For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ గుండె ఆరోగ్యంగా ఉందని తెలిపే 13 లక్షణాలు!

|

గతంలో 40, 50ఏళ్ళు దాటిన వారిలో హార్ట్ అటాక్, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యల బారీన పడే వారు. కానీ ప్రస్తుత కాలంలో 20-30ఏళ్ళ నుండి ఈ సమస్యలు మొదలవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో హార్ట్ సమస్యలకు ఒక వయస్సంటూ పరిమితేం లేకుండా పోతోంది. అందుకు ముఖ్య కారణం ఒత్తిడి మరియు మన వేగవంతమైన లైఫ్ స్టైల్ వంటివి మన గుండె ఆరోగ్యం మీద ఒక సస్పెన్షన్ ను క్రియేట్ చేస్తోంది. అందువల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉందా లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మీ గుండె ఆరోగ్యంగా ఉందోలేదో తెలుసుకోవాలంటే, మీ శరీరం తెలిపే కొన్ని సిగ్నెల్స్(సంకేతాలు/లక్షణాల) గురించి మీరు తెలుసుకోవాల్సిందే. కొన్ని సార్లు, గుండె సమస్యలు అసాధారణమైనవిగి ఉంటాయి. అందువల్ల, మీరు గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఈ సంకేతాలను చదవి తెలుసుకోవడం చాలా అవసరం. మీ గుండె ఆరోగ్యంగా ఉందని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు మీరు ఒత్తిడి లేని జీవితాన్ని పొందవచ్చు.

ఆరోగ్యకరమైన గుండెకు ఆరోగ్యకరమైన స్నాక్స్: క్లిక్ చేయండి

మీ గుండె ఆరోగ్యం మీ సాధారణ శ్రేయస్సుకు ఒక కేంద్రబిందువు. మీ గుండె బలంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటే మీరు మంచిగా మరియు ఎక్కువ కాలం జీవించగలుగుతారు. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలిపే కొన్నిలక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఎక్కువ ఎనర్జీగా

ఎక్కువ ఎనర్జీగా

గుండె అనారోగ్యానికి దారితీసే ప్రారంభ సంకేతాల్లో ఒకటి క్రానిక్ ఫాట్గ్యూ లేదా అలసట. మీరు పార్టీకి వెళ్ళి హాపీగా సంతోషంగా పార్టీ ఎంజాయ్ చేసి వచ్చినా లేదా రోజంతా పనితో అలసిపోయి వచ్చినా? మీ గుండె మాత్రం ఒకే విధంగా, ఫర్ ఫెక్ట్ సౌండ్ తో కొట్టుకోవాలి.

ఫర్ ఫెక్ట్ హార్ట్

ఫర్ ఫెక్ట్ హార్ట్

పల్స్ చూసి మీ హార్ట్ రేట్ ను గుర్తించండి. ఆరోగ్యకరంగా ఉన్న మనిషిలో ఒక నిముషానికి 72బీట్స్ ఉంటుంది. కానీ 70-80మద్య హార్ట్ రేట్ ఉన్నా కూడా గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే.

శ్వాసతీసుకొన్నప్పుడు

శ్వాసతీసుకొన్నప్పుడు

శ్వాసతీసుకోవడంలో ఏవైన ఇబ్బందులున్నప్పుడు, అనారోగ్యానికి గురిచేస్తుంది. అలాగే బరువులు ఎత్తినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు మీ శ్వాసలో ఏవైనా ఇబ్బంది ఉన్నప్పుడు అనారోగ్యానికి సంకేతంగా గుర్తించాలి.

నాడివ్యవస్థ బలంగా

నాడివ్యవస్థ బలంగా

ఎదైనా ఒత్తిడికి గురైనప్పుడు కూడీ మీ గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. హార్ట్ వీక్ గా ఉన్నప్పుడు మరియు ఒత్తిడికి గురైనప్పుడు వారు శరీరంలో తేమను కోల్పోవడం మరియు తరచూ చెమటలు పట్టడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇది కూడా గుండె ఆరోగ్యం తెలిపే సంకేతాల్లో ఒకటి.

బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులర్ గా చెక్ చేయించుకోవడం

బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులర్ గా చెక్ చేయించుకోవడం

మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు రెగ్యులర్ గా బ్లడ్ ప్రెజర్ ను చెక్ చేయించుకుంటుండాలి . ఫర్ ఫెక్ట్ బ్లడ్ ప్రెజర్ 120/80.

ఛాతీ వద్ద పట్టేసినట్లు లేదా టైట్ గా ఉండకూడదు

ఛాతీ వద్ద పట్టేసినట్లు లేదా టైట్ గా ఉండకూడదు

ఛాతీ భాగంలో ఎటువంటి నొప్పి లేదా టైట్ గా పట్టేసినట్లు ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో లో ఇంటెన్సిటి వల్ల హార్ట్ అటాక్ కు కారణం అవుతుంది.

రణగుణ ద్వనులు

రణగుణ ద్వనులు

సెతస్కోప్ తో హార్ట్ రేట్ చెక్ చేసినప్పుడు హార్ట్ రేట్ స్టడీగా హార్ట్ బీట్ ఉండాలి. ఎటువంటి మర్మర్స్ ఉండకుండా, స్టడీ హార్ట్ బీట్ ఒక ఆరోగ్యకరమైన హార్ట్ ను తెలుపుతుంది.

ఎకో కార్డియోగ్రామ్

ఎకో కార్డియోగ్రామ్

ఎకోకార్డియోగ్రామ్ గ్రాఫ్ ను పరిశీలించండి. రెండింటినీ సరిపోల్చినప్పడుు గుండె కొట్టుకోవడం నిలకడగా కనీస విచలనం కలిగి ఉండాలి. అలా సూచించినట్లైతే గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు.

ఆరోగ్యకరమైన బరువు

ఆరోగ్యకరమైన బరువు

గుండె సంబంధిత సమస్యలకు స్తూలకాయం కూడా ఒక ముఖ్య కారణం. మీ బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు, సగానికి సగం ఎటువంటి బాధలుండవు.

అధనపు కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి

అధనపు కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి

తరచూ మీరు బ్లడ్ కొలెస్ట్రాల్ ను మరియు ట్రై గ్లిజరైడ్స్ ను చెక్ చేయించుకుంటుండాలి. మీకు 30దాటిన తర్వాత మీ శ్వాసలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, బ్లడ్ రిపోర్ట్ నార్మల్ గా ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడి

ఒత్తిడి

మీ గుండె ఒత్తిడితో లేదని తెలుసుకోవడానికి ట్రెడ్మీల్ లేదా స్ట్రెస్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. వయస్సు 30దాటిన తర్వాత స్ట్రెస్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం.

శారీరక వ్యాయామం

శారీరక వ్యాయామం

మీరు శారీరక వ్యాయామం చేయడానికి శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నట్లైతే మీరు ఆరోగ్యకరమైన గుండెను కలిగి ఉన్నట్లుగా భావించాలి.

English summary

13 Signs To Show Your Heart Is Healthy

It is not uncommon to hear of young people in their early thirties or late twenties suffer from heart attacks. Heart problems have no age bracket these days. The stresses and strains of our fast lifestyle has made us all susceptible to heart problems. That is why it has become all the more important to ensure that you have a healthy heart.
Desktop Bottom Promotion