For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులకు 50ఏళ్ళ తర్వాత అవసరమయ్యే పోషకాలు

By Mallikajuna
|

పెద్దవారిలో 50ఏళ్ళ తర్వాత పోషకాహారాల యొక్క ప్రయోజనాల అవసరం పెరిగి మానసిక తీవ్రత, అనారోగ్యం మరియు వ్యాధి నిరోధకత, అధిక ఎనర్జీ లెవల్స్ , అతను వేగంగా కోలుకోవడానికి మరియు దీర్ఘకాలి ఆరోగ్య సమస్య కోసం మంచి నిర్వహణ కలిగి ఉండాలి. వయస్సు పెరిగే కొద్దీ, హెల్తీగా తినడం కూడా ఒక పాజిటివ్ అవుట్ లుక్ ఇస్తుంది మరియు మానసికంగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వయస్సుతో పాటు భాగంగా, పురుషుల యొక్క పోషణ అవసరాలు మారుతాయి. 50ఏళ్ళ తర్వాత వ్యక్తిలో క్యాలరీలు తగ్గిపోవడం వల్ల , సామర్థ్యం తగ్గిపోతుంది. దానివల్ల మీకు ఆకలి లేకపోవడం కూడా నిదానంగా తగ్గడం జరగుతుంది.

చాలా మంది సాధరణ వ్యక్తులు ముఖ్యంగా వయస్సు అయిన వారి సహజంగా అనారోగ్యానికి గురిఅవుతుంటారు , అందుకు సాధారణ కారణాలు, సిగరెట్లు త్రాగడం వల్ల , వ్యాయామం లేకపోవడం వల్ల మరియు చాలా ఆరోగ్యరమైన ఆహారం తీసుకోకపోవడం వంటివి ప్రధాన కారణం. ఇవన్నీ కూడా సరైన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇది రివర్స్ గా పనిచేస్తుంది. అధిక న్యూట్రిషియన్ డైట్ మీ ఆరోగ్యన్ని కాపాడటానికి మరియు మీ పాజిటివ్ లైఫ్ స్టైల్ నిర్వహించడానికి సహాయపడుతుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల డైరెక్ట్స్ రిస్క్ అంటే అధిక బరువు, మరియు దీర్ఘకాలిక అనారోగ్యానికి బహిర్గతం అవుతుంది.

nutrition-tips-for-men-over-50

మీరు వయస్సుతో పాటు, మీ శరీరం యొక్క సామర్థ్యం తగ్గడంతో అనారోగ్యాని గురిఅవుతుంది. అందువల్ల, 50ఏళ్ళ తర్వత మీ శరీరాన్ని ఫిట్ గా మరియు హెల్తీగా ఉంచుకోవడం, అవాంఛిత అనారోగ్యంను తగ్గించుకోవడం మీద బాధ్యత కలిగి ఉండాలి. అందుకు మీరు వివిధ కలర్స్ ఉన్న మరియు వివిధ రకాల కూరగాయలు, పండ్లను తినాలి . వీటిత పాటు ధాన్యాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా తృణధాన్యాలు తీసుకోవడం ముఖ్యం . మీరు ఒక శాకాహారి కాకుంటే వారానికి రెండు సార్లు మాంసాహారాన్ని తీసుకోవాలి.

1. బి12 సప్లిమెంట్:

రక్తకణాలుమరియు నరాల యొక్క ఆరోగ్యం కోసం బి12 విటమిన్ చాలా అవసరం అవుతుంది. మరియు ఇది డిఎన్ఎ తయారు కోసం కూడా అవసరం అవుతుంది. బి12 అధిక ప్రోటీలను కలిగి ఉంటుంది. బి 12 కలిగి ఆహారాలు ప్రోట్రీనులు పెప్సిన్ కడుపులో జీర్ణక్రియకు సహాయపడుతుంది. వయస్సు మీద పడుతున్న వ్యక్తుల్లో, స్టొమక్ యాసిడ్స్ తగ్గిపోతాయి మరియు దాంతో కొన్ని రకాల న్యూట్రీషియన్స్, బి12 వంటివి శోషణ చెందడానికి కష్టం అవుతుంది . బి12ను చేపలు మరియు మాంసాహారంలో అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు వ్యక్తిగతంగా వెజ్ డైట్ ను ఫాలో అవుతూ, వాటితో పాటు, సప్లిమెంట్స్ ను కూడా తీసుకోవాలి.

