For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి ఒక్కరికీ సహాయపడే టమోటో హెల్త్ బెనిఫిట్స్

|

సాధారణంగా మనం రెగ్యులర్ గా తీసుకొనే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్నవిషయం తెలిసిందే, అయితే, వాటిలో కూడా కొన్ని ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తే మరికొన్ని మద్యస్థంగా మరికొన్ని తక్కువ ప్రయోజనాలను కలిగి. అలా ఎక్కువ ప్రయోజనాలను కలిగించే కూరగాల్లో టమోటో ఒకటి. కానీ, చాలా మంది టమోటోలకు దూరంగా ఉంటారు. టమోటోల్లో తక్కువ ప్రయోజనాలుంటాయిని అనుకుంటారు. కానీ ఇది ఫ్రూట్ వంటిది. టమోటో ఫ్రూట్ జ్యూస్, సూప్, మరియు టమోటో గుజ్జు వంటి వాటిలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అంతే కాదు, టమోటో విత్తనాల్లో కూడా ఎక్కువ ప్రయోజనాలున్నాయి.

టమోటోలో ఆరోగ్యనికి ఉపయోగపడే లాభాలు మాత్రమే కాదు, చర్మ, జుట్టుకు సహాయపడే బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి టమోటోలోని, అన్ని రకాల ప్రయోజనాలను తెలుసుకోవాలంటే ఈ క్రింది ఫోటో గ్యాలరీని క్లిక్ చేయాల్సిందే...

వ్యాధినిరోధకత పెంచతుంది

వ్యాధినిరోధకత పెంచతుంది

టమోటోలో విటమిన్ సి అధికంగా ఉండటం చేత ఇది శరీరంలో రోగనిరోధకతను పెంచతుంది.

యాంటీ సెప్టిక్

యాంటీ సెప్టిక్

అస్మాత్తుగా అయ్యే గాయాలకు వెంటనే పచ్చిటమోటో కట్ చేసి మర్దన చేస్తే నేచురల్ యాంటి సెప్టిక్ గా పనిచేస్తుంది.

క్యాన్సర్ తో పోరాడుతుంది

క్యాన్సర్ తో పోరాడుతుంది

టమోటోల్లో లైకోపిన్ అత్యధికంగా ఉంటుంది. అంతే కాదు ఇందులో చాలా బలమైన యాంటీఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి . లైకోపిన్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడి, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

సన్ టాన్ నివారిస్తుంది

సన్ టాన్ నివారిస్తుంది

టమోటోను రెండు బాగాలుగా కట్ చేసి ఎండ వేడివల్ల కమిలిన చర్మం మీద మర్దన చేస్తే సన్ టాన్ నుండి విముక్తి పొందవచ్చు.

గాల్ స్టోన్ కరిగిపోతాయి

గాల్ స్టోన్ కరిగిపోతాయి

టమోటోలో నికోటిన్ యాసిడ్స్ కిడ్నీస్టోన్స్ మరియు గాల్ స్టోన్స్ కరిగిపోయోలా చేస్తాయి.

హైడ్రేషన్

హైడ్రేషన్

వేసవిలో టమోటోలను అలాగే నేరుగా తినడం కూడా గొప్ప లాభమే ఎందుకంటే ఇందులో ఉండే రసాలు శరీరంలో స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది

టమోటో జీర్ణక్రియకు సహాయపడే వివిధ రకాల ఎంజైమ్స్ ను విడుదల చేసి, తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది

బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది

బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది

అధిక రక్తపోటుతో బాధపడే వారు, టమోటోలను తీసుకుంటే, ఇందులో ఉండే సోడియం కంటెంట్ రక్తపోటును నియంత్రిస్తుంది.

ఆకలికోరికలను నియంత్రిస్తుంది

ఆకలికోరికలను నియంత్రిస్తుంది

టమోటోలు ఆకలికోరికలను తగ్గించే ఎంజైమ్స్ ను పొట్టలో విడుదల చేస్తుంది. కాబట్టి, పచ్చిటమోటో ముక్కలను సలాడ్స్ లో చేర్చుకోవాలి.

కళ్ళ ఆరోగ్యానికి మంచిది

కళ్ళ ఆరోగ్యానికి మంచిది

టమోటాలు మీ దృష్టిని కూడా మెరుగుపరుస్తాయి. టమోటాల లో ఉండే విటమిన్ A దృష్టిని మెరుగుపరిచి, రేచీకటి నివారణకు కూడా సహాయపడుతుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది

ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది

పచ్చిటమోటోలను తినడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ ను 20శాతం తగ్గిస్తుంది.

