For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జననేంద్రియాల దురద నివారణకు హోమ్ రెమిడీస్

జననేంద్రియాలపై దురదను పురుషులు మరియు మహిళలలో దాదాపు 99 శాతం మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి. సాధారణంగా జననేంద్రియ దురదకు చర్మ సమస్యలు, దుస్తులు లేదా బహుళ భాగస్వాముల తప్పుడు ఎంపిక వంటి కారణాలు

By Lekhaka
|

జననేంద్రియాలపై దురదను పురుషులు మరియు మహిళలలో దాదాపు 99 శాతం మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి. సాధారణంగా జననేంద్రియ దురదకు చర్మ సమస్యలు, దుస్తులు లేదా బహుళ భాగస్వాముల తప్పుడు ఎంపిక వంటి కారణాలు కావచ్చు.

ఈ జననేంద్రియ దురద సమస్యను ఇంటి నివారణల సహాయంతో నయం చేయవచ్చు.ఇన్ఫెక్షన్ కలిగి ఉన్న సమయంలో మీరు మీ ప్రైవేట్ జోన్ ను పెరుగు ఉపయోగించి కడగటం ముఖ్యం. పెరుగు లో ఉండే లక్షణాలు ఆ ప్రాంతం నుండి బ్యాక్టీరియాను తొలగించే సామర్థ్యంను కలిగి ఉంటాయి.

అలాగే, మహిళలు మరియు పురుషులు ఇద్దరికీ ఉపయోగపడే జననేంద్రియ దురదకు ఇతర ఇంటి నివారణలు ఉన్నాయి.మీరు ముందుగా దురదకు కారణాలను పరిశీలించండి. ఈ కారణాలను తెలుసుకున్న మీరు స్వయంచాలకంగా మేము అందించిన కొన్ని ఇంటి నివారణలు అనుసరించండి.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి ఒక ఇన్ఫెక్షన్ అభివృద్ధి సంభావ్యతను పెంచుతుంది. స్త్రీలలో దురద అధ్వాన్నంగా లేదా యోని దురద పునరావృతంనకు కారణమవుతుంది.

మెనోపాజ్

మెనోపాజ్

మెనోపాజ్ ఈస్ట్రోజెన్ తగ్గటానికి కారణం అవుతుంది. యోని గోడ మరియు తక్కువ సరళతతో సన్నబడటం వలన తరచుగా యోని దురదకు దారితీస్తుంది.

పొడి చర్మం

పొడి చర్మం

పొడి చర్మం ఒక సాదారణ సమస్య. చర్మంను మృదువుగా ఉంచే క్రమంలో తేమ అవసరం. వయస్సు పెరిగే కొద్ది తేమను నిలబెట్టుకోవటం కూడా కష్టం అవుతుంది.

 లైంగిక వ్యాధులు

లైంగిక వ్యాధులు

లైంగిక వ్యాధులు అనేవి సాధారణంగా ఫంగల్ జీవి కాండిడా అల్బికాన్ వలన వస్తాయి. ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ సాధారణంగా తెలుపు పెరుగు వంటి డిచ్ఛార్జ్ తో కూడి ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం, కుటుంబ నియంత్రణ మాత్రలు,గర్భధారణ, ఋతుస్రావం, కండోమ్ ఉపయోగించటం, సంభోగము, మధుమేహం మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా రావచ్చు.

కెమికల్ చికాకు

కెమికల్ చికాకు

వాషింగ్ డిటర్జెంట్లు, క్లాత్ సున్నితత్వం, స్త్రీ స్ప్రేలు, సేన్టేడ్ సానిటరీ టవల్స్, లేపనాలు, క్రీమ్లు,డచ్లు మరియు గర్భ నిరోధక ఫోం లేదా జెల్లు వంటి వాటి వలన కెమికల్ చికాకు కలుగుతుంది.

పెరుగును స్ప్రెడ్ చేయండి

పెరుగును స్ప్రెడ్ చేయండి

యోని కుహరములో దూర్చే దూదితో యోని కుహరములోకి పెరుగును వ్యాప్తి చేసి కొన్ని గంటలు అలా వదిలేయాలి. యోని కుహరములో దూర్చే దూది మీద ఉన్న పెరుగును యోని గ్రహిస్తుంది. 15 నిమిషాల తర్వాత యోనిని శుభ్రంగా కడగాలి. ఇది మహిళలకు మరొక జననేంద్రియ దురదకి ఇంటి నివారణగా ఉంది.

ఐస్ ఐస్ బేబీ

ఐస్ ఐస్ బేబీ

దురద నుండి తక్షణ ఉపశమనం కోసం ఐస్ ను అదిమి పెట్టాలి. రాత్రి సమయంలో దురద అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. పురుషులు మరియు మహిళలలో జననేంద్రియ దురదకు చాలా వేగంగా ఉపశమనం కలుగుతుంది.

ఉప్పు స్నానం

ఉప్పు స్నానం

మీ స్నానం నీటిలో లేదా స్నానపు తొట్టెలో 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. టబ్ లో మీరు కనీసం అరగంట కూర్చోవాలి. ఉప్పు నీరు ఒక వారం రోజుల లోపే బాక్టీరియా వ్యాధులను తగ్గిస్తుంది. ఇది జననేంద్రియ దురదకు ఇంటి నివారణలలో ఒకటి.

తులసి ఆకులు

తులసి ఆకులు

తులసి ఆకులను నీటి తొట్టెలో వేయాలి. ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే మీ శరీరం గ్రహిస్తుంది. తులసి ఆకులలో ఉండే లక్షణాలు అభివృద్ధి చెందుతున్న బాక్టీరియా మీద పోరాటం చేస్తాయి. మహిళలు మరియు పురుషులు ఇద్దరు జననేంద్రియ దురద నివారణ కోసం దీనిని ప్రయత్నించవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసిన నీటితో జననేంద్రియాలను శుభ్రం చేసుకోవాలి. పురుషుల్లో జననేంద్రియాల ఇన్ఫెక్షన్ నివారించడానికి వారానికి రెండు సార్లు దీన్ని అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది

English summary

10 Home Remedies For Genital Itching

Genital itching causes discomfort too. The moment you get to know that you have this problem, the first thing that comes to your mind is how to treat and get rid of the genital itching. If the problem persists for a longer period of time, then it is very important to get it checked with a doctor. If left untreated it might lead to other major health problems.
Desktop Bottom Promotion