ఐరన్ లోపమా..? వెజిటేరియన్స్ కోసం 7 బెస్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ..!!

శరీరంలో ఐరన్ లోపిస్తే, అలసట, కళ్ళు తిరగడం, తలనొప్పి, కండరాల బలహీనత, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందుల, హీమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉండటం, అనీమియా వంటి సమస్యలు ఎదురౌతాయి . కాబట్టి, వెజిటేరియన్స్ కోసంకొన్ని ఐ

Subscribe to Boldsky

ఆరోగ్యంగా జీవించాలంటే, శరీరానికి సరిపడ పోషకాలు అందాలి. పోషకాల సరిగా అందకపోతే ఆరోగ్య పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవల్సివస్తుంది. మాంసాహారాల్లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీరికి ఎటువంటి సమస్య ఉండదు, శాఖాహారుల్లో పోషకాలు అందడం లేదని అంటుంటారు?శాఖారాలకు ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటే చాలు ఆరోగ్యం ఉంటారు అన్న విషయం మీకు తెలుసా?

వాస్తవానికి, మాంసాహారాలు తినే వారిలో హెల్తీగా శరీరానికి ఐరన్ అందుతుంది, ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండే ఒక్క మాంసాహారంలోనే, శాఖాకారాలతో పోల్పిచే ఐరన్ కంటెంట్ మాంసాహారాల్లోనే అధికంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన శాకాహారాలతో కూడా శరీరంలోనికి ఐరన్ చేరుతుంది


తరచూ చాలా మంది వెజిటేరియన్ వారికి సరిగా పోషకాలు అందట్లేదని కంప్లైంట్ చేస్తుంటారు , ముఖ్యంగా ప్రోటీన్స్, మరియు మినిరల్స్ , మాంసాహారాల్లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి.

ఎవరికైనా సరే శరీరానికి సరిపడా ఐరన్ అందడం లేదు అంటే, ఐరన్ లోపం ఏర్పడుతుంది, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు,

శరీరంలో ఐరన్ లోపిస్తే, అలసట, కళ్ళు తిరగడం, తలనొప్పి, కండరాల బలహీనత, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందుల, హీమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉండటం, అనీమియా వంటి సమస్యలు ఎదురౌతాయి . కాబట్టి, వెజిటేరియన్స్ కోసంకొన్ని ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది, ఒక ఔన్స్ గుమ్మడి విత్తనాలు, 1 మిల్లీగ్రామ్ ఐరన్ ఉంటుంది.

బ్రసెల్ స్ప్రాట్స్ :

బ్రసెల్ స్ప్రాట్స్ (మొలకెత్తిన విత్తనాల్లో )ఐరన్ అధికంగా ఉంటుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఐరన్ లోపంను నివారించుకోవచ్చు. మెటబాలిక్ ఫంక్షన్స్ బెటర్ గా ఉంటాయి.

లెంటిల్స్:

లెంటిల్స్ ఎక్కువగా వెజిటేరియన్స్ వీటిని ఉపయోగిస్తుంటారు, వీటిలో ఐరన్ మాత్రమే కాదు, ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇది హెల్తీ వెజిటేరియన్ ఫుడ్.

బ్లాక్ బీన్స్ :

బ్లాక్ బీన్స్ మరో హెల్తీ వెజిటేరియన్ సోర్స్, రోజుకు ఒక కప్పు బ్లాక్ బీన్స్ తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ బీన్స్ లో ఫైబర్, ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్:

ఫ్రెష్ ప్రూట్స్ తో కంపేర్ చేస్తే డ్రై ఫ్రూట్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది , కాబట్టి, ఐరన్ గ్రేట్ ఐరన్ రిచ్ స్నాక్ గా తీసుకోవచ్చు.

స్పినాచ్:

ఐరన్ అధికంగా ఉండే ఆహారాల్లో ఆకుకూరలు ఒకటి, ఇది బ్లడ్ కెపాజిటిని పెంచుతుంది. ఐరన్ అందుతుంది, ఆకుకూరల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

బ్రౌన్ రౌస్:

బ్రౌన్ రైస్ లో విటమిన్స్ అధికంగా ఉన్నాయి. విటమిన్ బి, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్నాయి, వెజిటేరియన్ డైట్ వారికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఎంపిక

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

7 Best Iron-rich Foods For Vegetarians

Many vegetarians are often told that they may not be receiving enough nutrients, especially proteins and minerals, as meat is the best source of these nutrients.The main symptoms of iron deficiency include fatigue, dizziness, headache, muscle weakness, shortness of breath, low haemoglobin count, anaemia, etc.So, here is a list of some of the best vegetarian sources of iron, have a look.
Please Wait while comments are loading...
Subscribe Newsletter