ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే పవర్ ఫుల్ హెల్త్ డ్రింక్ ..!!

ఈ పవర్ ఫుల్ డ్రింక్ తయారుచేయడానికి , కొన్ని నేచురల్ పదార్థాలు అవసరమవుతాయి. ఇవి వంటగదిలో చాలా సులభంగా దొరుకుతాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వంటగదిలో ఉండే పవర్ ఫుల్ నేచురల్ రెమెడీస్ కు సిద్దం అయిపోండి. న

Subscribe to Boldsky

వెంటనే బరువు తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఎఫెక్టివ్ గా బరువు తగ్గడానికి సహాయపడే ఒక రిసిపిని మీకోసం పరిచయం చేస్తున్నాము.

ఈ రిసిపి ఒక ఒక తియ్యటి ద్రవం, ఈ పవర్ ఫుల్ డ్రింక్ తాగితే చాలు, బరువు తగ్గించే ప్రొసెస్ స్పీడప్ చేస్తుంది. ఈ పవర్ ఫుల్ డ్రింక్ ఉదయం మరియు రాత్రి రెండు పూటాల తాగిని, శరీరంలో ఫ్యాట్ కరిగిస్తుంది. ఇతర ఫ్యాట్ కణాలు చేరకుండా చేస్తుంది.

వేగంగా, త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పవర్ ఫుల్ మిక్స్ రెమెడీ.

ప్రభావవంతంగా బరువు తగ్గించే పవర్ ఫుల్ మిక్స్ డ్రింక్

ఈ పవర్ ఫుల్ డ్రింక్ తయారుచేయడానికి , కొన్ని నేచురల్ పదార్థాలు అవసరమవుతాయి. ఇవి వంటగదిలో చాలా సులభంగా దొరుకుతాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వంటగదిలో ఉండే పవర్ ఫుల్ నేచురల్ రెమెడీస్ కు సిద్దం అయిపోండి. నిమ్మరసం, దాల్చిన చెక్క, మరియు తేనె. ఈ మూడింటి కాంబినేసషన్ లో టీ తయారుచేసి తాగడమే ఆలస్యం.

దీన్ని తయారుచేయడానికి ముందు ఈ పవర్ ఫుల్ డ్రింక్ లోని హెల్త్ బెనిఫిట్స్ గురించి వెంటనే తెలుసుకోవాల్సిందే.

తేనెలో విటమిన్స్, మినిరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . అలాగే ఈ హెల్త్ డ్రింక్ లో ఉండే ఎంజైమ్స్, ఫాలీఫినాల్స్ బాడీలో ఎక్సెస్ క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

ప్రభావవంతంగా బరువు తగ్గించే పవర్ ఫుల్ మిక్స్ డ్రింక్

దాల్చిన చెక్క బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. ఇన్సులిన్ సెన్సివిటిని పెంచుతుంది.శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం శరీరంలో వ్యాధినిరోధకతను పెంచుతుంది. శరీరంలో వ్యాధినిరోధకత పెరిగితే , బాడీలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

ఈపవర్ ఫుల్ మిక్స్ ను తయారచేయడం ఎలా తెలుసుకుందాం..

ప్రభావవంతంగా బరువు తగ్గించే పవర్ ఫుల్ మిక్స్ డ్రింక్

దాల్చిన చెక్ కొద్దిగా

నిమ్మరసం : ఒక టేబుల్ స్పూన్

తేనె: ఒక టేబుల్ స్పూన్

నీళ్ళు ఒక కప్పు

తయారుచేయు విధానం:

స్టెప్ : 1 ఒక సాస్ పాన్ తీసుకుని, అందులో ఒక కప్పు నీళ్ళు వేడి చేసి, దాల్చిన చెక్క పొడి వేసి ఉడికించాలి.

స్టెప్ : 2 ఈ వాటర్ 10 నిముషాలు మరిగించాలి.

స్టెప్ : 3 : దీన్ని గ్లాసులో పోసుకోవాలి. తేనె, నిమ్మరసం మిక్స్ చేయాలి.

ప్రభావవంతంగా బరువు తగ్గించే పవర్ ఫుల్ మిక్స్ డ్రింక్

4.మొత్తం మిశ్రమాన్ని స్పూన్ తో బాగా కలిపి తాగాలి. అంతే మీ పవర్ ఫుల్ వెయిట్ లాస్ డ్రింక్ రెడీజదీన్ని ఉదయం పరగడుపున తాగితే మీ బరువు తగ్గే లక్ష్యం గెలిచినట్లే. ఈ పవర్ ఫుల్ డ్రింక్ ఎలా బరువు తగ్గిస్తుందో తెలుసుకుందాం...

తేనె శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. ఆకలి తగ్గిస్తుంది ఇది ఆకిలి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది, హార్మోన్స్ యాక్టివ్ గా మారి పొట్టనిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. తేనెలో విటమిన్స్, మినిరల్స్, అమినోయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఫ్యాట్ మెటబాలిజం పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

తేనెలో హెల్తీ గ్లిజమిక్ ఇండెక్స్ సహాయపడుతుంది , ఇది షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో షుగర్ కలవకుండా నివారిస్తుంది.

ప్రభావవంతంగా బరువు తగ్గించే పవర్ ఫుల్ మిక్స్ డ్రింక్

దాల్చిన చెక్క ఆహారం మీద కోరకలు తగ్గిస్తుంది. ఎక్సెస్ కొవ్వు శరీరంలో చేరకుండానివారిస్తుంది. బరువు మెయింటైన్ చేయడంలో సహాయపడుతుండి. మొండిగా మారిన కొవ్వు కణాలను కరిగిస్తుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలు బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

నిమ్మరసం ఫ్యాట్ బర్నింగ్ ను ప్రొసెస్ ను యాక్టివేట్ చేస్తుంది. ఇన్సులిన్ సెన్సివిటిని మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది. డైజెషన్ స్ట్రార్చ్ ను పెంచుతుంది. నిమ్మరసం ఓవరాల్ గా బరువు తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇది విటమిన్ సి రీస్టోర్చేస్తుంది. ఇది రోజురోజుకు కొవ్వు కరిగిస్తుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

This Powerful Mix To Aid Steady Weight Loss

Do you want to pep your weight loss regime? Then, this article is just for you. Here, we are going to share a recipe that will contribute to your steady weight loss goals.
Please Wait while comments are loading...
Subscribe Newsletter