బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారణకు మీరు ప్రయత్నించాల్సిన 7 ఆహారాలు

Subscribe to Boldsky

ప్రాణాంతకమైన క్యాన్సర్ అంటే ప్రతి ఒక్కరూ భయపడుతారు. కొంతమైంది క్యాన్సర్ లక్షణాలల్లో ఏదో ఒకటి వారికి ఆపాదించుకుని, భయపడుతుంటారు. క్యాన్సర్ అయినా, క్యాన్సర్ లక్షణాలనైనా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలతో నివారించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా?

ఖచ్చితంగా అవుననే అంటున్నారు నిపుణులు, పోషకాలకు, వ్యాదులకు చాలా దగ్గరి సంబందం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా తక్కువగా వ్యాధులు ఉంటాయి.

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకునే వారి సంఖ్య చాలా వరకూ తగ్గిది. సరైన పోషహారం తీసుకోవడానికి సమయం లేదని, రోడ్ సైడ్ అమ్మే జంక్ ఫుడ్స్ కు ఎక్కువ అలవాటు పడుతుంటారు .

దానికి తోడు చాలా మంది మహిళలు ఎక్కువ ప్రెజర్, స్ట్రెస్ కు గురి అవుతుంటారు. అలాగే కాలుష్యం, డస్ట్ ఇవన్నీ కూడా ఎక్కువగా సిటీస్ లో చూస్తుంటాము.

ఈ అలవాట్లు, కారణాల వల్ల వ్యాధులను భారిన పడుతుంతుంటారు. ముఖ్యంగా క్యాన్సర్ , క్యాన్సర్ అనేది చివరి దశలో మాత్రమే వీటి లక్షణాలు భయటపడుతుంటాయి, అంతే కాదు, క్యాన్సర్ చాలా లేటుగా, అరుదగా వస్తుంటుంది.

ముఖ్యంగా మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, అసాధారణంగా ఏర్పడే క్యాన్సర్ కణాలు, లేదా కణతుల వల్ల టిష్యులన్ నాశనం చేయడం వల్ల అతి వేగంగా క్యాన్సర్ సెల్స్ వ్యాప్తి చెందడం వల్ల ప్రాణానికి ప్రమాధం వాటిళ్లు తుంది. కాబట్టి ఎలాంటి క్యాన్సర్ అయినా జయింగే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1.ఫ్లాక్స్ సీడ్స్:

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించే ఆహారాల్లో ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి , ఇవి రొమ్ము ప్రాంతంలో క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నిరోదిస్తుంది.

2. వెల్లుల్లి:

వెల్లుల్లిని రెగ్యులర్ గా తిడంన వల్ల క్యాన్సర్ ముప్పు ఉండదు. ఎందుకంటే, వెల్లుల్లిలో ఉండే అల్లియం క్యాన్సేరియస్ సెల్స్ గ్రోత్ ను నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి.

3. దానిమ్మ:

బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో మరో ఆహారం దానిమ్మ, ఇందులో ఫాలీఫినాల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

4. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఫైబర్, విటమిన్ బి, ఫైటో కెమికల్స్, క్లోరోఫిల్ మొదలగునవి అదికంగా ఉంటాయి. వీటన్నింటిలో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు అధికంగా ఉంటాయి.

5. చేపలు:

క్యాన్సర్ ను నివారించే ఆహారాల్లో చేపలు ఒకటి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ గ్రోత్ ను నివారిస్తాయి.

6. గ్రీన్ టీ :

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది, గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించే లక్షణాలతో సహా..

7. పసుపు:

పసుపు మరో ఔషదం, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు దీన్నిఉపయోగించుకోవచ్చు, పసుపులో ఉండే కుర్క్యుమిన్ కంటెంట్ క్యాన్సర్ నివారినిగి గ్రేట్ గా సహాయపడుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

7 Foods That Can Prevent Breast Cancer, Which You Must Try!

Breast cancer is a type of cancer in which there is an abnormal growth of cancerous cells in the breast, which can eventually destroy the tissues and can also lead to the spread of tumour to the other vital organs.
Story first published: Friday, November 18, 2016, 14:47 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter