For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాలరీలు తగ్గించుకోవడానికి బరువు తగ్గడానికి ఎఫెక్టి రెమెడీ: గ్రీన్ బీన్స్

|

బరువు తగ్గడం అనేది ప్రతి ఒక్క మహిళ యొక్క ఆకాంక్ష. అయితే ప్రస్తుత రోజుల్లో పురుషులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధ్యమైనన్ని మార్గాల్లో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు . అలాంటి వారిలో మీరు కూడా ఒకరై మీ శరీరంలో ఉన్న అదనపు క్యాలరీలను కరిగించుకోవడానికి ప్రయత్నిస్తుంటే కనుక మీరు ఖచ్చితంగా బీన్స్ తీసుకోవాలి.

అన్ని రకాల వెజిటేబుల్స్ లో కంటే బీన్స్ లో చాలా తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి. అందువల్ల ఈ గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని ఖచ్చితంగా బరువు పెరగనివ్వకుండా చేస్తుంది. బీన్స్ తినడం వల్ల పొందే మరో ప్రయోజనం, బీన్స్ లో ప్రోటీన్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి . అన్ని రకాల వెజిటేబుల్స్ తో పోల్చితే బీన్స్ లో విటమిన్స్, ముఖ్యంగా విటమిన్ కె అధికంగా ఉంటుంది. బీన్స్ హార్ట్ కూడా చాలా మంచిది . బీన్స్ హార్ట్ కు చాలా మంది మరియు హార్ట్ మరింత బెటర్ గా హార్ట్ బీట్ కు ప్రోత్సహిస్తుంది.READ MORE: గోరుచిక్కుడు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

అయితే పైవన్నీ మన శరీరానికి సమంగా చేకూరాలంటే, గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఫ్రై చేసిన బీన్స్ కంటే ఉడికించిన బేక్ చేసిన బీన్స్ ఆరోగ్యానికి మంచిది. ఉడికించిన బీన్స్ కూడా మరింత మంచిది. అందువల్ల బరువు తగ్గించుకోవడానికి బీన్స్ ఎందుకు తినాలన్న విషయాన్ని ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

బరువు తగ్గించుకొనే క్రమంలో బీన్స్ తినడానికి మొదటి కారణం ఇది. ఇది ఇతర చిరుతిండ్లు మీద ద్యాసపోనివ్వకుండా చేస్తుంది. దాంతో మీకు ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు.

ఫైబర్ కంటెంట్:

ఫైబర్ కంటెంట్:

చాలా ఆహారాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే బీన్స్ లో అధిక క్యాలరీలుంటాయి . ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల త్వరగా బరువు తగ్గించుకోగలరు.

ప్రోటీన్ కంటెంట్:

ప్రోటీన్ కంటెంట్:

బరువు తగ్గడానికి బీన్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి గల కారణం ప్రోటీనులు అధికంగా ఉంటాయి . బీన్స్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . కాబట్టి, వీటిని తీసుకోవడం వల్ల ఫ్యాట్ కరిగించుకోవచ్చు. బరువు తగ్గించుకొనే క్రమంలో ప్రోటీనులు చాలా అవసరం అవుతాయి.

 క్యాలరీలు:

క్యాలరీలు:

ఒక సర్వింగ్ బీన్స్ తోనే కొన్ని క్యాలరీలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే బీన్స్ లో అధిక క్యాలరీలుండవు మరియు చాలా ఎక్కువ న్యూట్రీషియన్ విలువలున్నాయి. బీన్స్ ను మీప్లేట్ లో సర్వ్ చేసుకోవడానికి ఇది మరో ఉపయోగకరమైన ప్రయోజనం.

ఎనర్జీ ఫుడ్:

ఎనర్జీ ఫుడ్:

బీన్స్ తో తయారుచేసిన ఎనర్జీ బార్స్ ను తమ వద్ద ఉంచుకోవడం మంచిది. మీకు అవసరం అయినప్పుడు తక్షన ఎనర్జీనందివ్వడంలో ఇవి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. దాంతో జిమ్ లో మరింత ఎక్కువగా వర్కౌట్ చేయడానికి సహాయపడుతుంది మరియు సులభంగా మరియు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నాన్ వెజిటేరియన్స్ కోసం:

నాన్ వెజిటేరియన్స్ కోసం:

మాంసాహారంలో అధిక క్యాలరీలుంటాయి. కాబట్టి, అది తినడానికి మీకు ఇష్టంగా లేనట్లైతే , ఫ్రెష్ అండ్ బాయిల్డ్ బీన్స్ లో లీన్ మీట్ ను మిక్స్ చేసి తీసుకోవాలి.

 ఇన్సులిన్ లెవల్స్:

ఇన్సులిన్ లెవల్స్:

గ్రీన్ బీన్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల , ఇందులో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి . కాబట్టి, డయాబెటిక్ పేషంట్స్ కు మరియు బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారికి ఇది చాలా ముఖ్యమైన ఆహారం.

English summary

7 Reasons To Eat Beans For Weight Loss

Weight loss is always on the mind of every woman. Nowadays, men too are trying every possible way to lose weight. If you are one of those who wants to cut down on calories, then here are some of the reasons why you should eat beans.
Story first published: Wednesday, April 1, 2015, 18:05 [IST]
Desktop Bottom Promotion