For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండ్లు, కూరగాయల కాంబినేషన్ జ్యూసులతో జీర్ణ సమస్యలు మాయం..

|

ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణక్రియలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. ఒకవేళ జీర్ణక్రియలో ఎవైన సమస్యలు ఉన్నట్లయితే, దీనిని ఒక ప్రమాదకరమైన వ్యాధిగా పరిగనించవద్దు. ఇది సాధారణంగా అందరిలో వచ్చే ఆరోగ్య సమస్య, మరియు మీరు తీసుకునే ఆహారంలో ఎవైన లోపాలు ఉంటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయని గుర్తు పెట్టుకోండి. మన జీవనశైలిలో సరైన ఆహరం తీసుకుకపోవడం, నిద్రలో లోపాల వలన జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా గ్యాస్, పొట్ట ఉబ్బరం, వికారం, మరియు వాంతులు లక్షనాలు కలిగిఉంటుంది .

జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఉత్తమ హోం రెమెడీలు అందుబాటులో ఉన్నాయి. స్మూతీస్ మరియు జ్యూస్ లు వంటివి వాటితో చాలా తేలికగా జీర్ణ సమస్యలను నివారించుకోవచ్చు. మన జీవన శైలిలో సరైన జీర్ణక్రియ అనేది చాలా ముఖ్యమైన విషయం మన శరీరంలోని జీవక్రియల్లో పొట్ట అతి ముఖ్యమైన అవయవం. అందుకే మనం ఏ ఆహారం తీసుకున్నా, మన పొట్టకు సరిపడే, మంచి మరియు పోషకాహారం, సరిగా జీర్ణం అయ్యే ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. READ MORE: అజీర్తి-జీర్ణ సమస్యలా:ఇదిగో టాప్ 10 ఫైబర్ ఫుడ్స్

పొట్ట యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మరియు జీర్ణక్రియ సవ్వంగా జరగడానికి తాజా పండ్లు మరియు కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటితో తయారుచేసి తాజా జ్యూసులను తీసుకోవడం ద్వారా పొట్ట శుభ్రపడటంతో పాటు, కడుపులోని టాక్స్ బయటకు నెట్టివేయబడుతాయి. ఇంకా పొట్ట ప్రశాంతంగా, చల్లగా ఉన్న అనుభూతిని కలిస్తాయి.

అజీర్ణంకు ముఖ్య కారణం స్పైసీ ఫుడ్ , అతిగా తినడం, లేదా చాలా తక్కువగా తినడం మరియు మన వంటికి సరిపడానికి ఆహారాలను తినడం మరియు ప్రొసెస్ చేసిన ఆహారాలను తినడం. అజీర్తి మరియు ఇతర జీర్ణ సమస్యలను నివారించుకోవడానికి నేచురల్ జ్యూసులు లేదా స్మూతీస్ రెగ్యులర్ తీసుకోవాలి.

 బేరిపండు, సెలరీ మరియు అల్లం స్మూతీ:

బేరిపండు, సెలరీ మరియు అల్లం స్మూతీ:

జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి..పొట్టను స్మూత్ ఉంచుకోవడానికి మరియు పొట్టాలోని టాక్సిన్ను బయటకు నెట్టివేయడానికి ఫైబర్ ఎక్కువగా ఉన్నఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఫైబర్ ఫుడ్స్ లేదా ఫైబర్ జ్యూస్ లు రెగ్యులర్ డైట్ తో పాటు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను, ట్రాక్ ను శుభ్ర చేస్తాయి. ముఖ్యంగా ఇలాంటి ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి అల్సర్ వంటి సమస్యలుండవు. అందుకోసం బేరిపండు, సెలరీ, మరియు చిన్న అల్లం ముక్కను మిక్సీలో వేసి మెత్తగా జ్యూస్ లా చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

ఆపిల్, కీరదోసకాయ మరియు లెట్యూస్ స్మూతీ:

ఆపిల్, కీరదోసకాయ మరియు లెట్యూస్ స్మూతీ:

జ్యూసులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి . మలబద్దకాన్నినయం చేస్తాయి. పొట్ట మరియు ప్రేగులను స్మూత్ చేస్తాయి. మరియు వీటిలో ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) కలిగి ఉంటాయి. ఇవి డైజెస్టివ్ సిస్టమ్ ను హెల్తీ గా ఉంచుతుంది . మరియు డైజెస్టివ్ ట్రాక్ నుండి మలినాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది . మరియు హార్ట్ బర్న్, హైపర్ అసిడిట్ మరియు గాస్ట్రిక్ కు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

