి బదులు నీరు చేర్చుకోవాలి. ఇది ఇతర కార్బోనేటెడ్ డ్రింక్స్ కంటే చాలా ఉత్తమమైనది.

వాటర్ డిటాక్స్:

వాటర్ డిటాక్స్:

త్వరగా బరువు తగ్గించుకోవాలంటే వాటర్ డిటాక్స్ చాలా అవసరం . నిజంగా బరువు తగ్గించుకొనే మరియు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే వివిధ రకాల వాటర్ రిసిపిలను ప్రయత్నించాలి.

సలాడ్ విత్ వాటర్ డైట్:

సలాడ్ విత్ వాటర్ డైట్:

ఒక బౌల్ నిండా హెల్తీ గ్రీన్ ఫుడ్స్ తో పాటు తీసుకొనే బెవరేజ్ కు బదులుగా నీరు తీసుకుంటే త్వరగా జీర్ణం అయ్యి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

వాటర్ డైట్లో మరో బెస్ట్ ఆప్షన్ గ్రీన్ టీ. ఇది వ్యాధినిరోధకత పెంచుతుంది మరియు మెటబాలిజం రేట్ పెరుగుతుంది.

నీళ్ళు మరియు వ్యాయామం:

నీళ్ళు మరియు వ్యాయామం:

వ్యాయామం చేసే ముందు మరియు వ్యాయామం చేసిన తర్వాత నీరు త్రాగాలి . ముందు తీసుకోవడం వల్ల ఎనర్జీ నింపుతుంది మరియు తర్వాత తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్లో ఉంచుతుంది.

గోరువెచ్చని నీరు:

గోరువెచ్చని నీరు:

బరువు తగ్గడానికి గోరువెచ్చని నీరు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఉదయం చేసే మొదటి పని, వేడినీళ్ళను పరగడపును తీసుకోవాలి. అవసరం అయితే నిమ్మరసం మరియు ఉప్పు మిక్స్ చేసుకోవాలి.

ఉదయాన్నే నీరు:

ఉదయాన్నే నీరు:

ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు ఒక గ్లాసు త్రాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. కాబట్టి, ఈ వాటర్ డైట్ ను అనుసరించి క్యాలరీలను త్వరగా కరిగించుకోండి.

రోజంతా నీరు :

రోజంతా నీరు :

రోజంతా నీరు శరీరానికి సరిపడా తీసుకోవాలి. ఎంత ఎక్కువగా నీరు తీసుకొంటే అంతే ఎక్కువగా శరీరం తేమగా మరియు ఎనర్జిటిక్ గా ఉంటుంది . ఇవన్నీ కూడా బరువు తగ్గించుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

12 Ways To Lose Weight With Water

Water is one of the best ingredients that can burn fat in your body at a faster pace. Drinking more than 3 liters of water in a day will help to increase your metabolism rate. This in turn will help you exercise better to burn off the calories.
Desktop Bottom Promotion