For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రేగు పండ్లలో ఉన్నాయి ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య రహస్యాలు

|

ప్రూనె ఫ్రూట్స్ గురించి మీరు వినే ఉంటారు వీటిని డ్రైడ్ ప్లమ్స్' అని కూడా పిలుస్తారు. అచ్చంగా చెప్పాలంటే తెలుగులో పెద్ద రేగుపళ్లు అని పిలుస్తారు. ఈ రేగుపళ్లలో న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంన్నాయి. ఉండటం మాత్రమే కాదు, ఇవి ఆరోగ్యానికి పలువిధాలుగా సహాయపడుతాయి. అందుకే వీటిని కూడా హెల్తీ ఫుడ్స్ లిష్ట్ లో చేర్చేశారు .

అయితే ఈ ప్రూనె లేదా డ్రైడ్ ప్లమ్స్ వల్ల పొందే ప్రయోజనాలేంటో మీకు తెలుసా? అవి ఏవిధంగా మన ఆరోగ్యానికి సహాయపడుతాయి?అన్న విషయాలు మీకు తెలియకపోతే, తెలుసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. అద్భుతమైన ఈ పండులో అనేక లాభాలున్నాయి.

ఈ ఆర్టికల్ ప్రూనేలోని ఆరోగ్య ప్రయోజనాల గురింగి వివరంగా తెలుపుతుంది.

READ MORE: ఖచ్చితంగా తినాల్సిన సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్..!

ఈ ప్రూనే (రేగుపళ్లు) గుండె సంబంధిత సమస్యలు, ఊబకాయంతో పోరాడటానికి మరియు క్యాన్సర్ పారద్రోలేడానికి, రక్తహీనత తగ్గించడంలో సహాయపడటానికి మరియు కంటి శుక్లాలు తప్పించడానికి, బోలు ఎముకల వ్యాధిని నిరోధించడానికి, రక్తంలో చెక్కర పాళ్ళను కంట్రోల్ చేయడానికి మరియు మలబద్దకం నియంత్రించడానికి ఇలా పలువిధాలుగా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది:

గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది:

కొన్ని పరిశోధన ప్రకారం ప్రూనేను రోజుకు 3-6తినడం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. ప్రూనే జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. దాంతో హార్ట్ అటాక్ వంటి ప్రమాధకర వ్యాధులను తగ్గించుకోవచ్చు.

.బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే రేగుపళ్ళు

.బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే రేగుపళ్ళు

: రేగుపళ్ళ జ్యూస్ లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇందులో ఉండే సోలబుల్ ఫైబర్ ఇన్సులిన్ సెన్సివిటిని పెంచి డయాబెటిస్ ను రాకుండా రక్షణ కల్పిస్తుంది.

రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది:

రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది:

ప్రూనే జ్యూస్ రక్తకణాల్లో మలబద్దకానికి కారణం అయ్యే హెమరాయిడ్స్ ను నివారించడానికి సహాయపడుతుంది.

మలబద్దకం నివారించడానికి:

మలబద్దకం నివారించడానికి:

రేగుపళ్ల వల్ల మరో అతి పెద్ద లాభం మలబద్దకాన్ని నివారిస్తుంది. ప్రూనే జ్యూస్ లో ఇన్ సోలబుల్ ఫైబర్(కరగని ఫైబర్)అధికంగా ఉండటం వల్ల ప్రేగులోని మలినాలను నెట్టుకొస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేస్తుంది:

కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేస్తుంది:

ఫ్రూనే జ్యూస్ లో ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల . పెద్ద ప్రేగుల్లో ఉండే హెల్తీ బ్యాక్టీరియాకు ఆహారంలా పనిచేస్తుంది. ఈ ఇన్ సోలబుల్ ఫైబర్ బ్యాక్టీరియాతో కలిసిపోయి ప్రోబయోటిక్ మరియు బ్యూటిరిక్ మరియు ఎసిటిక్ యాసిడ్స్ గా మారుతాయి. ఈ ప్రోపయోనిక్ యాసిడ్స్ కొలెస్ట్రాలో ఉత్పత్తి చేసే ఎంజైమ్స్ ను తగ్గిస్తాయి . దాంతో బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్ తగ్గించుకోవచ్చు

బరువు తగ్గిస్తాయి:

బరువు తగ్గిస్తాయి:

మీరు బరువు తగ్గించుకోవాలంటే? ప్రూనే జ్యూస్ ను త్రాగాలి ఇది చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. ఫ్రూనే జ్యూస్ లో ఉండే సోలబుల్ ఫైబర్ మీ డైట్ కు మాస్ ను జోడిస్తుంది. దాంతో మీకు ఎక్కువ ఆకలి అనిపించకుండా వేరే ఇతర ఆహారాల జోలికి పోకుండా చేస్తుంది.

అనీమియా తగ్గిస్తుంది:

అనీమియా తగ్గిస్తుంది:

మీరు అనీమియాతో బాధపడుతున్నట్లైతే, ప్రూనే జ్యూస్ త్రాగడం మంచిది. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది . ఫ్రూనే వల్ల ఇది ఒక బెస్ట్ హెల్త్ బెనిఫిట్.

ఓస్టిరియో ఫోయోసిస్ :

ఓస్టిరియో ఫోయోసిస్ :

ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే పొటాషియం ప్రూనేలో గొప్పగా ఉన్నది.కొన్ని పరిశోధనల ప్రకారం ఫ్రూనేను రోజూ రెగ్యులర్ గా 100గ్రాములు తీసుకుంటే మహిళల్లో మోనోపాజ్ దశలొ ఓస్టిరియో ఫోసిస్ తగ్గిస్తుంది.

విటమిన్స్ అధికం:

విటమిన్స్ అధికం:

ఫ్రూనె జ్యూస్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి అధికం. కాబట్టి ఒక గ్లాసు ఫ్రూనే జ్యూస్ త్రాగడం వల్ల, ఇది చర్మానికి మాత్రమే కాదు, శరీరానికి కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

కంటి శుక్లాలను నివారిస్తుంది:

కంటి శుక్లాలను నివారిస్తుంది:

ఫ్రూనేలో బీటాకెరోటిన్ అధికంగా ఉండటం వల్ల యాంటీ ఆక్సియాక్సిడెంట్స్ వల్ల కంట్లో శుక్లాలను నివారిస్తుంది

English summary

10 Health Benefits Of Prunes

Prunes which are also known as “Dried Plums” are full of nutrients and rich in antioxidants. They also come under the category of healthy foods because of their various health benefits.
Story first published: Thursday, April 9, 2015, 17:44 [IST]
Desktop Bottom Promotion