For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెయిన్ పవర్ ను తగ్గించే 10 వరెస్ట్ ఫుడ్స్ ..!

మీరు మంచి జ్ఞాపకశక్తిని మరియు మెమరీ పవర్ కలిగి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే, మీరు మీ రెగ్యులర్ డైట్ టో కొన్ని హెల్తీ ఫుడ్స్ ను చేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని బ్యాడ్ ఫుడ్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి

|

మీరు మంచి జ్ఞాపకశక్తిని మరియు మెమరీ పవర్ కలిగి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే, మీరు మీ రెగ్యులర్ డైట్ టో కొన్ని హెల్తీ ఫుడ్స్ ను చేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని బ్యాడ్ ఫుడ్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది.

మన శరీరంలో బ్రెయిన్ అత్యంత ముఖ్యమైన అవయవమని మనందరికీ తెలిసిన విషయమే.అలాంటి బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే లేదా అనారోగ్యానికి గురైనట్లైతే ఏం జరుగుతుంది? బాడీలోని ఇతర అవయవాలన్నీ కూడా పనిచేయడం మందగిస్తాయి. బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే, శరీరంలో మొత్తం నాడీ వ్యవస్థ మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుంది.

కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు రెగ్యులర్ గా తినడం వల్ల బ్రెయిన్ పవర్ ను షార్స్ గా ఉంచుకోవచ్చు. అలాగే కొన్ని మెదడు ఆరోగ్యాన్ని క్షీణింపచేసే పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కూడా బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

హెల్తీ బ్రెయిన్ అంటే లర్నింగ్ ఎబిలిటీస్ మంచిగా ఉండటం, జ్ఞాపకశక్తి, చురుకుగా ఉండటం, సంజ్ఞాత్మక నైపుణ్యాలు, మానసిక ఆరోగ్యంగా అన్నీ హెల్తీగా ఉండటాన్నే హెల్తీ బ్రెయిన్ అంటారు.

మంచి జ్ఞాపకశక్తి కోసం అనుసరించదగిన డైట్ టిప్స్ చాలానే ఉన్నాయి. ఇవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల నేచురల్ గా డిప్రెషన్ ను తగ్గించుకోవచ్చు.

కాబట్టి, మీరు హెల్తీ అండ్ షార్ప్ బ్రెయిన్ పొందాలంటే మీ రెగ్యులర్ డైట్ నుండి మీరు కొన్ని ఖచ్చితంగా తొలగించాలి. అవేంటో తెలుసుకుందా, బ్రెయిన్ హెల్త్ ను కాపాడుకుందాం...

బట్టరీ పాప్ కార్న్ :

బట్టరీ పాప్ కార్న్ :

పాప్ కార్న్ పిల్లలకు మాత్రమే పెద్దలకు కూడా బేబీకార్న్ అంటే చాలా ఇష్టం,సినిమా, షాపింగ్ వెళితే తప్పనిసరిగా పాప్ కార్న్ ఉండాల్సిందే.పాప్ కార్న్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మైక్రోవేవబుల్ పాప్ కార్న్ బ్రెయిన్ కు వరెస్ట్ ఫుడ్ . ఇది బ్రెయిన్ కు ,హార్ట్ కు హాని కలిగిస్తుంది. మైక్రోవేవ్ బట్టర్ పాప్ కార్న్ తీసుకోవచ్చు.

ఫ్రక్టోజ్:

ఫ్రక్టోజ్:

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మన ఆహారాలకు మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది. అలాగే బ్రెయిన్ సెల్స్ క్షీణతకు దారితీస్తుందని, దాంతో మతిమరుపు వంటి బ్రెయిన్ సమస్యలకు కారణమవుతుందని రీసెంట్ గా జరిగిన పరిశోధలన ద్వారా వెల్లడైనది . మెమరీ పవర్ తగ్గించడంలో షుగర్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఇవి మెమరీ పవర్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. న్యూరలాజిలకల్ సమస్యలకు దారితీసి, ఓల్డ్ ఏజ్ లో బ్రెయిన్ ఫంక్షన్స్ మీద ప్రభావం చూపడంతో మతిమరుపు, ఆందోళ, ఇతర లక్షణాలు కనబడుతుంటాయి . అందుకు 30 ఏళ్ళ తర్వాత షుగర్ ఫుడ్స్ మరియు ఇతర కార్న్ సిరఫ్స్ ను నివారించాలి.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆల్కహాల్ బ్రెయిన్ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. మెమరీ వంటి బ్రెయిన్ ఫంక్షన్ కు హాని కలిగిస్తుంది. బ్రెయిన్ సెల్స్ ను క్షీణింప చేయడంతోపాటు, డిప్రెషన్ కు దారితీస్తుంది. ఆల్కహాల్ బ్రెయిన్ ఫాగ్ కు కారణమువుతుంది. ఇది నేరుగా బ్రెయిన్ ఫంక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. ఇంటెలిజన్స్ ను తగ్గిస్తుంది. ఈ కారణంగా కన్ఫ్యూజన్ మరియు మెమరీ లాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఫాస్ట్ ఫుడ్స్:

