For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈనొప్పి..ఆ నొప్పి...ఏ నొప్పికైనా తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

|

శరీరంలో నొప్పులు. మన వరీరంలో రక్షణ యంత్రంగా పనిచేసే భాగాలకు ఏ ఒక్క బాగంకైన నొప్పి కలిగితే, అప్పుడే మనం ఈ భాగంలో ఏదో సమస్య ఉన్నట్లుగా గుర్గించాలి. శరీరంలో ఏదైన ఆ భాగంలో నొప్పి వచ్చినప్పుడు అది ఒక కెమికల్ సిగ్నెల్ గా ఆ భాగంలో ఏదో డ్యామేజ్ అవుతున్నట్లు గ్రహించాలి . అటువంటప్పుడు, సమస్యకు వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నొప్పిని నివారించుకోవచ్చు.

శరీరంలో ఏ భాగంలో ఐన నొప్పి తీవ్రమైన నొప్పికి కారణం అకస్మిక గాయం,బాధ, ఒత్తిడి మరియు కాలిన గాయాలవల్ల కావచ్చు. అందుకు మీరు తగిన మందులు వెంటనే తీసుకోవడం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అయితే కొన్ని సార్లు నొప్పి వారాలు లేదా నెలలు లేదా సంవత్సరాలుగా ఉండిపోతుంది . అటువంటి నొప్పులను క్రోనిక్ పెయిన్ లేదా కీళ్ళనొప్పులు అంటారు.

ఆర్ధరైటిస్ పెయిన్, మైగ్రేయిన్, స్నాయువు లేదా ఇతర దీర్ఘకాల పరిస్థితుల వల్ల ప్రతి రోజు నొప్పితో బాధపడుతున్నవారు, ఆ అసౌకర్యాన్ని తొలగించుకోవడానికి, ఎప్పుడు ఏదో ఒకటి కెమికల్ పెయిన్ రిలీఫ్ మెడిసిన్ తీసుకుంటుంటారు.

ఇలాంటి నొప్పులను కెమికల్ మెడిస్ తో కాకుండా మరేవిధంగా నేచురల్ గా తగ్గించుకోవాలి? అందుకు అనేక హోం రెమెడీస్ మన ఇంట్లో సిద్దంగా ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. మరి నొప్పులను తగ్గించు నేచురల్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

1. డార్క్ చెర్రీస్:

1. డార్క్ చెర్రీస్:

డార్క్ చెర్రీస్ ఒక ఉత్తమ హోం రెడీ. నొప్పిని నివారిస్తుంది. ఎందుకంటే వీటిలో బయోఫ్లెవనాయిడ్స్ లేదా ప్లాంట్ పిగ్మెట్స్ కనుగొనబడినది. ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే వాపులను చెర్రీస్ తగ్గిస్తాయి.అంతే కాకుండా జాయింట్ పెయిన్ , ఆస్ట్రో ఇంటెన్సినల్ అసౌకర్యాలను మరియు ఇతర నొప్పి వల్ల కలిగే వాపులను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

2. అల్లం:

2. అల్లం:

అల్లం పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు, టిష్యు డ్యామేజ్ మరియు జాయింట్ పెయిన్ ను నివారిస్తుంది . అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో అల్లం పేస్ట్ ను కూడా అప్లై చేయవచ్చు. తిమ్మెర్లు మరియు కండరాల నొప్పిని నివారిస్తుంది . కడుపునొప్పి, మరియు వికారాన్ని నివారించడంలో అల్లం గ్రేట్ గా నివారిస్తుంది. చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకొని నమలడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

3. కోల్డ్ వాటర్ ఫిష్:

3. కోల్డ్ వాటర్ ఫిష్:

ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ హోం రెమెడీ . కోల్డ్ వాటర్ ఫిట్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి, అందులో హెయరింగ్స్, మకెరల్, తున, సాల్మన్ మరియు సార్డిన్ వంటి వాటిని మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇవి దీర్ఘకాలిక నొప్పులను, మెడగాయాలను , డ్యామేజ్ జాయింట్స్ ను నివారిస్తుంది. కోల్డ్ వాటర్లో ఉండే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ హార్ట్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది మరియు వాపును తగ్గిస్తుంది.

4. నువ్వులు:

4. నువ్వులు:

నువ్వుల్లో ఎక్కువగా మెగ్నీషియం ఉంది . మెగ్నీషియం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. కండరాల నొప్పులు, తలనొప్పి, మరియు కండరాల తిమ్మెర్లను నివారిస్తుంది.అందుకే వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి

5. పసుపు:

5. పసుపు:

పసుపులో కుర్కుమిన్ అనే లక్షణాలు ఉండటం వల్ల ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో పసుపు పేస్ట్ ను అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది మరియు రెగ్యులర్ డైట్ లో కూడా పసుపును చేర్చుకోవచ్చు.

6. కలబంద:

6. కలబంద:

కలబంద నేచురల్ గా నొప్పి తగ్గిస్తుంది . కలబంద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాలిన గాయలను త్వరగా మాన్పుతుంది. స్టొమక్ అల్సర్ నివారించడంలో ఒక అద్బుతమైన హోం రెమెడీ . అంతే కాదు, దీన్ని రెగ్యులర్ గా త్రాగడం వల్ల ఈ లక్షణాలను నివారించడం మాత్రమే కాదు, ఇతన గాయలను నొప్పులను కూడా నివారిస్తుంది.

7. బొప్పాయి:

7. బొప్పాయి:

బొప్పాయిలో పెపైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ఇది నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అందుకే శస్త్రచికిత్స సమంయలో బొప్పాయి జ్యూస్ ను తీసుకోవడం వల్ల నొప్పులు మరియు వాపులు తగ్గుతాయి. అంతే కాదు ఇందులో పూర్తిగా యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ కూడా ఉన్నాయి.

8. పెరుగు:

8. పెరుగు:

పెరుగు మైక్రోఫ్లోరాతో నిండి ఉంటుంది. (ప్రోబయోటిక్ పెరుగు)ఇది, అజీర్ణం మరియు గ్యాస్ట్రో ఇన్టెన్సినల్ ట్రాక్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది .

9. చిల్లీ పెప్పర్:

9. చిల్లీ పెప్పర్:

చిల్లీ పెప్పర్ లో క్యాపసిన్ అనే అంశం ఉంటుంది. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా నొప్పి తగ్గిస్తుంది. అనేక రకాల నొప్పులను నివారణకు దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇది ఒక ఎఫెక్టివ్ మరియు ఫాస్ట్ పెయిన్ రిలీవర్ .

10. పుదీనా:

10. పుదీనా:

పుదీనాలో ఉండే మిథాల్ అనే అంశం చాలా ఎఫెక్టివ్ గా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది . కండరాల నొప్పులను తక్షణం తగ్గిస్తుంది . చేతులు మరియు పాదాల తిమ్మెర్లను కూడా నయం చేస్తుంది నడుము మరియు మడల నొప్పిని కూడా నివారిస్తుంది. పుదీనా ఆియల్ ను అప్లై చేయడం వల్ల అనేక నొప్పులను నుండి ఉపశమనం పొందవచ్చు.

English summary

10 Powerful Foods That Kill Pain Fast

Pain is a defence mechanism that indicates something is wrong in the body. It is chemical signal that tells us something in our body has been damaged. Once you take care of the problem, pain usually goes away.
Story first published: Monday, January 26, 2015, 17:32 [IST]
Desktop Bottom Promotion