మొటిమలతో పోరాడుతుంది

మొటిమలతో పోరాడుతుంది

స్కిన్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే లక్షణాలు టమోటోల్లో మెండుగా ఉన్నాయి . మొటిమలు మరియు వాటి మచ్చలు తొలగించడానికి చాలా ఎఫెక్టివ్ గా టమోటో బాగా సహాయపడుతుంది.

ఆరోగ్యానికి మేలు చేస్తాయి

ఆరోగ్యానికి మేలు చేస్తాయి

టమోటోల్లో ఉండే విటమిన్ బి6 రక్తకణాలు డ్యామేజ్ కాకుండా శరీరంలో ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

డయాబెటిస్

డయాబెటిస్

టమోటోలో విటమిన్ బి1 ఉంది. చక్కరలుగా ఎనర్జీగా మార్పు చెందడం వల్ల డయాబెటిక్స్ వారికి సహాయపడుతుంది.

శరీరాన్ని శుద్ది చేస్తుంది

శరీరాన్ని శుద్ది చేస్తుంది

మీరు స్మోక్ చేసే వారైతే, మీరు ఖచ్చితంగా టమోటో సూప్ త్రాగాలి. ఇందులో ఉండే క్లోరోజెనిక్ మరియు క్యూమరిక్ యాసిడ్స్ కార్సినోజెన్ శరీరంలో క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది

శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రలో చేయడానినకి టమోటో సహాయపడుతుంది . ఇది శరీరంలో చెడు మరియు మంచి కొలెస్ట్రాల్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

మజిల్ క్రాంప్స్ నుండి విశ్రాంతి కలిగిస్తుంది

మజిల్ క్రాంప్స్ నుండి విశ్రాంతి కలిగిస్తుంది

కండరాల ఆరోగ్యాన్ని ఫాస్పరస్ చాలా అవసరం అయిన పోషకాంశం. ఈ ఫాస్పరస్ టమోటోల్లో పుష్కలంగా ఉండటం వల్ల మజిల్ క్రాంప్స్ ను మరియు కండరాల నొప్పులను నివారిస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది

రక్తహీనతను తగ్గిస్తుంది

టమోటోల్లో విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారు టమోటోలను తినవచ్చు.

ఎముకలను మరియు దంతాలను బలోపేతం చేస్తుంది.

ఎముకలను మరియు దంతాలను బలోపేతం చేస్తుంది.

టమోటోల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటడం వల్ల ఇది దంతాలు మరియు ఎముకలను బలంగా ఉంచుతుంది.

గ్లాసీ హెయిర్

గ్లాసీ హెయిర్

టమోటోల్లో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఇది మీ జుట్టు గ్లాసీగా మరియు స్ట్రాంగ్ గా ఉంచుతుంది

పెయిన్ బూస్టర్

పెయిన్ బూస్టర్

టమోటో ఒక నేచురల్ పెయిన్ బూస్టర్. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆర్థరైటిస్ వంటి క్రోనిక్ పెయిన్ నివారించడానికి అద్భుతంగా సహాయపడుతాయి.

బరువు తగ్గించడానికి

బరువు తగ్గించడానికి

టమాటాల్లో క్యాలరీలు ఉండవు. కాబట్టి నేచురల్ టమోటో సూప్ ను తీసుకోవడం వల్ల అతి తక్కువ క్యాలరీలను ఎక్కువ న్యూట్రీషియన్స్ అందుతాయి. ఇది బరువు తగ్గించుకోవడానికి చాలా మంచి మార్గం.

యాంటీ ఏజింగ్

యాంటీ ఏజింగ్

ఆరోగ్యంగా ఉంచడంతో పాటు. టమోటోలలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల వ్రుద్దాప్యంను రాకుండా సహాయపడుతుంది.

స్ట్రెస్ బూస్టర్

స్ట్రెస్ బూస్టర్

టమోటోలను తినడం వల్ల ఒత్తిడి తగ్గిస్తుంది మరియు టమోటోల్లో ఉండే ఫాస్పరస్ వల్ల అలసట మరియు ఆందోళను తగ్గిస్తాయి.

English summary

24 Health Benefits Of Tomatoes For Everyone


 The health benefits of tomatoes are many more than you think. You may think that tomato is just another vegetable that has few health benefits. Firstly, tomato is actually a fruit. Secondly, the health benefits of tomato soup, juice and puree are tremendously high. There are many health benefits of tomato seeds as well.
Story first published: Wednesday, June 11, 2014, 11:15 [IST]
Desktop Bottom Promotion