ఫాస్ట్ ఫుడ్స్:

ఫాస్ట్ ఫుడ్స్ వివిధ రకాలుగా ఉన్నాయి, వాటిలో పాస్తా కూడా ఒకటి. హెల్తీ అండ్ షార్స్ బ్రెయిన్ కోసం డైట్ టిప్స్ అనుసరించే వారు, తప్పనిసరిగా నివారించాల్సి ఫుడ్స్ లో పాస్త ఒకటి. ఎందుకంటే పాస్తాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే ఫ్యాట్స్ మెమరీ ఫంక్షన్స్ ను తగ్గిస్తుంది, మెదడు క్షీణించడానికి కారణమవుతుంది. కాబట్టి, ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

ఫ్రైడ్ ఫుడ్స్:

ఫ్రైడ్ ఫుడ్స్:

ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా వంటి ‘‘జంక్ ఫుడ్స్'' బ్రెయిన్ హెల్త్ కు అంత మంచివి కావు, ఇవి బ్రెయిన్ సెల్స్ ను ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది మరియు హైపర్ టెన్షన్ కు కారణమవుతుంది.

కాపర్ అండ్ ఐరన్ సప్లిమెంట్:

కాపర్ అండ్ ఐరన్ సప్లిమెంట్:

కాపర్ మరియు ఐరన్ శరీరానికి చాలా అవసరం అవుతుంది, అయితే కాపర్ మరియు ఐరెన్ సప్లిమెంట్ ఎక్కువ తీసుకుంటే, బ్రెయిన్ లో నరాలను దెబ్బతీస్తుంది. నారలకు సంబంధించిన కణాలు చచ్చుబడిపోతాయి, ఎక్కువ కాపర్, ఐరన్ సప్లిమెంట్ బ్రెయిన్ లో బ్లాకేజ్ కు, కమ్యూనికేషన్ డ్యామేజ్ కు కారణమవుతుంది.

తున:

తున:

తున, సాల్మన్ ఫిస్ ను వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిది తున ఫిష్ తీసుకుంటే, కండరాలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. బ్రెయిన్ అండ్ హార్ట్ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే ఫిష్ ను ఎక్సెస్ తీసుకోవడం వల్ల అందులో ఉండే మెర్యురి బ్రెయిన్ సెల్స్ ను దెబ్బతీస్తుంది. అయితే ఈ ఫిష్ ను లిమిట్ గా తీసుకోవాలి.

సోయా సాస్:

సోయా సాస్:

సోయాసాస్ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఇది డిఫ్ లకు ఎక్కువ రుచి అందిస్తుంది. అయితే సోయాసాస్ ఎక్కువ వాడటం వల్ల బ్రెయిన్ కు హానికలుగుతుంది. బ్రెయిల్ సెల్స్ కు రక్తప్రసరణ సరిగా అందదు, దాంతో జ్ఝాపక శక్తిని దెబ్బతీస్తుంది.కాబట్టి, ఎప్పుడూ సోయాసాస్ ను మితంగా తీసుకోవడం మంచిది.

ఐస్ క్రీమ్:

ఐస్ క్రీమ్:

మరో రుచికరమైన ఫుడ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ను ఎక్కువగా తినడం వల్ల మెంటల్ హెల్త్ మీద ఇండైరెక్ట్ గా ప్రభావం చూపుతుంది.

ప్రొసెస్డ్ ఫుడ్స్:

ప్రొసెస్డ్ ఫుడ్స్:

ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా వంటి ‘‘జంక్ ఫుడ్స్'' బ్రెయిన్ హెల్త్ కు అంత మంచివి కావు, ఇవి బ్రెయిన్ సెల్స్ ను ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది మరియు హైపర్ టెన్షన్ కు కారణమవుతుంది. జంక్ ఫుడ్స్ తినడం వల్ల బ్రెయిన్ లో కొన్ని కెమికల్స్ అలర్ట్ అవుతాయి . ఇవి యాంక్సైటీ మరియు డిప్రెషన్ కు కారణమవుతుంది.

English summary

10 Worst Foods For Your Brain

More than your belly fat, what you eat affects your brain. There is a possibility that you might be losing your knowledge because of the food you eat.
Story first published:Saturday, October 22, 2016, 17:45 [IST]
Desktop Bottom Promotion