For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలంటే, వీటిని ఖచ్చితంగా తినకండి..!!

ఆరోగ్యంగా...ఏకాగ్రతతో బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు స్ట్రిక్ట్ డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు, వ్యాయామం ప్రారంభించాలి. మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ క్రింది సూచించిన ఆహారాలకు

|

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో చాలా మందిని వేదిస్తున్న సమస్య ఓవర్ వెయిట్ . ఎన్ని ప్రయత్నాలు చేసిని వెయిట్ మాత్రం తగ్గడం లేదని వాపోయే వారు చాలా మందే ఉంటారు. అయితే అలా నామకా వాస్తే డైట్ ఫాలో అయిపోతే సరిపోదు. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకొన్నప్పుడు, ఖచ్ఛితమైన రూల్స్ ను కూడా తప్పకుండా పాటించాలి. అప్పుడే హెల్తీగా మరియు ఫాట్ గా కనబడుతారు. అందుకు డైట్ తో పాటు, వ్యాయామాలు కూడా తప్పనిసరి. ఖచ్చితంగా బరువు తగ్గాలని కోరుకునే వారు ఖచ్ఛితంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలన్న విషయం మీకు తెలుసా.!!

బరువు తగ్గడం అంత సులభం కాదు. వివిధ రకాల డైట్స్ ను ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ పరిస్థితిలో ఫ్రస్టేషన్ లో మరి కాస్త ఎక్కువ ఆహారాలు, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఉన్న వెయిట్ కు మరి కాస్త వెయిట్ తోడవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి, ఒకే సారి బరువు తగ్గలేదన్న బెంగ పెట్టుకోకుండా.. మీమీద మీకు నమ్మకం పెట్టుకుని డైట్ ను ప్రారంభించండి.

ఓవెర్ వెయిట్ లేదా ఓబేసిటి అనేది ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావాలను చూపుతుంది. ముఖ్యంగా ఓబేసిటి వల్ల వ్యక్తిగతంగా ఎక్కువ ఫీలవ్వడంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అది ఆరోగ్యం మీద మరింత దుష్ప్రభావం చూపుతుంది. అంతే కాదు, అధిక బరువు వల్ల ఆరోగ్య పరంగా హార్ట్ , కరోనరీ డిజార్డర్స్, జాయింట్ పెయిన్, కొలెస్ట్రాల్ సమస్యలు మొదలవుతాయి.

కాబట్టి, ఆరోగ్యంగా...ఏకాగ్రతతో బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు స్ట్రిక్ట్ డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు, వ్యాయామం ప్రారంభించాలి. మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ క్రింది సూచించిన ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మరి ఆహారాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

మైక్రోవేవో లో తయారుచేసని పాప్ కార్న్ :

మైక్రోవేవో లో తయారుచేసని పాప్ కార్న్ :

పాప్ కార్న్ చూడటానికి తినడానికి లైట్ గానే అనిపిస్తుంది . కానీ మైక్రోవేవ్ ఓవెన్ లో తయారుచేయడం వల్ల బట్టర్ సాల్ట్ తో నింపడం వల్ల మీ బరువు మీద నెగటివ్ గా పనిచేస్తుంది. మరింత బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

 స్మూతీస్ :

స్మూతీస్ :

మీరు కనుకు ఫ్రూట్ స్మూతీస్ తాగే అలవాటు ఉంటే వెంటనే వీటికి గుడ్ బై చెప్పండి. స్మూతీస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెంచుతుంది. కాబట్టి స్మూతీస్ కు దూరంగా ఉండాలి.

మాక్ టైల్స్ :

మాక్ టైల్స్ :

బరువు తగ్గాలనే వారు ఆల్కహాల్, మాక్ టైల్ వంటివి మానేయాలి. బరువు తగ్గించుకునే క్రమంలో ఈ రూల్స్ తప్పకుండా పాటించాలి. వీటిలో కిన్ని ప్రిజర్వేటివ్స్ మరియు షుగర్స్ తో నింపి ఉండటం వల్ల అధిక బరువు పెరగడానికి కారణమవుతాయి.

 ఫ్రోజోన్ ఫుడ్స్ :

ఫ్రోజోన్ ఫుడ్స్ :

ఫ్రోజోన్ ఫుడ్స్ కొనడం, ఇంట్లో వాటిని తిరిగి హీట్ చేసి తినడం వల్ల అధిక బరువుకు దారితీస్తుంది. ఫ్రోజోన్ ఫుడ్స్ లో నింపిన ప్రిజర్వేటివ్స్ వల్ల ఎక్కువ క్యాలరీలను పొందుతారు .

 వైట్ బ్రెడ్ :

వైట్ బ్రెడ్ :

వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి హాని కలిగించడం మాత్రమే కాదు, అధిక బరువుకు కూడా దారితీస్తుంది. అనారోగ్యకరమైన ఫ్యాట్, క్యాలరీలు చేరడం వల్ల అధిక బరువు సమస్య ఏర్పడుతుంది.

బంగాళదుంపలు:

బంగాళదుంపలు:

బంగాళదుంపలు చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే వీటిలో ఫ్యాట్ అధికంగా స్ట్రార్చ్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది.

పోర్క్:

పోర్క్:

పోర్క్ ‘ఇది ఒక రకమైన ఫ్యాట్ మీట్'', కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వీటిలో ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మరియు త్వరగా బరువు పెరగడానికి కారణమవుతుంది.

English summary

7 Foods You Must Never Touch, If You Are Trying To Lose Weight!

If you are someone who has made up your mind to shed some kilos, in order to stay healthy and fit, then diet and exercise are the keys. Did you know that there are a few foods you must stay away from if you want to lose weight effectively!
Story first published: Wednesday, February 1, 2017, 16:19 [IST]
Desktop Bottom Promotion