For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రోటీన్ డ్రింక్స్ త్రాగడం వల్ల ఆరోగ్యాని కలిగే ప్రమాదాలు

|

ప్రోటీన్ డ్రింక్స్ లేదా ప్రోటీన్ షేక్స్ ను చాలా వరకూ పాలు, గుడ్లు మరియు సోయాతో తయారుచేస్తారు. ఎందుకంటే ఈ డ్రింక్స్ శరీరానికి అవసరం అయ్యేంత ఎక్కువ ప్రోటీనుల అందిస్తుంది. చాలా మంది బాడీ బిల్డర్స్ వీటిలోని ఆరోగ్యప్రమాధాలను గుర్తించకుండానే ఎక్కువ మోతాదులో తీసేసుకుంటుంటారు.

ప్రోటీన్స్ డ్రింక్స్ లేదా ప్రోటీన్ పౌడర్స్ ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రమాదాలున్నాయి.

ప్రోటీన్ షేక్స్ అనారోగ్య సమస్యలకు శరీరం విషపూరితం చేయడానికి కారణం అవుతుంది. ఈ కమర్షియల్ ప్రోటీన్ పౌడర్స్ కూడా ప్రోటీన్స్ ను ప్రొసెస్ చేయబడి ఉంటాయి . కాబట్టి, వీటిలో ఇతర విషపదార్థాలైన సీసం, ఆర్సెనిక్ మరియు పాదరం కలిగి ఉండవచ్చు.

ఇలాంటి ప్రోటీన్ పౌడర్ షేక్స్ ను మీరు తీసుకోవాలనుకొన్నప్పుడు, ఖచ్ఛితంగా అవి ఆర్గానిక్ వి అయ్యాండేవి ఎంపిక చేసుకోవాలి. అయితే ఈ ప్రోటీన్ పౌడర్ లో ఆరోగ్యానికి హానికలిగించే ఇతర దినుసులను కూడా కలిగి ఉంటాయి.

కాబట్టి, ప్రొసెస్ చేసిన ప్రోటీన్ డ్రింక్స్ ను ఎంపిక చేసుకోవడం కంటే, నేచులర్ ప్రోటీన్స్ ను ఎంపిక చేసుకోవడం అన్నివిధాలా ఆరోగ్యకరం.

ప్రోటీన్స్ ఫేక్స్ ను తీసుకోవడం సురక్షితమేనా? ప్రోటీన్ షేక్స్ ను తీసుకోవడం వల్ల ఎదురయ్యే కొన్ని హెల్త్ రిస్క్ ను బోల్డ్ స్కై ఈ రోజు మీతో పంచుకొంటున్నది . మరి ఆ ప్రమాధాలేంటో తెలుసుకుందాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

అలర్జీ :

అలర్జీ :

ప్రోటీన్ షేక్స్ లో సోయా, గుడ్డు మరియు పాలు కలగలిసి ఉంటాయి. కాబట్టి, కొంత మందిలో అలర్జీకి కారణం అవుతుంది. దాంతో వారిలో డయోరియా, వాంతులు, మరియు డీహైడ్రేసన్ కు గురి అవుతారు . ప్రోటీన్ సప్లిమెంట్ వల్ల ఆరోగ్యానికి ఇది ఒక ప్రమాదం.

స్టొమక్ అప్ సెట్:

స్టొమక్ అప్ సెట్:

ప్రోటీన్ షేక్స్ ను డైరీప్రొడక్ట్స్ తో తయారుచేస్తారు. పాలలో ఉండే మిల్క్ షుగర్ ల్యాక్టోజ్ అనే అంశం స్టొమక్ అప్ సెట్ కు దారితీస్తుంది. ముఖ్యంగా ల్యాక్టోజ్ పడని వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల పొట్ట గ్యాస్, పొట్ట ఉబ్బరం, డయోరియా, పొట్ట బారంగా మరియు పొట్టలో తిమ్మెర్లుగా అనిపించడం జరగుతుంది.

ఆర్గాన్ డ్యామేజ్:

ఆర్గాన్ డ్యామేజ్:

ప్రోటీన్ షేక్స్ త్రాగడం వల్ల కిడ్నీలు మరియు కాలేయానికి హానిక కలుగుతుందా? ప్రోటీన్ మిల్క్ షేక్స్ ను తీసుకొని త్రాగడం చాలా సలుభం. దాని ఫలితం మరియు ఎక్కువ మోతాదులో తీసుకొనే ప్రోటీషేక్స్ వల్ల కిడ్నీలు మరియు లివర్ ను డ్యామేజ్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే కిడ్నీలు మరియు కాలేయ వ్యాధులతో బాధపడుతుంటారో అలాంటి వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ పౌడర్ వల్ల ఇది చాలా హానికరమైన ప్రభావం.

