For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించడంలో ఖర్జూరం చేసే మ్యాజిక్

|

ఖర్జూరం అధిక న్యూట్రీషియన్ ఫుడ్ . ఎందుకంటే ఖర్జూరంలో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని హెల్తీ న్యూట్రీషియన్స్ ఉన్న ఈ ఖర్జూరంను డైట్ సప్లిమెంట్ గా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా ఖర్జూరంను చేర్చుకోవాల్సిందే...

ఖర్జూరంలోనే అనేక న్యూట్రీషియన్స్, మినిరల్స్, విటమిన్స్ మిమ్మల్ని ఫిట్ గా ఉంచడం మాత్రమే కాదు, శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడం వల్ల అనేక రకాల జబ్బుల నుండి శరీరంను రక్షిస్తుంది.

ఖర్జూరం బరువు తగ్గిస్తుందా? బరువు తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . బరువు తగ్గించే క్రమంలో ఖర్జూరంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాబట్టి, ఖచ్చితంగా ఖర్జూరాలను రెగ్యులర్ తినాల్సిందే...

ఖర్జూరం హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ మరియు వీటనిని ప్రొసెస్ చేసిన లేదా ఫ్రై చేసిన స్నాక్స్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇలాంటి అనారోగ్యకరమైన స్నాక్స్ కంటే రెండు మూడు ఖర్జూరాలను స్నాక్ టైమ్ లో తీసుకుంటే చాలా ఆరోగ్యకరం. ఖర్జూరంలో ఉండే అనేకు ఆరోగ్యప్రయోజనాలుండం వల్ల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

మరి బరువు తగ్గించుకోవడంలో ఖర్జూరాలు ప్రాధాన్యత ఏంటి, వీటి ప్రయోజనాలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. ఆకలి తగ్గిస్తుంది-పొట్ట నిండుగా ఉండే భావన కలిగిస్తుంది:

1. ఆకలి తగ్గిస్తుంది-పొట్ట నిండుగా ఉండే భావన కలిగిస్తుంది:

ఖర్జూరంలో మినిరల్స్ (సెలీనియం, మెగ్నీషియం, మరియు కాపర్ వంటి మినిరల్స్ )మరియు విటమిన్స్ అధికంగా ఉండటం మాత్రమే కాదు ఇందులో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది . ఇది పొట్ట నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. ఆకలికాకుండా చేసి, ఎక్కువ తినకుండా చేస్తుంది.

2. లాక్సేటివ్ ప్రొపర్టీస్ ఎక్కువ:

2. లాక్సేటివ్ ప్రొపర్టీస్ ఎక్కువ:

ఖర్జూరం మలబద్దకంను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది మరియు ఇది బౌల్ మూమెంట్ ను స్మూత్ చేస్తుంది. ఆరోగ్యకరమైన డైజెస్టివ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది . అందువల్ల మీరు డేట్స్ తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

ఖర్జూరంలో నికోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మరియు ప్రేగు సమస్యలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది మరియు హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇది జీర్ణక్రియకు మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4. ఎక్కువ ఎనర్జీ ఫుడ్:

4. ఎక్కువ ఎనర్జీ ఫుడ్:

ఖర్జూరంలో క్యాలరీలు తక్కువ మరియు ఎనర్జీ ఎక్కువ. ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ వంటి నేచురల్ షుగర్స్ కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ ఎనర్జిని అందిస్తుంది . మీరు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే హైక్యాలరీ ఫుడ్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.

5. కొలెస్ట్రాల్ మరియు ట్రాన్స్ ఫ్యాట్ :

5. కొలెస్ట్రాల్ మరియు ట్రాన్స్ ఫ్యాట్ :

ఈ రెండూ బరువును పెంచుతాయి . ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఖర్జూరం తినడం వల్ల రుచికరంగా మరియు ఫ్యాట్స్ లేకుండా తీసుకొనే ఆరోగ్యకరమైన ఫుడ్ . వీటిలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఎక్కువ క్యాలరీలు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

6. డైట్:

6. డైట్:

డైట్ విషయంలో మీరు చాలా స్ట్రిట్ గా ఉన్నట్లైతే, ఖర్జూరాలు తినడం వల్ల మీరు ఖచ్చితంగా ఎక్కువ న్యూట్రీషియన్స్ పొందుతారు ,. ముఖ్యంగా బరువు తగ్గించుకోవడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. కార్బోహైడ్రేట్స్ ను తగ్గించడం వల్ల ఇలాంటి న్యూట్రీషియన్స్ ఫుడ్స్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వొచ్చు .

7. ఫ్యాట్స్ ను విచ్ఛిన్నం చేస్తుంది:

7. ఫ్యాట్స్ ను విచ్ఛిన్నం చేస్తుంది:

ఖర్జూరంలో పొటాషియం మరియు సల్ఫర్ వంటి అనేక పోషకాలుండటం వల్ల, ఇది హార్ట్ ను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, శరీరంలో కొవ్వును విచ్చిన్నం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . ఉదయం సమయంలో ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మెటబాలిక్ రేటును తగ్గించుకోవడంతో పాటు బరువు తగ్గించుకోవచ్చు.

8. నిద్రమత్తు:

8. నిద్రమత్తు:

ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మీరు నిద్రమత్తుగా మరియు బద్దకస్తులుగా మారిపోతారు. ఇది శరీరంలో ఫ్యాట్ ఏర్పడటానికి కారణం అవుతుంది. తిన్న తర్వాత ఎలాంటి పనిచేయడానికి ఇష్టముండదు . వీటికి ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను తినడం వల్ల మిమ్మల్ని ఫ్రెష్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉంచుతుంది . మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది

English summary

8 Benefits Of Dates For Weight Loss

Dates are highly nutritious as they contain all the essential vitamins, minerals, calcium and iron. They have immense health benefits from treating anaemia to a perfect diet supplement. You must include dates in your diet.
Story first published: Tuesday, April 7, 2015, 18:39 [IST]
Desktop Bottom Promotion