For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెపటైటిస్ బి వైరస్(HBV) గురించి తప్పక తెలుసుకోవాల్సిన పది వాస్తవాలు: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం

By Super
|

370 మిలియన్ ప్రజలకు సోకి, దాదాపు 1 మిలియన్ మంది చావుకు కారణమైన నిశ్శబ్ద ప్రపంచ ప్రసిద్ధ అంటువ్యాధి ఇది. హెపటైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ హెపడ్నావైరస్ కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్‌లలో ఒకటి. దీనిని సీరం హెపటైటిస్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది.

హెపటైటిస్‌-బి వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధి సోకినట్లైతే కాలేయానికి వాపు రావటం, వాంతులు చేసుకోవటం, పచ్చ కామెర్లు వంటివి ఏర్పడడం జరుగుతుంది. ఒక వేళ ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిపడి లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. హెపటైటిస్‌-బి వైరస్‌ ఒకసారి శరీరంలోకి ప్రవేశించిందంటే వెంట వెంటనే దాని సంఖ్య విపరీతంగా పెరిగి లివర్‌‌పై ప్రభావం చూపుతుంది. హెపటైటిస్‌-బి సోకిన తొలి దశలో కామెర్లు, వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉంటాయి. ఈ దశలో ఉన్న రోగికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు.

ప్రపంచ ఆరోగ్యానికి ప్రమాదమైనటువంటి HBV గురించి కఠోర వాస్తవాలు కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం....

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

దీనికి ఒక వాక్సిన్ ఉన్నప్పటికీ, హెపటైటిస్ B (HBV) వైరస్ అంటువ్యాధి ప్రతి 30-45 సెకండ్లకు ఒక మనిషిని చంపుతుంది.

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

దీనిబారిన పడిన (దాదాపు టు-థర్డ్) మందికి ఈ అంటువ్యాధి గురించి తెలియదు, ఈ HBV చాలా నిశ్శబ్ద అంటువ్యాధి, దీని ఫలితంగా ప్రపంచ ఆరోగ్యానికే అతిపెద్ద ప్రమాదాలలో ఒకటిగా ఉన్నది.

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

HBV ప్రపంచవ్యాప్తంగా HIV సంక్రమణ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. HIV ఆఫ్రికాలో ఎక్కువగా ప్రబలి ఉంది, HPV ఏషియా లో ఎక్కువగా ప్రబలి ఉంది.

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

సాధారణ అవగాహన ప్రకారం HIV ఎక్కువగా సంక్రమించే, అంటువ్యాధి, అయితే, హెపటైటిస్ B,HIV కంటే 10 రెట్లు ఎక్కువ సంక్రమించే వ్యాధి.

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

HBV ని సరిగా గుర్తించక లేదా చికిత్స చేయించుకోకపోతే ఈ వ్యాధి బారిన పడినవారు లివర్ కాన్సర్ లేదా సిర్రోసిస్ నుండి లివర్ దెబ్బతినడం వల్ల 25% మంది చనిపోయే ప్రమాదం ఉంది.

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ C అనేది HBV అనే మరో ప్రాణాంతక వ్యాధి వల్ల వస్తుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 మిలియన్ మందికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు, ఇంతవరకు ఎటువంటి వాక్సిన్ కనుగొనలేదు.

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

HBV, హెపటైటిస్ C ఒకేసారి ప్రపంచం మొత్తంలోని 6 బిలియన్ మందిలో 530 మందికి సోకుతుంది.

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ B అంటువ్యాధి ఉన్న గర్భిణులు వారి కాన్పు తరువాత ఆ అంటువ్యాధి వారి పిల్లలకు కూడా సోకే ప్రమాదం ఉంది.

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

HBV తో అధికంగా బాధపడే వ్యక్తులు - చట్ట వ్యతిరేక ఇంజెక్షన్లు, హామోఫిలాక్స్, స్వలింగ సంపర్కం, ఉభయ సంపర్క పురుషులు, బహుళ భాగస్వాములతో లైంగికంగా చురుగ్గా పాల్గొన్న వ్యక్తులు, హిమోడయాలసిస్ రోగులు, ఖైదీలు, సూది వల్ల గాయమయిన ఆరోగ్య సంరక్షక సిబ్బంది, శరీరంపై కుట్లు, టాటూలు వేయించుకునే వ్యక్తులు కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది. కొన్ని అలస్కాన్ ఎస్కిమోలు, పసిఫిక్ ద్వీపవాసులు, హైతియన్, ఇండో-చైనీస్ వంటి కొంత మంది ప్రపంచ జనాభా వలసల వల్ల ఎక్కువ సోకుతున్నాయి. ఈ ప్రాంతాల ప్రయాణీకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ వైరస్ గూర్చి మీరు తెలుసుకోవల్సిన నిజాలు

హెపటైటిస్ బి అనే పునఃసంయోగ టీకా చాలా సురక్షితమైనది, పైగా ఇది ఎటువంటి మనవ రక్తం కానీ లేదా రక్త ఉత్పత్తులు కానీ కలిగి లేదు, ఇది జన్యుపరమైన రి-ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడింది, రక్షణ కోసం దీనిని సాధారణంగా ఆరు నెలల కాలంలో మూడు ఇంజెక్షన్లు ఎక్కించడం అవసరమౌతుంది.

English summary

Must Know Top Ten Facts about Hepatitis B Virus: World Hepatitis Day

Must Know Top Ten Facts about Hepatitis B Virus (HBV): World Hepatitis Day, A silent global epidemic that has infected 370 million people and is responsible for almost 1 million deaths annually. Read the stark facts about HBV that is a threat to the health of the world.
Story first published: Monday, July 27, 2015, 18:15 [IST]
Desktop Bottom Promotion