డైట్ అవసరం లేకుండా..తేలికగా బరువు తగ్గించే 12 సూపర్ ఫుడ్స్

ఫ్యాట్ బర్న్ కు సహాయపడే ఆహారాలను ఎంపిక చేసుకోడం మంచిది. ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చాలా సింపుల్ గా స్ట్రెయిట్ ప్రొసెస్ . కొవ్వు కరిగించుకోవాలంటే ఎక్కువగా తినాల్సిందే..!

Posted By:
Subscribe to Boldsky

బరువు తగ్గించుకోవాలి, ఫ్యాట్ బర్నింగ్ కోసం డైట్ ను ఫాలో అవుతుంటారు. ఆహారాల సరిగా తినకుండా మానేస్తే కొవ్వు కరిగించుకోవచ్చని అనుకుంటారు. అయితే న్యూట్చీషియన్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. డైట్ ను ఫాలో అయ్యే వారు న్యూట్రీషియన్ ఫుడ్స్ ను సరిగా తీసుకోకపోవడం వల్ల మెటబాలిజం రేటు తగ్గిపోతుంది.

Try These 12 Super foods

శరీరంలో మెటబాలిజం రేటు తగ్గడం వల్ల వివిధ రకాల సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. శరీరంలో ఉన్న ఎనర్జీని సరిగా ఉపయోగించుకోలేకపోవడం జరుగుతుంది . ముఖ్యంగా తక్కువగా తినడం వల్ల కండరాల్లో కొవ్వు బర్న్ అవుతుంది , దాంతో అక్కడ మరో విధమైన కొవ్వు ఏర్పడటం వల్ల దాన్ని కూడా తొలగించుకోవాల్సి ఉంటుంది.

ఇటువంటి ఫ్యాట్ హార్మోనుల మీద ప్రభావం చూపుతుంది. ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్సులిన్ ప్రొడక్షన్ మీద ప్రభావం చూపుతుంది . దాంతో డయాబెటిస్ కు కారణమవుతుంది. కాబట్టి, ఫ్యాట్ ను ఆహారాలతో ఏవిధంగా తగ్గించుకోవాలి?

డైట్ ను అనుసరించడం వల్ల మరింత ఎక్కువ ఫ్యాట్ ఏర్పడేలా చేసుకోవడం కంటే , ఫ్యాట్ బర్న్ కు సహాయపడే ఆహారాలను ఎంపిక చేసుకోడం మంచిది. ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చాలా సింపుల్ గా స్ట్రెయిట్ ప్రొసెస్ . కొవ్వు కరిగించుకోవాలంటే ఎక్కువగా తినాల్సిందే..!అంటే ఫ్యాట్ కరిగించే సూపర్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కొవ్వును కరిగించే 12 సూపర్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1. అవొకాడో:

ఈ పండ్లలో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ లేదా మంచి ఫ్యాట్స్ ఉన్నాయి. కాబట్టి, అవొకాడోను రెగ్యులర్ గా తినడం , సాండ్విచ్, బేక్డ్ లీన్ మీట్ తో, పాలతో కలిపి మిల్క్ షేక్ రూపంలో తీసుకోవడం మంచిది

2. ఆస్పరాగస్:

ఈగ్రీన్ లీఫీ వెజిటేబుల్ వివిధ రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది . ఇది బరువు తగ్గిస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ను తొలగించి ఫిట్ గా ఉంచుతుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ చేర్చి స్టీమ్ చేర్చి,రుచికి సరిపడా ఉప్పు చేర్చి దీన్ని ఆప్టిటైజర్ గా ఉపయోగించుకోవాలి.

3. పీనట్ బట్టర్ :

ఇందులో మంచి ఫ్యాట్ ఉంటుంది. ఇది బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ను కరిగిస్తుంది. పీనట్ బట్టర్ ను స్మూతీస్ గా తీసుకోవచ్చు. స్మూతీస్, హోల్ వీట్ స్లైస్ రూపంలో తీసుకోవచ్చు . లేదా నేరుగా కూడా తినవచ్చు.

4. బ్రొకోలీ:

వెయిట్ లాస్ ఫుడ్స్ లో టాప్ లిస్ట్ లో ఉండేది బ్రొకోలి. దీన్ని తినడం కాస్త బోరింగ్ అనిపించినా ఫ్యాట్ కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఆవిరి మీద ఉడికించి తీసుకోవాలి.

5. ఆకు కూరలు:

డాక్టర్స్ వెజిటేబుల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ , బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఆకుకూరల్లో అదనపు బరువు తగ్గిచడానికి అవసరమయ్యే న్యూట్రీషియిన్స్ అధికంగా ఉన్నాయి. ఆకుకూరల్లో ఉండే మినిరల్స్ శరీరంలో మెటబాలిజం రేటు పెంచుతుంది దాంతో బరువు తగ్గించుకోవచ్చు. ఆకుకూరలను సలాడ్స్, సూప్స్ రూపంలో తీసుకోవచ్చు .

6. బేరి పండ్లు:

పేదవారి ఆపిల్ పండు అనిపిలుస్తారు, ఆపిల్లో ఉండే పోషకాలన్నీ బేరిపండ్లలో ఉంటాయి. బేరిపండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ అధిక బరువు తగ్గించడంలో కొవ్వు కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిని సలాడ్స్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

7. గ్రీన్ ఆపిల్స్ :

ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన ఫ్రూట్ ఇది గ్రీన్ ఆపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, హైబర్, పొటాషియం కంటెంట్ అధికం. రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు అనేక ప్రయోజనాలు పొందుతారు.

8. కీరదోసకాయ:

ఈ జోరో క్యాలరీ వెజిటేబుల్ ఆరోగ్యకరమైన వెజిటేబుల్. వీటిలో కూడా యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అదికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, మరియు అధిక బరువును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

9. టమోటోలు:

టమోటోలలో బరువు తగ్గించే లక్షణాలు అదికంగా ఉన్నాయి. క్యాలరీలు తక్కువ, ఎనర్జీని అందిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. టమోటోలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

10. ఎగ్ వైట్:

గుడ్డులోని పచ్చసొన తింటారోల లేదో, అదిప్రయోజనాలు అందిస్తుంది. న్యూట్రీషియన్స్ ప్రోటీన్స్అదికంగా ఉండే గుడ్డును తినడం వల్ల క్యాలరీలు కరిగించుకోవచ్చు.

11. బీన్స్:

తక్కువ కార్బో హైడ్రేట్స్ ఉన్న బీన్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. ఎనర్జిటిక్ గా ఉంటారు . కాబట్టి, వీటిని సూప్స్, ఇతర రూపంలో తీసుకోవచ్చు.

12. పల్సెస్:

ఈ హైఫైబర్ ఫుడ్స్ బరువు తగ్గించడానికి గొప్పగా సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది, వీటిలో క్యాలరీలు తక్కువ, ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉండదు. అయితే వీటిని సరిగా ఉడికించి తీసుకోవాలి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Don’t Go On A Diet; Instead, Try These 12 Super foods

If you want to burn fat, eat more! Yes, that's the catch. And that's why we've curated a list of fat-reducing superfoods for your aid. Take a look. Unlike what is commonly believed, eating less doesn't necessarily reduce fat, but consuming more nutrient-rich food does. Going on a diet means restricting the food, which eventually kills your metabolism.
Please Wait while comments are loading...
Subscribe Newsletter