For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ సమస్యను గుర్తించే ప్రధాణ లక్షణాలు

|

ఈ మధ్యా చిన్నా పెద్దా అని తేడాలేకుండా వస్తున్న సమస్య థైరాయిడ్ సమస్య. ఇది వచ్చిందని తెలియగానే ఎంతో సతమతమవుతున్నారు కూడా. ఇది వచ్చిన దగ్గర నుండీ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 60శాతం మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఇక మిగిలిన 40శాతం మంది మహిళల్లో ఈ థైరాయిడ్ గ్రంథి సమస్యల మీద లక్షణాల మీద అవగాహన లేకపోవడం. అంతే కాదు, ఈ 40శాతం మంది మహిళలు బరువు పెరగడం లేదా బరువు తగ్గడం అనేది థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం వల్ల అని ఎక్కువగా నమ్ముతారు .

బరువు తగ్గడం లేదా బరువు పెరగడం లో మార్పులు మాత్రమే కాకుండా, జుట్టు రాలడం, గొంతు భాగంలో వాపు మరియు తరచూ అలసటకు గురి అవ్వడం వంటి లక్షణాలు కూడా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడం లేదని తెలిపే లక్షణాలే. ఇవే కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి ఈ లక్షణాలను మీరు గుర్తించి, నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

తరచూ అలసట చెందడం :

తరచూ అలసట చెందడం :

మీరు 8గంటల పాటు విశ్రాంతి తీసుకొన్నప్పటికీ మీరు అలసట చెందుతున్నట్లైతే, థైరాయిడ్ మీద శ్రద్ద తీసుకోవాలి. మరియు వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి. తరచూ అలసట చెందడం అనేది థైరాయిడ్ లక్షణాల్లో ఒకటి . ముఖ్యంగా ఇది హైపోథైరాయిడ్ యొక్క లక్షణం.

ఎందులోనూ ఆసక్తి లేకపోవడం:

ఎందులోనూ ఆసక్తి లేకపోవడం:

థైరాయిడ్ హార్మోన్స్ చాలా తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఎనర్జీ లెవల్స్ మీద ప్రభావం చూపుతుంది. ఈ థైరాయిడ్ లక్షణాలు కొన్ని వారాల తర్వాత బయటపడుతుంది.

పీరియడ్స్ మీద ప్రభావం చూపుతుంది:

పీరియడ్స్ మీద ప్రభావం చూపుతుంది:

రుతుక్రమంలో తేడాలు, నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడం లేదా రెండు మూడు నెలకొకసారి పీరియడ్స్ అవ్వడం. థైరాయిడ్ గ్రంథులు సంతానోత్పత్తిని కలిగించే హార్మోనుల మీద ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మో అడం విడుదల కాకుండా అడ్డుకుంటుంది.

మలబద్దకం:

మలబద్దకం:

హైపోథైరాయిడిజం మీ ప్రేగు కదలికల(బౌల్ మూమెంట్)ను అపక్రమం చేస్తుంది. థైరాయిడ్ అధిక స్థాయిలో కలిగి ఉన్న వ్యక్తులు నిరంతరం మలబద్దక సమస్యతో బాధపడుతుంటారు.

మతి మరుపు:

మతి మరుపు:

రెగ్యులర్ గా చేయాల్సిన పనులే తరచూ మర్చిపోతుంటారు మరియు కొన్ని ముఖ్యమైన తేదిలు, విషయాలను మర్చిపోతుంటారు. ఈ థైరాయిడ్ సమస్య యుక్తవయస్సులోనే మొదలవుతుంది.

బరువులో మార్పులు:

బరువులో మార్పులు:

శరీరంలో ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. బెలూన్ లా ఉబ్బుతారు. థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అందుకే అనుకోకుండా ఇలా బరువు పెరగుతారు. ఇలా సడన్ గా బరువు పెరిగితే వెంటనే డాక్టర్ సంప్రదించి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.

స్కిన్ అలర్జీ:

స్కిన్ అలర్జీ:

థైరాయిడ్ సమస్యకు మరో సంకేతం, స్కిన్ అలర్జీ. కొన్ని మాయిశ్చరైజర్స్ ను అప్లై చేసినా కూడా తరచూ స్కిన్ అలర్జీలకు గురి అవుతుంటారు.

మిగ్రడం కష్టంగా ఉంటుంది:

మిగ్రడం కష్టంగా ఉంటుంది:

థైరాయిడ్ అధికంగా ఉన్నప్పుడు మెడదగ్గర ఎక్కువ వాపు వస్తుంది. గొంతు భాగంలో (థైరాయిడ్ గ్రంథులున్నప్రదేశంలో)ఎక్కువ వాపు కనిపిస్తుంది. దీన్నే గైయోట్రే అంటారు మరయు కొన్ని సందర్భాల్లో ఇది ఐడియోన్ లోపం వల్ల ఏర్పడుతుంది.

ఇలా ఉన్నప్పుడు ఏదైనా మ్రింగడానికి ఇబ్బందికరంగా భావిస్తారు. గొంతులో ఎలాంటి ఇబ్బందికరమైన సమస్యలున్నా శ్రద్ద తీసుకోవాలి.

తరచూ మనస్సు మారుతుంటుంది:

తరచూ మనస్సు మారుతుంటుంది:

ఆందోళను మరియు డిప్రెషన్ అనేవి రెండూ చాలా సాధారణమైనవి. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే, ఈ లక్షణాలు చాలా వేగంగా కనిపిస్తాయి.

జుట్టు రాలడం:

జుట్టు రాలడం:

అధికంగా జుట్టు రాలిపోవడం థైరాయిడ్ కు ఒక ప్రధాన భౌతిక లక్షణాల్లో ఒకటి. మీరు దువ్వడం వల్ల ఎక్కువ జుట్టు రాలిపోతుంది. మరియు బట్టతలకు దారితీస్తుంది.

ఆకలి పెరగడం:

ఆకలి పెరగడం:

తరచూ ఆకలి పెరగడం అనేది థైరాయిడ్ లక్షణాల్లో ఒకటి. థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఆకలి కలిగేలా చేస్తాయి.

లైంగిక వాంఛ తగ్గిపోవడం:

లైంగిక వాంఛ తగ్గిపోవడం:

ఇది చాలా గ్రేట్ గా లిబిడో మీద ప్రభావం చూపుతుంది. లైంగిక వాంఛ తగ్గినప్పుడు, మీ పాట్నర్ మీద మీరు తగిన శ్రద్ద చూపరు . ముఖ్యంగా లైంగిక వాంఛ తగ్గుతుంది. దాంతో సంతాన లోపం. : హైపోథైరాయిడిజమ్‌లో ఋతుస్రావం అధికంగా, ఎక్కువసార్లు అవుతుంది. హైపర్‌థైరాయిడిజమ్‌లో ఋతుస్రావం తక్కువగా, చాలా రోజులకు ఒకసారి అవుతుంది.

English summary

12 Signs Your Thyroid Is Not Working

Did you know: More than 60 percent of people, especially women suffer from a thyroid problem. The rest 40 percent are unaware of the signs when the thyroid gland is actually giving up and acting crazy.
Story first published: Wednesday, February 25, 2015, 12:49 [IST]
Desktop Bottom Promotion