For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ స్వీట్ హార్ట్ హర్ట్ అవ్వడానికి, ఈ బ్యాడ్ హ్యాబిట్సే కారణం

|

మీరు ఎక్కువ కాలం జీవించటానికి మీ గుండెను పరిరక్షించటం అనేది ఒక ఉత్తమ మార్గం. మీరు ఒక్కసారి మీ ఆరోగ్యానికి ఉత్తమమైన మంచి విషయాలను పట్టించుకోకపోతే మీ గుండెకు చాలా విషయాలు సంభవించవచ్చు.

గుండె వ్యాధులను కలిగించే అలవాట్లు అసంఖ్యాకంగా ఉన్నాయి. ధూమపానం,మద్యపానం,వ్యాయామం లేకపోవడం మరియు తప్పుడు ఆహారం అనేవి మీ గుండెకు మరింత నొప్పిని కలిగిస్తాయి.

మీ గుండెను గాయపరిచే చెడు అలవాట్లను రాస్తే చాలా పొడవైన లిస్ట్ వస్తుంది. ఇడియట్ బాక్స్ ముందు చాలా గంటల సమయాన్ని గడుపుతాం. కానీ మీ శరీరంనకు కనీసం 6 గంటల విశ్రాంతిని అనుమతించం. ఈ రకమైన చెడు అలవాట్లు మీ గుండె గాయపడటానికి కారణం,దానికి బదులుగా విశ్రాంతిగా ఉండటం,మంచి మరియు అనుకూల చర్యలను చేయాలి.

మీరు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిలో నివసించాలి. అప్పుడు నిజంగా మీ గుండెను గాయపరచే ఈ చెడు అలవాట్లకు తెరపడుతుంది.

డెను గాయపరుస్తుంది.

మొత్తం నిద్ర మీద ఆధారపడుతుంది

మొత్తం నిద్ర మీద ఆధారపడుతుంది

అన్ని రకాల వ్యాధుల నుండి మీ గుండెను రక్షించటానికి, మీకు తగినంత నిద్ర అవసరమని నిర్దారించుకోండి. రోజుకి ఆరు గంటల నిద్ర తప్పనిసరి. ఎనిమిది గంటల నిద్ర అవసరం లేదు.

దంతాల సంరక్షణ లేకపోవుట

దంతాల సంరక్షణ లేకపోవుట

శాస్త్రవేత్తలు ప్రకారం, దంతాలు మరియు గుండె వ్యాధుల మధ్య బలమైన సంబంధం ఉంది.గమ్ సమస్యలు మీ గుండెకు చెడు చేస్తాయి.

 డ్రింక్ చేయుట

డ్రింక్ చేయుట

డ్రింక్ చేస్తే మీకు సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది. అప్పుడు మీరు ఎక్కువగా త్రాగితే తక్కువ ఆయుర్దాయం మరియు ఎక్కువ గుండె సమస్యలకు దారితీస్తుందని తెలుసుకోవాలి.

 ఎక్కువగా తినటం

ఎక్కువగా తినటం

స్థూలకాయం అనేది మీ గుండెను గాయపరిచే ఒక చెడ్డ అలవాటు. కొవ్వు గుండె చుట్టూ ఒక లైనింగ్ ని సృష్టిస్తుంది. దాని వల్ల రక్తం సరఫరాకు ఆటంకం ఏర్పడి హార్ట్ ఎటాక్ కు దారితీస్తుంది.

ఎక్కువ వ్యాయామం చేయుట

ఎక్కువ వ్యాయామం చేయుట

ఎక్కువ వ్యాయామం చేయుట వలన మీకు మరణం మరియు మీ గుండెను బలహీనం చేస్తుంది. అందువల్ల, ఒక సమతుల్య వ్యాయామం నిర్వహించాలి.

 ఉప్పు మీద అధిక ప్రేమ

ఉప్పు మీద అధిక ప్రేమ

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలను సృష్టించవచ్చు. నిపుణుల ప్రకారం ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే హృదయ స్పందనలు అకస్మాత్తుగా డ్రాప్ అవుతాయి. అందువలన వ్యాధులు ఎక్కువ అవుతాయి.

పండ్లు & కూరగాయలు తినకపోవటం

పండ్లు & కూరగాయలు తినకపోవటం

మీ ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు జోడించడం ద్వారా అనారోగ్య అలవాట్ల నుండి మీ గుండెను రక్షించుకోవచ్చు. అంతేకాక రక్తపోటు,హృదయ ధమని వ్యాధి,అధిక కొలెస్ట్రాల్ యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే మైల్డ్ లేదా తీవ్రమైన గుండె సమస్యలకు కారణం అవుతుంది.

