For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైండ్ అండ్ బాడీని రిఫ్రెష్ చేసి, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే 16 సూపర్ ఫుడ్స్

శరీరంను డిటాక్సిఫై చేసి, మైండ్ కు పాజిటివ్ ఎనర్జీనిచ్చే ఫుడ్

|

మీకు తెలుసా మన మనస్సు, శరీరం ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయని ? మైండ్ అండ్ బాడీ ఒకదానికొకటి అనుసందానించబడి ఉంటాయి. ? ఖచ్చితంగా అవుననే అంటున్నారు నిపుణులు కూడా, ఎందుకంటే శరీరం హెల్తీగా ఉంటే మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

శరీరంలో మలినాలతో, ఉంటే మనస్సులో పాజిటివ్ నెస్ కనుక్కోవడం కష్టం అవుతుంది. ఎప్పుడైతే ఫ్రెష్ గా ఉండే ఆహారాలను తింటారో, అప్పుడు శరీరం శుభ్రపడుతుంది. మైండ్ కూడా నేచురల్ ఫ్రెష్ గా ఫీలవుతుంది.

కాబట్టి, రెగ్యులర్ డైట్ లో ప్లేట్ నిండుగా ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ మరియు ప్రూట్స్, ఇతర ఆహారాలను చేర్చుకోవాలి. ఆటోమ్యాటిక్ గా శరీరంలో , మైండ్ లో ఫ్రెష్ నెస్ ఫీలవుతారు.అందువల్ల శరీరంను మరియు మనస్సును ఉత్తేజరపరచడానికి ,వాటిలోని మలినాలను తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే , మంచి ఆరోగ్యంతో పాటు, పాజిటివ్ మైండ్ ను పొందవచ్చు...

గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్

మొదట కాలేయంలోని టాక్సిన్స్ ను శుభ్రం చేసుకోవాలి. అందుకు గ్రేప్ ఫ్రూట్ జ్యూగ్ గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రేఫ్ ఫ్రూట్ తిన్న కొద్ది సేపటి తర్వాత మీరు ఫ్రెష్ గా ఫీలవుతారు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఆరోగ్యం విషయంలో వెల్లుల్లిని ఒక సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటారు. ఇది కాలేయంను శుభ్రం చేయడంతో పాటు, వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 అల్లం:

అల్లం:

అల్లంలో ఔషధగుణాలు ఎక్కువ. కాబట్టి, రెగ్యులర్ గా జింజర్ టీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలను నివారించుకోవచ్చు.

 క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ లో బెనిఫిట్స్ ఎక్కువ. క్యాబేజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల ఇది లివర్ ను డిటాక్సిఫై చేస్తుంది.

డ్యాండలైన్స్ :

డ్యాండలైన్స్ :

పూర్వకాలం, డ్యాండలిన్ రూట్ ను లివర్ క్లెన్సింగ్ కోసం ఉపయోగించే వారు, డ్యాండలిన్ రూట్ తో తయారుచేసిన టీని తాగడం వల్ల లివర్ ,బాడీ డిటాక్సిఫై అవుతుంది.

బీట్ రూట్ :

బీట్ రూట్ :

శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి బీట్ రూట్ గ్రేట్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ డైట్ లో బీట్ రూట్ చేర్చుకోవడం వల్ల, ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది, క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది.

బ్రొకోలి:

బ్రొకోలి:

బ్రొకోలి, టాక్సిన్స్ ను బ్రేక్ చేసి, శరీరం నుండి బయటకు నెట్టివేడానికి సహాయపడుతుంది. దీన్ని ఉడికించి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

ఆర్టిచోక్స్ :

ఆర్టిచోక్స్ :

ఆర్టిచోక్స్ కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. పొటాషియం, ఫొల్లెట్, మెగ్నీషియం, ప్రోటీన్ మరియు ఫైబర్స్ ను బాడీకి అందిస్తుంది.

అవొకాడోలు:

అవొకాడోలు:

అవొకాడోను రెగ్యులర్ గా తినడం వల్ల, ఫైబర్ ను అందిస్తుంది, రెగ్యులర్ డైట్ లో అప్పుడప్పుడు అవొకాడోలు చేర్చుకోవడం ఇటు శరీరానికి,అటు మైండ్ కు మంచిది.

పసుపు:

పసుపు:

పసుపులో మెడిసినల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది శరీరంను శుభ్రం చేస్తుంది. ప్రతి రోజూ ఒక కప్పు పాలలో చిటికెడు పసుపు చేర్చుకోవడం మంచిది.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

ఇది బాడీని డిటాక్సిఫైచేడయంలో గ్రేట్ ఫుడ్. హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ ను నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో బెస్ట్ డిటాక్సిఫైంగి డ్రింక్. దీన్ని రోజూ ఉదయం తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, విటమిన్ సి అందిస్తుంది. దాంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ను సలాడ్స్ లో చేర్చుకోవడం వల్ల, మంచి డిటాక్సిఫై ఏజెంట్ గా పనిచేస్తుంది. గాల్ స్టోన్స్ ను నివారిస్తుంది.

కెల:

కెల:

కెలలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ అధికంగా ఉన్నాయి, అందుకే ఇది బెస్ట్ క్లీనింగ్ ఫుడ్

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి, ఇది ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. ఒక కప్పు గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగితే మంచిది.

లెమన్ గ్రాస్:

లెమన్ గ్రాస్:

లెమన్ గ్రాస్ కిడ్నీలఆరోగ్యంను మెరుగుపరుస్తుంది. లివర్, బ్లాడర్ కు రక్షణ కల్పిస్తుంది. దీన్నీ టీ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది

English summary

16 Foods That Cleanse Mind And Body

Do you know the fact that the body and mind are interconnected and they influence each other? Yes, a healthy body allows your mind to be healthy.
Desktop Bottom Promotion