For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట అప్ సెట్ అవ్వడానికి కారణం ఈ ఆహారాలు

|

కొన్ని సందర్భాల్లో కొంత మంది అనుకోకుండా పొట్టలో అసౌకర్యంగా మారుతుంది. దాన్నే స్టొమక్ అప్ సెట్ అంటారు . అందుకు మీరు ఎప్పుడూ ఇంటి ఆహారం కంటే, బయట ఆహారాలు తినడం మీద ఆధారపడటం మరియు జంక్ ఫుడ్స్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సొమక్ అప్ సెట్ అవ్వడం జరుగుతుంది. వెజిటేబుల్ స్కిన్ కలిగినటువంటి ఆహారాలు మరియు చౌమైన్ వంటి వాటిలో ప్రిజర్వేటివ్స్ ను జోడించడం వల్ల పొట్ట ఉబ్బరానికి దారితీయడమే కాకుండా, లూజ్ మోషన్స్ అవ్వతాయి.

పొట్టలో అసౌకర్యం కలిగించే ఆహారాల్లో చాలా వరకూ ఇండియన్ మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగించడమే. ఈ మసాలా దినుసులు పొట్టలో ఉండే యాసిడ్స్ మీద ప్రభావం చూపుతాయి, ఆ కారణంగా స్టొమక్ అప్ సెట్ అవుతుంది.
మీరు నమ్ముతారో నమ్మరో గ్రీన్ టీ కూడా టమ్మీ అప్ సెట్ కు గురిఅవుతుంది. అందుకు కారణం అందులో ఉండే ఇర్రిటాంట్సే. అందువల్ల, రెగ్యులర్ గా తీసుకొనే గ్రీన్ టీ వల్ల మరీ ఎక్కువ ప్రమాదకరం కాకపోవచ్చు. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల టమ్మీ అప్ సెట్ కు గురి అవుతుంది.
ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్ట అసౌకర్యానికి గురిచేస్తాయి. మరియు కొన్నింటిలో అధికంగా ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ ఉంటాయి, ఇవి మీ జీర్ణక్రియను అస్థవ్యస్తం చేస్తాయి.

మరి టమ్మీ అప్ సెట్ కు కారణం అయ్యే ఆ ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

వెజిటేబుల్ స్కిన్ :

వెజిటేబుల్ స్కిన్ :

బంగాళదుంప యొక్క పొట్టు తినడం ఆరోగ్యకరం అని మనం ఎప్పుడూ అనుకుంటుంటాము. కానీ, బంగాళదుంప పొట్టు తొలగించకపోతే, పొట్టులో మట్టి అలాగే ఉంటుంది. ఈ పొట్టును తొలగించకపోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ కు గురిచేస్తుంది. అందువల్ల, బంగాదుంప వండేటప్పుడు, స్కిన్ తొలగించడం ఉత్తమం.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

అవున, స్టొమక్ అప్ సెట్ కు గ్రీన్ టీ కూడా కారణమే. అయితే, గ్రీన్ టీలో బరువు తగ్గించే లక్షణాలు మరియు వ్యాధినిరోధకతను పెంచే గుణగణాలున్నాయి. కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. మోతదుకు మించి తీసుకోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ కు గురిచేస్తుంది.

ద్రాక్ష:

ద్రాక్ష:

ద్రాక్షలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది నేచురల్ షుగర్స్ ను కలిగి ఉంటుంది. అది తరచూ పొట్టలో గ్యాస్ కు కారణం అవుతుంది. ఈ గ్యాస్ చేరడం వల్ల స్టొమక్ అప్ సెట్ అవుతుంది.

ఎనర్జీ బార్స్

ఎనర్జీ బార్స్

గ్లిజరిన్ మరియు మాల్టిటోల్ సిరఫ్ లు ఎనర్జీ బార్స్ లో అధికంగా కలిగి ఉంటుంది. ఇది పొట్ట ఉబ్బరం, గ్యాస్ చేరుతుంది మరియు డయేరియాకు దారితీస్తుంది. అందువల్ల, రెగ్యులర్ మీల్స్ తీసుకోవడానికి బదులు ఇటువంటి హెల్తీ బార్స్ ను తీసుకోవడం వల్ల టమ్మీ అప్ సెట్ కు దారితీస్తుంది.

ఏరేటెడ్ డ్రింక్స్:

ఏరేటెడ్ డ్రింక్స్:

మార్కెట్లో అందుబాటులో ఉండే ఏరేటెడ్ డ్రింక్స్ లో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ కలిగి ఉండట్టం వల్ల పొట్ట ఉబ్బరానికి గురిచేస్తుంది. ఇది దంతాలకు కూడా హాని చేస్తుంది. అందువల్ల ఆహారనిపుణులు ఏరేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండమని, వాటికి బదులుగా నేచురల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులను తీసుకోమని సలహా ఇస్తుంటారు.

నట్స్ :

నట్స్ :

నట్స్ మీకు అవసరం అయ్యే శక్తిని అందిస్తాయి, కానీ, ఎక్కువగా పొట్ట ఉబ్బరానికి గురిచేస్తాయి. ఒక గుప్పెడు నట్స్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది., అది గ్యాస్ చేరడానికి దారితీస్తుంది. మరియు పొట్టకు అసౌకర్యం కలిగించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి.

ప్రొసెస్డ్ ఫుడ్స్:

ప్రొసెస్డ్ ఫుడ్స్:

ప్రొసెస్ చేసిన ఆహారాలు శారీరానికి హానికలిగిస్తాయి.ప్రతి ప్రొసెస్డ్ ఫుడ్ లో న్యూట్రీషియన్స్ కంటే ఎక్కువ ప్రిజర్వేటివ్ ఉంటాయి. అందువల్ల, అది స్టొమక్ అప్ సెట్ కు దారితీస్తుంది.

డైరీ ఫుడ్స్:

డైరీ ఫుడ్స్:

ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ మానవ శరీరాలకు అంత మంచిది కాదు. పాలు, గుడ్డు మరియు చీజ్ వంటివి రోజూ తీసుకోవడం వల్ల వికారానికి గురిచేస్తుంది, దాంతో పాటు డయేరియాకు గురి అవుతారు.

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్:

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్:

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ శరీరంలో కొవ్వు కణాలను విచ్చిన్న చేయడానికి కష్టంగా ఉండే కాంపౌడ్స్ ను కలిగి ఉంటాయి. ఇది ఎక్కువ దుష్ప్రభావాలను చూపుతాయి, టమ్మీ అప్ సెట్ కు గురిచేసి డయేరియాకు దారితీస్తుంది.

చౌమిన్:

చౌమిన్:

చౌమిన్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ లో ఎక్కువ మసాలాలు మరియు అనవసరం అయినటువంటి పదార్థాలతో తయారుచేయడం వల్ల. అది మీ పొట్టకు ఒక చెడు ఆహారంగా ఉంది.

Story first published: Thursday, October 23, 2014, 13:50 [IST]
Desktop Bottom Promotion