జస్ట్ ఒక నెలలో 7 కిలోల బరువు తగ్గించే హోం మేడ్ ఆనియన్ రెమెడీ..!

బరువు తగ్గించడానికి ఉపయోగించే వివిధ రకాల నేచురల్ రెమెడీస్ లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయను ఉపయోగించి ఒక నెలలో 7 కిలలో బరువును తగ్గించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...

Posted By:
Subscribe to Boldsky

నేచురల్ గా బరువు తగ్గడానికి ఏదైనా ఆలోచిస్తున్నారా ..?అవి కూడా ఇంట్లో ఉండే రెమెడీస్ తో తగ్గించుకోవాలని చూస్తుంటే మీకోసం ఒక సింపుల్ రెమెడీ ఉంది.ఇది చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

బరువు పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అంతే కాదు, బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటారు. ఓవర్ వెయిట్ ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. కాబట్టి, అధికబరువు పెరగకుండా స్లిమ్ గా ట్రెండీగా కనబడుటకు ఇది ఇక మంచి సమయం.

 This Homemade Onion Remedy Can Reduce 7 Kilos In A Month!

అధిక బరువు పెరగడం వల్ల జాయింట్ పెయిన్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్, కరోనరీ డిసీజ్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి, బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి కొంత కష్టంగానే ఉంటుంది.

అనారోగ్యకరమైన డైట్, వ్యాయామలోపం, హార్మోనుల అసమతుల్యత , హెరిడిటి వంటి సమస్యలు మొదలగు కారణాల వల్ల అధికం బరువు పెరుగుతారు. బరువు పెరగడానికి కారణమేదైనా ఇంట్లోనే బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలనుకుంటున్నారు? అలాంటి వారికోసం వంటగదిలో కొన్ని నేచురల్ రెమెడీస్ రెడీగా ఉన్నాయి.

 This Homemade Onion Remedy Can Reduce 7 Kilos In A Month!

బరువు తగ్గించడానికి ఉపయోగించే వివిధ రకాల నేచురల్ రెమెడీస్ లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయను ఉపయోగించి ఒక నెలలో 7 కిలలో బరువును తగ్గించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...

రిసిపి తయారుచేయడానికి కావల్సిన పదార్థాలు:
బేబీ ఆనియన్స్ : 8-10
వెల్లుల్లి: --8-10
బ్లాక్ పెప్పర్: 2 టీస్పూన్
వాటర్ : 1లీటర్

 This Homemade Onion Remedy Can Reduce 7 Kilos In A Month!

ఈ కాంబినేషన్ లో తయారుచేసే డ్రింక్ అద్భుతమైన ఫలితాన్ని చూపెడుతుంది. ఈ హెల్తీ డ్రింక్ తో పాటు కొద్దిగా వ్యాయామం ఉంటే ఫలితం ఎఫెక్టివ్ గా ఉంటుంది.

ఈ రిసిపిని ఫాలో అయ్యేటప్పుడు ఎక్సెస్ షుగర్ మరియు ఫ్యాట్ ను రెగ్యులర్ డైట్ నుండి తొలగించాలి. రోజుకు ఒక గంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. బరువు తగ్గించడానికి ఈ హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరంలో ఎక్స్ ట్రా ఫ్యాట్ సెల్స్ ను నివారిస్తుంది. ఈ రెమెడీలో ఉండే యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది.

ఈ హోం రెమెడీస్ మెటబాలిక్ రేటు ను పెంచుతుంది, దాంతో వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 This Homemade Onion Remedy Can Reduce 7 Kilos In A Month!

తయారుచేయు విధానం మరియు ఉపయోగించే పద్దతి తెలుసుకుందాం..

1. మొదట, ఉల్లి, వెల్లుల్లి పొట్టు తీసి, జార్ లో వేయాలి.
2. అలాగే ఈ జార్ లో ఒక లీటర్ నీళ్ళు , పెప్పర్ పౌడర్ కూడా వేసి మూత పెట్టాలి.
3. ఈ మిశ్రమాన్ని రెండు రోజుల వరకూ అలాగే నానబెట్టాలి.
4. రెండు రోజుల తర్వాత నీళ్ళ లో నుండి పదార్థలాను వెలుపలికి తీసుకి ఈ నీళ్ళను వడగట్టి పెట్టుకోవాలి.
5. ఈ వాటర్ ను రోజుకు ఒక గ్లాసు ఉదయం పరగడుపు తాగితే మంచి ఫలితం ఉంటుంది. వాటర్ అయిపోయే కొద్ది, ముందుతానే సిద్దం చేసిపెట్టుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా ఈ వెయిట్ లాస్ రిసిపిని ప్రయత్నించండి..

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

This Homemade Onion Remedy Can Reduce 7 Kilos In A Month!

Did you know that we can start the process of weight loss right at home, in our own kitchens? Yes, because there are a few natural ingredients that can help you lose weight. Have a look at this onion home remedy that can help you lose about 7 kilos in just a month!
Story first published: Thursday, December 1, 2016, 11:37 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter