For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసురక్షితమైన సంభోగం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు కారణమౌతుందా..?

మీ భాగస్వామి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, కండోమ్ ఉపయోగించకపోతే బాక్తెరియాల్ వేజైనోసిస్ కి కారణమౌతుంది, అని పరిశోధకులు చెప్పారు!

By Lekhaka
|

అసురక్షిత సంభోగం STI’s వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వేజైనల్ ఇన్ఫెక్షన్ లాగా ఇది చాలా సాధరనమైనది అని.

అవును, కండోమ్ ఉపయోగించకుండా సంభోగంలో పాల్గొంటే కూడా బాక్టీరియల్ వేజైనోసిస్ సంభావించ వచ్చు. ఈ పరిస్థితి ప్రమాదకరమైన STI కాదు, అసురక్షిత సంభోగమే దీనికి కారణం అనే నిజం చాలామందికి తెలీదు.

బాక్టీరియల్ వేజైనోసిస్ గురించిన కొన్ని వాస్తవాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

యదార్ధం #1

యదార్ధం #1

పడక గదిలో రక్షణలు పాటించకపోతే యోని బాక్తీరియాలోని రెండు ఆకారాలు స్త్రీలలో ఎక్కువగా అభివృద్ది చెందుతాయి అనే యదార్ధాన్ని ఆస్త్రేలియన్ పరిశోధకుడు కనుగొన్నారు. ఆ బాక్టీరియా పేర్లు లాక్తో బాసిల్లస్ ఇనర్స్, గార్డ్ నేరెల్ల వేజైనలిస్.

యదార్ధం #2

యదార్ధం #2

ఒక కొత్త వ్యక్తిని ప్రేమించేటపుడు కూడా సంక్రమణ ప్రమాదం ఉండవచ్చు, ఇది స్త్రీ శరీర భాగాలలో సూక్ష్మజీవుల సమీకరణాన్ని మార్చవచ్చు.

ఇది కూడా చదవండి: మీకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నపుడు శృంగారంలో పాల్గొనడం శ్రేయస్కరమేనా?

యదార్ధం #3

యదార్ధం #3

లోపలి భాగాలూ మంచి, చెడు రెండురకాల బాక్టీరియాలను కలిగి ఉంటాయి. మంచి బాక్టీరియా చెడు బాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది. అందువల్ల సమతుల్యత నిలబడుతుంది.

కానీ మీరు బాక్టీరియల్ వేజైనోసిస్ తో బాధపడుతుంటే, బాక్టీరియా సమతుల్యతకు అవరోధం కలిగిందని గుర్తు. సాధారణంగా, ఒక కొత్త వ్యక్తితో అసురక్షిత పని జరిగిన తరువాత ఇలాంటివి సంభవిస్తాయి.

యదార్ధం #4

యదార్ధం #4

ఎల్. క్రిస్పటాస్ అని పిలువబడే బాక్టీరియా రకం ఉంది. ఈరకం బాక్టీరియా ఉన్న స్త్రీలు సాధారణంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ బాక్టీరియా సహాయపడుతుంది, అంతేకాకుండా యోనిలోని పి హెచ్ స్థాయిలను నియంత్రించి ప్రమాదకర బాక్టీరియాను పెరగకుండా చేస్తుంది. కానీ స్ఖలనం తరువాత, సమతుల్యతకు ఆటంకం కలుగుతుంది.

ఇది కూడా చదవండి: బ్రౌన్ డిశ్చార్జ్ దేన్ని సూచిస్తుంది?

యదార్ధం #5

యదార్ధం #5

ఈ కారణాలు బాక్టీరియాకు తాపజనక స్పందన కావొచ్చు అది పురుషుని ప్రైవేట్ అవయవాలతో ఉంటుంది అని కొంతమంది పరిశోధకులు గుర్తించారు.

యదార్ధం #6

యదార్ధం #6

పురుషులు తమ ప్రైవేట్ భాగాలను శుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని రక్షణ పద్ధతులను పాటించాలి. శిస్నాగ్న చర్మం ఉన్నవారు, చర్మం లాగిన తరువాత అవయవాలు కడగడం చాలా అవసరం. ఇది ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బాక్టీరియాను తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: కింద దుర్గంధ వాసన రావడానికి కారణాలు

యదార్ధం #7

యదార్ధం #7

రోజు ముగింపులో, అనేక రకాల STIs, బాక్టీరియల్ వేజైనోసిస్ ఇంఫెక్షన్ల నుండి రక్షించబడాలి అంటే కండోమ్ వాడడం మంచి పద్ధతి.

English summary

Can Unprotected Intercourse Cause Bacterial Vaginosis?

Even if your partner is healthy, not using a condom could still cause bacterial vaginosis, say researchers!
Story first published: Monday, May 8, 2017, 10:16 [IST]
Desktop Bottom Promotion