For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంను శక్తి వంతంగా మార్చే పవర్ ఫుల్ ఫుడ్స్

|

ఒత్తిడితో కూడిన జీవన శైలి రోజు రోజుకు పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తగిన సమయంలో తీసుకోకపోతే, ముందు ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది . బాడీ స్ట్రెగ్త్ తగ్గితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. బాడీ స్ట్రెంగ్గ్ తగ్గడం వల్ల ఎల్లప్పుడు అలసటగా మరియు నిరూత్సాహంగా కనబడుతారు .

ఒత్తిడి వల్ల ఏదోరకంగా శరీరంలో వ్యాధినిరోధకత కూడా తగ్గుతుంది . దాంతో మనం ఎక్కువ శారీరకంగా మరియు మానసికంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేని స్థితికి వచ్చి నొప్పులు మరియు అలసటకు గురి చేస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడు మంచి ఎనర్జీని కలిగి ఉండేలా ఆరోగ్య జాగ్రత్తలను తీసుకోవాలి.

READ MORE:తక్షణం ఎనర్జీని అందించే బ్లూ కలర్ ఫుడ్

మంచి ఆరోగ్యంగానికి ఎనర్జీ చాలా అవసరం అవుతుంది. మంచి ఎనర్జీని కలిగి ఉండటం వల్ల అది మన మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. దాంతో వ్యాధినిరోధకత తగ్గకుండా ఉంటుంది. అలా వ్యాధినిరోధకత తగ్గకుండా ఉండాలంటే కొన్ని ఉత్తమ ఆహారాలున్నాయి. ఇవి మన శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తాయి మరియు శరీర స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

READ MORE: బరువు తగ్గించే ఆరోగ్యంగా ఉంచే 15 సూపర్ ఫుడ్స్

మరి బాడీ స్ట్రెంగ్గ్ ను పెంచి మంచి ఎనర్జీని అందించే బెస్ట్ ఫుడ్స్ ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లు హై ఎనర్జిటిక్ ఫుడ్స్. వీటిలో నేచురల్ షుగర్స్, సుక్రోజ్, గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ లు ఉన్నాయి. ఇది తక్షణ ఎనర్జీని మరియు బలాన్ని అందిస్తాయి.

 బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉండి ఇది శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది.

అవొకాడో:

అవొకాడో:

అవోకాడాలో కార్నిటిన్ అధికంగా ఉంటుంది. ఇది ఎనర్జిని అందిస్తుంది మరియు శరీరానికి తగిన బలాన్ని చేకూర్చుతుంది. మరియు ఇది శరీరంలోని ఫ్యాట్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. మరియు అవొకాడోలో ఫ్యాట్స్ అధిక్గం ఉన్నాయి . ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 పాలు మరియు డైరీ ప్రొడక్ట్స్:

పాలు మరియు డైరీ ప్రొడక్ట్స్:

డైరీప్రొడక్ట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. బాడీ స్ట్రెంగ్గ్ ను పెంచడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్. వీటినిలో కార్టినైన్ అనే అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ అమినో సాయిడ్స్ ఫ్యాట్ ను ఎనర్జీగా మార్చడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. డైరీ ప్రొడక్ట్స్ మజిల్ క్రాంప్స్ ను మరియు వీక్ నెస్ ను నివారిస్తాయి.

ఆపిల్స్ :

ఆపిల్స్ :

ఆపిల్స్ ఎనర్జీ బూస్ట్ వంటివి ఎక్కువ సమయం ఆకలి కాకుండా పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. మరియు ఆపిల్స్ విటమిన్ సి మరయిు బికాంప్లెక్స్ లు పుష్కలంగా ఉండటం వల్ల అలసట అనేది ఉండదు. బాడీ స్ట్రెంగ్త్ ను పెంచుతుంది.