టాక్సిక్ పదార్థాలు:

టాక్సిక్ పదార్థాలు:

ప్రోటీన్ షేక్స్ లో హానికరమైన మరియు టాక్సిక్(విషపూరిత) పదార్థాలైన సీసం, ఆర్సెనిక్ మరియు పాదరసం వంటి విషపూరిత పదార్థాలు కలిగి ఉండవచ్చు. కమర్షియల్ ప్రోటీన్ పౌడర్స్ లో ఇలాంటి పదార్థాలున్నట్లు వ్యాపార రిత్యా లేబుల్స్ మీద వెల్లడి చేయరు. చాలా ప్రయోగశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో వీటిలో టాక్సిక్ పదార్థాలు ఉనికి ఉన్నట్లు చూపాయి. అవి క్రమంగా మరియు దీర్ఘకాలికంగా ఆరోగ్యం మీద దుష్ప్రభావాలకు దారితీస్తుంది.

 బరువు పెంచుతాయి:

బరువు పెంచుతాయి:

శరీరంలో అధిక ప్రోటీలున్నట్లైతే ఇది శరీరంలో కొవ్వు పెరిగేలా చేసి బరువు పెరగడానికి కారణం అవుతుంది . మీరు ఎక్కువ ప్రోటీన్ షేక్స్ ను తీసుకొనేట్లైతే ఎక్కువ డైటరీ ఫుడ్స్ అవసరం అవుతుంది. మీరు బరువు పెరుగుతారు. ప్రోటీన్ డ్రింక్ వల్ల ఇది ఒక వరెస్ట్ హెల్త్ రిస్క్ .

మాల్ న్యూట్రీషియన్:

మాల్ న్యూట్రీషియన్:

మీరు తరచూ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటుంటే మద్యలో నేచురల్ ప్రోటీనులను చేర్చకండి. దాంతో మాల్ న్యూట్రీషియన్ కు దారితీస్తుంది. మీ డైట్ నుండి ఇతర న్యూట్రీషియన్స్ ను తొలగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ శరీరంలో సహజ ప్రోటీనులైన కాల్షియం, ఇనుము, విటమిన్లు, ఖనిజాలను కోల్పోతుంది.

కొలెస్ట్రాల్ మరియు హార్ట్ బర్న్:

కొలెస్ట్రాల్ మరియు హార్ట్ బర్న్:

ప్రోటీన్ షేక్స్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది. మరికొన్ని ప్రోటీన్ షేక్స్ లో కొన్ని చెడు ఫ్యాట్ కలిగి ఉండుట వల్ల ఇది హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

థైరాయిడ్ సమస్య:

థైరాయిడ్ సమస్య:

ప్రోటీన్ షేక్స్ లో సోయా ఎక్కువగా ఉండం వల్ల థైరాయిడ్ విస్తరిణకు మరియు థైరాయిడ్ పెరుగుటకు కారణం అవుతుంది. కాబట్టి రెగ్యులర్ గా తీసుకొనే అయోడిన్ వినియోగాన్ని నిరోధించడం ద్వారా థైరాయిడ్ గ్రంథి యొక్క సామర్థ్యాన్ని తగ్గించుకోవచ్చు.

న్యూట్రీషియన్ లోపం:

న్యూట్రీషియన్ లోపం:

ప్రోటీనులకు మూలంగా ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం మీరు తీసుకొనే ఆహారాల నుండి న్యూట్రీషినల్ బెనిఫిట్స్ ను కోల్పోతారు . ఎందుకంటే ఈ ప్రోటీన్ షేక్స్ లో రిఫైండ్ షుగర్స్ మరియు ఆర్టిఫిషియల్ పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

English summary

9 Health Risks Of Protein Drinks

Protein shakes are mostly made of milk, eggs and soy. They supply high quality protein to the body. Many body builders make frequent of it without knowing it's health hazards if consumed in excess. There are many health risks of protein drinks or protein powders that we will discuss with you today.
Story first published: Tuesday, March 24, 2015, 18:07 [IST]
Desktop Bottom Promotion