పొట్ట ఉబ్బరం నుండి తక్షణం ఉపశమనం కలిగించే నేచురల్ డ్రింక్ ..!!

కడుపుబ్బరాన్ని నివారించుకోవడానికి వివిధ రకాల మెడికేషన్ ఉన్నాయి. అనేక రకాల ట్రీట్మెంట్ ను అందుబాటులో ఉన్నాయి.అయితే వీటన్నింటికంటే నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్

Subscribe to Boldsky

కడుపుబ్బరం ససమస్యతో బాధపడుతున్నారా? కడుపుబ్బురం చాలా అసౌకర్యంగా, ఉంటుంది . పొట్టలో నొప్పి ఉంటుంది, చీకాకు కలిగస్తుంటుంది. కొన్ని సందర్బాల్లో ఈ అసౌకర్యం చాలా ప్రమాధకరంగా ఎక్కుంగా ఉంటుంది. ఇది రోజురోజుకు ఇబ్బంది పెడుతూ దినచర్యలు చేసుకోవడం కూడా కష్టంగా మార్చుతుంది. కడుపుబ్బరంతో పాటు, వికారం, వాంతులు కూడా దారితీస్తుంది.

ఇటువంటి పరిస్థితిలో దీన్ని వెంటనే నివారించుకోవడానికి ఒక నేచురల్ డ్రింక్ గొప్పగా సహాయపడుతుంది. కడుపుబ్బరం నుండి వెంటనే ఉపశమనం కలిగస్తుంది.

పొట్ట ఉబ్బరానికి వేగంగా ఉపశమనం కలిగించే నేచురల్ డ్రింక్

కడుపులో అసిడిక్ లెవల్స్ పెరగడం వల్ల దాంతో పొట్ట ఉదరంలో ఎక్సెస్ గ్యాస్ ఏర్పడుతుంది. ఇది అసిడిక్ లెవల్స్ పెంచడం వల్ల పొట్ట ఉబ్బరంగా మారుతుంది. కొన్ని అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, బరువు పెరగడానికి మరియు మలబద్దకం కు దారితీస్తుంది.

పొట్ట ఉబ్బరానికి వేగంగా ఉపశమనం కలిగించే నేచురల్ డ్రింక్

కడుపుబ్బరాన్ని నివారించుకోవడానికి వివిధ రకాల మెడికేషన్ ఉన్నాయి. అనేక రకాల ట్రీట్మెంట్ ను అందుబాటులో ఉన్నాయి.అయితే వీటన్నింటికంటే నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పొట్ట ఉబ్బరానికి వేగంగా ఉపశమనం కలిగించే నేచురల్ డ్రింక్

ఈ నేచురల్ డ్రింక్ తయారుచేయడానికి కావల్సినవి బట్టర్ మిల్స్, రాక్ సాల్ట్, ఆయుర్వేదిక్ హారిటికాయ్, ట్రిఫలంలో ఇది ఒకటి.

ఎలా తయారుచేయాలి? ఏవిధంగా కడుపుబ్బరాన్ని తగ్గిస్తుందో తెలుసుకుందాం..

పొట్ట ఉబ్బరానికి వేగంగా ఉపశమనం కలిగించే నేచురల్ డ్రింక్

1 ఒక గ్లాస్ బట్టర్ మిల్క్ తీసుకుని, బాగా పల్చగా వెన్నలేకుండా పెట్టుకోవాలి.

2. అందులో చిటికెడు రాక్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి తాగితే కడుపుబ్బరం నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

3. అలాగే ఈ మజ్జిగాలో ఈ హారిటికాయ పౌడర్ ను మిక్స్ చేసి తీసుకుంటే మరింత ఎఫెక్టివ్ గా కడుపుబ్బరం తగ్గిస్తుంది. గ్యాస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం నివారిస్తుంది.

పొట్ట ఉబ్బరానికి వేగంగా ఉపశమనం కలిగించే నేచురల్ డ్రింక్

4. ఈ పదార్థాలన్నింటి బాగా మిక్స్ చేసి తాగాలి.

5. భోజనం చేసిన తర్వాత రోజుకు రెండు సార్లు ఈ హెల్త్ డ్రింక్ తాగడం వల్ల రెండు మూడు రోజుల్లో మంచి ఫలితం ఉంటుంది. ఈ హెల్త్ డ్రింక్ స్టొమక్ బ్లోటింగ్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. అప్పటికీ తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

This One Natural Drink Helps Cure Stomach Bloating Instantly; Check It!

There are several medications that are available to treat stomach bloating but of all the available treatment methods, going for natural remedies helps, as this comes without any side effects.
Please Wait while comments are loading...
Subscribe Newsletter