2. క్యాల్షియం మరియు విటమిన్ డి:

40ఏళ్ళ తర్వాత గ్యాస్ట్రిక్ యాసిడ్ వల్ల మరియు హార్మోనుల మార్పులు, విటమిన్ డి లెవల్స్ మరియు క్యాల్షియం శోషణ కలిగి ఉంటుంది. ఇది 30 ఏళ్లలోపే తగినంత కాల్షియం తినే అనువైన ఉన్నప్పటికీ, సార్డినెస్ , బచ్చలికూర, బ్రోకలీ , కాలే , మరియు తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాలు పెరుగు సహా , కాల్షియంను సమృద్ధిగా ఉండే ఆహారాన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చాలి

3. చేపలు

50ఏళ్ళ తర్వాత రెగ్యులర్ డైట్ లో చేపలను చేర్చడం చాలా అవసరం. ఎందుకంటే ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి , ఇవి హ్యూమన్ హెల్త్ కు చాలా అవసరం. అయితే ఇవి శరీరంల తయారుకావు, అందుకే చేపల్లో కనుగొన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సాల్మన్, తున మరియు హలిబట్ వంటి సీఫుడ్స్ లో కనుగొనబడింది .

4.తాజా పండ్లు: మీ డైలీ డైట్ లో తాజా పండ్లను చేర్చుకోవాలి . ఎందుకంటే వీటిలో అధిక న్యూట్రీషియన్స్ కలిగి ఉంటాయి . ఇవి శరీరానికి చాలా అవసరం. ఎప్పుడు సీజనల్ ఫ్రూట్స్ చాలా అందుబాటులో ఉంటాయి. మరియు ఇవి చాలా తేలికగా జీర్ణం అవుతుంది. 50ఏళ్ళ తర్వాత ఇవి చాలా అవసరం అవుతాయి. వాటిలో షుగర్ ఉండదు, స్వీట్ ఫ్రూట్స్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి.

5. జ్యూసులు:

50ఏళ్ళ దాటిన తర్వాత , న్యూట్రిషినల్ ఫుడ్స్ ను తీసుకోవడం పెంచాలి, హార్డ్ ఫుడ్స్ ను నివారించడంమరియు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తో బ్యాలెన్స్ చేస్తుంది. ఇది చాలా తేలికగా జీర్ణ అవ్వడానికి సహాయపడుతాయి. మరియు ఇవి హైడ్రేషన్ లో ఉండటానికి సహాపడుతుంది. ఫ్రూట్ జ్యూలు చాలా త్వరగా శరీరంలోనికి షోషింపబడుతాయి.

6. త్రుణ ధాన్యాలు: పాలిష్ చేసిన బియ్యంను నివారించి త్రుణ ధాన్యాలతో తయారుచేసిన బ్రౌన్ బ్రెడ్ మిరయు త్రుణదాన్యపు ఆహారాన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . బ్రౌన్ రైస్ మీ ఆకలిని తగ్గిస్తుంది మరియు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మీరు అధికంగా తినడం నివారిస్తుంది.అనియత చక్కెర స్థాయిలను మీ ప్రమాదం తగ్గిస్తుంది .

English summary

nutrition-tips-for-men-over-50

For adults over 50, the benefits of healthy eating include increased mental acuteness, resistance to illness and disease, higher energy levels, faster recuperation times, and better management of chronic health problems.
Story first published: Friday, January 3, 2014, 17:48 [IST]
Desktop Bottom Promotion