ఇడియట్ బాక్స్ చూడటం

ఇడియట్ బాక్స్ చూడటం

24 గంటలు ఇడియట్ బాక్స్ చూస్తే మీ గుండె గాయపడుతుంది. ఇంత బాధ ఎవరికీ అవసరం.

గురకను పట్టించుకోకుండా ఉండుట

గురకను పట్టించుకోకుండా ఉండుట

స్లీప్ అప్నియా అంటే మీరు నిద్రపోతున్నప్పుడు శ్వాస లేని ఒక పరిస్థితి. ఈ సమయంలో, ఆక్సిజన్ స్థాయిలు తగ్గుట మరియు రక్తపోటు వచ్చే చిక్కులు పెరుగుతాయి. ఇది గుండె యొక్క ఫంక్షన్ ని డౌన్ చేస్తుంది.

ఒత్తిడి ఎక్కువగా ఉండుట

ఒత్తిడి ఎక్కువగా ఉండుట

ప్రస్తుతం అందరి జీవితాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీనిని మీరు ఆదికమించటం మీద ఆధారపడి ఉంది. మీ గుండెను భాదించే ఈ చెడ్డ అలవాటు చాలా ఒత్తిడిని తీసుకుంటోంది. దానిని అధిగమించడానికి మార్గాలను చూడండి.

డాక్టర్ ని సందర్శించకుండా ఉండటం

డాక్టర్ ని సందర్శించకుండా ఉండటం

మీరు క్రమం తప్పకుండా మీ వైద్యుడుని సందర్శించటం ముఖ్యం. దీనివలన మీ శరీరం ఎంత ఆరోగ్యకరంగా ఉందో మీకు తెలియచేస్తుంది. అలాగే మీరు ఏవైనా జాగ్రత్తలు లేదా దిద్దుబాటు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంటే చెప్పుతారు.

నూనె ఎక్కువగా వాడుట

నూనె ఎక్కువగా వాడుట

ఫ్రైడ్ ఫుడ్స్ మీ గుండెకు మరొక హంతకుడు అని చెప్పవచ్చు. నూనె పదార్దాలు మీ గుండెకు మంచి చేయవు. అలాగే మీ జీవితకాలాన్ని తగ్గిస్తాయి.

 రెడ్ మాంసం మీ గుండెను బలహీనపరుస్తుంది

రెడ్ మాంసం మీ గుండెను బలహీనపరుస్తుంది

ఎరుపు మాంసంలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె కోసం అంత మంచిది కాదు. మీరు ఒక వారంలో రెండుసార్లు ఎరుపు మాంసం తింటే,ఇది మీ గుండె చెత్త అలవాట్లలో ఒకటి.

పనిలేకుండుట ఉండుట

పనిలేకుండుట ఉండుట

ఇది మీ గుండె కోసం మంచిది కాదు. అందువల్ల సోమరితనం మానుకోండి. మీ శరీరానికి ఎక్కువ సమయం చలనం లేకపోతే కష్టం.అందువల్ల కదులుతూ ఉండాలి. అప్పుడు ఇబ్బందికరమైన స్థాయిలో మీ కొవ్వులు మరియు చక్కెరలు ఉంటాయి. అందువలన గుండెకు మరింత ఒత్తిడి పెరుగుతుంది.

 ధూమపానానికి అంకితం

ధూమపానానికి అంకితం

ధూమపానం రక్తం గడ్డకట్టడంను ప్రోత్సహిస్తుంది. ఇది గుండెకు రక్త ప్రవాహన్ని నిరోధించవచ్చు. అందువలన దమనుల్లో పలకలు ఏర్పడటానికి దోహదపడుతుంది.

 మందులను దాటవేయడం

మందులను దాటవేయడం

మీరు మొదట మందులు మానకుండా వేసుకోవటం అలవాటు చేసుకోండి. లేకపోతే మీ శరీర భారం అంతా గుండె మీద పడుతుంది. ఈ పోరాటం మీ గుం

English summary

17 Bad Habits That Will Hurt Your Heart

Protecting your heart in the best possible way can help you live longer. There are a lot of things that can happen to your heart if you ignore the good things that is best for one's health.
Desktop Bottom Promotion