రాగులు:

రాగులు:

బాడీ స్ట్రెంగ్త్ ను పెంచడంలో అవసరం అయ్యే క్యాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటుంది.ఇంకా రాగుల్లో ఉండే జింక్ మినిరల్స్ ఫెర్టిలిటి సమస్యలను నివారిస్తాయి.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లలో చాలా వరకూ విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డి మరియు విటమిన్ బి ఎక్కువగా ఉన్నాయి. ఇవి అలసటను నివారిస్తాయి . విటమిన్ డి తీసుకొన్న ఆహారంను విచ్చిన్న చేయడానికి దాని ద్వారా తక్షణ ఎనర్జీని అందివ్వడానికి సహాయపడుతాయి . దాంతో బాడీ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది విటమిన్స్ షోషణను కలిగి ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా కొన్ని వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది మరియు శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

వేరుశెనగలు:

వేరుశెనగలు:

వేరుశెనగల్లో జింక్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి బాడీ స్ట్రెంగ్త్ ను పెంచుతాయి మరియు వంద్యత్వాన్ని నిరోధిస్తాయి. పీనట్స్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు హార్ట్ కు మంచిది మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

చేపలు:

చేపలు:

చేపల్లో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి మజిల్స్ బిల్డ్ చేయడానికి మరియు బాడీ స్ట్రెంగ్త్ ను బలోపేతం చేస్తుంది . మరియు వీటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది హార్ట్ హెల్త్ మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

తేనె:

తేనె:

ఒక నేచురల్ మరియు ఎనర్జిటక్ ఫుడ్ తేనె. నిద్రించే ముందు ఒక టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఇది శరీరంలో అంతర్గతంగా ఉండే అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది . మరియు ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది మరియు శరీరంను బలోపేతం చేస్తుంది.

 సోయా:

సోయా:

మీరు సోయా మిల్క్ మరియు సోయా నట్స్ మరియు సోయా చీజ్ వంటివి తీసుకోవాలి. ఇది హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది మరియు మజిల్స్ ను బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే వీటిలో ప్రోటీనులు ఎక్కువ అందువల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించే ఐసోఫ్లెవనాయిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

మామిడి మరియు బొప్పాయి:

మామిడి మరియు బొప్పాయి:

మామిడి మరియు బొప్పాయిలో బయో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . మరియు ఇతర న్యూట్రీషియంన్స్ కూడా చర్మ సంరక్షణకు సహాయపడుతాయి. కాబట్టి, మీ శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ పొందడానికి మీలో వ్యాధినిరోధతకను పెంచడానికి వీటిని తప్పని సరిగా తీసుకోవాలి.

మామిడి మరియు బొప్పాయిలో బయో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . మరియు ఇతర న్యూట్రీషియంన్స్ కూడా చర్మ సంరక్షణకు సహాయపడుతాయి. కాబట్టి, మీ శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ పొందడానికి మీలో వ్యాధినిరోధతకను పెంచడానికి వీటిని తప్పని సరిగా తీసుకోవాలి.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

ఇందులో ప్రోటీన్స్, మినిరల్స్ మిరయు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి, మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అందిస్తుంది . మరియు ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి ఎనర్జీని అందిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించుకోవడానికి లీన్ మీట్ తీసుకోవాలి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఐరన్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బలహీనతను మరియు అలసటను నివారిస్తాయి . ఆకుకూరలు మరియు చీజ్ కాంబినేషన్ తో హెల్తీ ఫుడ్స్ ను తయారుచేసుకోవచ్చు.

క్యాప్సికమ్:

క్యాప్సికమ్:

క్యాప్సికమ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం యొక్క వ్యాధినిరోధకతను మరియు స్ట్రెంగ్త్ ను పెంచుతుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. మరియు వాటర్ కంటెంట్ 90శాతం ఉన్నది. ఇది డీహైడ్రేషన్ ను నివారిస్తుంది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఇది బలహీనతను మరియు అలసటను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆమ్లా:

ఆమ్లా:

ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు ఇతర న్యూట్రీషియన్స్ కూ ఎక్కువగా ఉండి, శరీరం యొక్క ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

 టమోటోలు :

టమోటోలు :

టమోటోల్లో లైకోపిన్ అధికంగా ఉంటుంది . ఇది ఒక పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ . ఇవి ప్రొస్టేట్ అండ్ స్టొమక్ క్యాన్సర్ ను నివారిస్తుంది .

 చియా సీడ్స్ :

చియా సీడ్స్ :

బాడీ స్ట్రెంగ్త్ ను పెంచడంలో ఇది ఒక బెస్ట్ ఫుడ్. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హార్ట్ డిసీజ్ మరియు బ్రెయిన్ సంబంధి సమస్యలను నివారిస్తుంది.

English summary

20 Foods To Increase Body Strength: Health tips in Telugu

Due to increasing stress in life, work pressure and day to day challenges, it is very important to take proper care of our health. We face many health issues that reduce body strength. Decreased body strength means we feel exhausted and tired all the time.
Desktop Bottom Promotion