ఆరెంజ్, కలబంద మరియు స్పినాచ్ స్మూతీ:

ఆరెంజ్, కలబంద మరియు స్పినాచ్ స్మూతీ:

ఈ జ్యూస్ లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండి, ఇది పొట్టలో అసిడ్ కు పెంచుతుంది. దాని వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది . ఇది మలబద్దకాన్ని నయం చేసి డైజెస్టివ్ ట్రాక్ ను శుభ్రపరుస్తుంది . మరియు ఇది అల్సర్ మరియు అంతర్గత రక్తస్రావంను నివారిస్తుంది. ఈ జ్యూస్ మెటబాలిజం రేటును పెంచుతుంది.

 బ్రొకోలీ, బొప్పాయి మరియు పుదీన స్మూతీ:

బ్రొకోలీ, బొప్పాయి మరియు పుదీన స్మూతీ:

జీర్ణ సమస్యలను నివారించే వాటిలో ఇది ఒక గొప్ప హోం రెమెడి. ఈ జ్యూస్ లో ఎంజైమ్ లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి . ఇది పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలను నివారిస్తాయి . ఇది పూర్తిగా జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . ఈ స్మూతీలో ఉండే పుదీనా పొట్ట కండరాలను రిలాక్స్ చేస్తుంది .

రెడ్ గ్రేప్, క్యాబేజ్, మరియు సెలరీ స్మూతి:

రెడ్ గ్రేప్, క్యాబేజ్, మరియు సెలరీ స్మూతి:

ఈ కాంబినేషన్ జ్యూస్ తీసుకోవడ వల్ల డైజెస్టివ్ ట్రాక్ ను శుభ్రం చేసి బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది . మరియు ఇది డయోరియా సమస్యకు చికిత్స వంటిది . ఇది స్టొమక్ మరియు ప్రేగు యొక్క ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి డైజెస్టివ్ ట్రాక్ లోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి .

పైనాపిల్ , స్విస్ చార్డ్, మరియు కీరదోస స్మూతీ:

పైనాపిల్ , స్విస్ చార్డ్, మరియు కీరదోస స్మూతీ:

ఇది అన్ని రకాల జీర్ణసమస్యలను నివారిస్తుంది . ఈ స్మూతీలో ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . ఈ జ్యూస్ లో విటిమిన్ సి, ఎ మరియు కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి . ఇది గ్యాస్టిక్ అసౌకర్యంను మిరయు పొట్టనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

స్వీట్ పొటాటో, క్యారెట్ మరియు బెల్ పెప్పర్ స్మూతీ:

స్వీట్ పొటాటో, క్యారెట్ మరియు బెల్ పెప్పర్ స్మూతీ:

డైజస్టివ్ ట్రాక్ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది . ఈస్మూతీ అజీర్తి సమస్యలను మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది . ఇది ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని నివారిస్తుంది . మరియు ఇది స్టొమక్ అల్సర్ ను నివారిస్తుంది.

క్యాబేజ్, పుదీనా మరియు పైనాపిల్ స్మూతి:

క్యాబేజ్, పుదీనా మరియు పైనాపిల్ స్మూతి:

ఈ స్మూతీ ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . వీటిలో వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఫోలిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగ్గా ుంచుతుంది.

జుచ్చిని, లెట్యూస్ మరియు ఆరెంజ్ స్మూతీ:

జుచ్చిని, లెట్యూస్ మరియు ఆరెంజ్ స్మూతీ:

శరీరానికి తగినంత హైడ్రేషన్ అందివ్వడానికి మరియు టాక్సిన్స్ తొలగించుకోవడానికి . ఇది ఒక బెస్ట్ స్మూతి. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మరియు ఇది కోలన్ క్యాన్సర్ ను ప్రమాధం జరకుండా ఎదుర్కొంటుంది. క్యాన్సర్ కు సంబంధించిన కణాలను ప్రేగు నుండి తొలగిస్తుంది.

English summary

9 Best Juices To Boost Digestion

It is very important to boost digestion for good health. Improper digestion leads to various symptoms of discomfort such as heaviness, gases, bloating, nausea and vomiting. This also prevents foods from abortion into the blood leading to malnutrition.
Story first published: Thursday, March 19, 2015, 12:54 [IST]
Desktop Bottom Promotion