కోలన్ క్యాన్సర్ ను నివారించే 8 న్యూట్రీషియన్ ఫుడ్స్ ...!!

సహజంగా మానవులకు వచ్చే వ్యాధులన్నింటిలోకి క్యాన్సర్ అంత్యంత భయంకరమైన ప్రాణాంతక వ్యాధి. ఎందుకంటే క్యాన్సర్ సోకిందంటే చాలా తక్కువ సమయంలో లిమిట్ లెస్ గా సెల్ గ్రోత్ పెరుగుతుంది. క్యాన్సర్ సెల్స్ బాడీ మొత్

Posted By:
Subscribe to Boldsky

సహజంగా మానవులకు వచ్చే వ్యాధులన్నింటిలోకి క్యాన్సర్ అంత్యంత భయంకరమైన ప్రాణాంతక వ్యాధి. ఎందుకంటే క్యాన్సర్ సోకిందంటే చాలా తక్కువ సమయంలో లిమిట్ లెస్ గా సెల్ గ్రోత్ పెరుగుతుంది. క్యాన్సర్ సెల్స్ బాడీ మొత్తం విస్తరించడం వల్ల కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది. దాంతో వివిధ రకాల క్యాన్సర్లు కు దారితీస్తుంది. వాటిలో ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ , కోలన్ క్యాన్సర్ నాన్ క్యాన్సేరియస్ సెల్స్ ట్యూమర్ వల్ల పెద్ద ప్రేగుల గోడల్లో వచ్చి చేరడం వల్ల ప్రాణానికి హాని కలిగిస్తుంది.

కొన్ని పాలిప్స్ కోలన్ క్యాన్సర్ గా పెరుగుతాయి. వీటిని ట్రీట్మెంట్ సమయంలో తొలగించడానికి సాద్యం కాదు, ప్రేగుల్లో ఇన్నర్ లైనింగ్ గా (మెలనో స్కోపి) టీట్మెంట్ జరిగే సమయంలో పాలిప్స్ ను తొలగించడం సాధ్యం కాదు. కోలన్ క్యాన్సర్ సెల్స్ హెల్తీగా ఉండే రక్తకణాలను కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్య పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

 8 Nutritious Foods You Must Have To Prevent Colon Cancer

కోలన్ క్యాన్సర్ కు వివిధ రకాల కారణాలున్నాయి. వాటిలో జన్యుపరమైన కారణాలు, వయస్సురిత్యా, డైట్ అండ్ మెడిసినల్ కండీషన్ కారణంగా కోలన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. కోలన్ క్యాన్సర్ వల్ల పొట్ట ఉదరంలో నొప్పి, స్టూల్ డిజార్డ్స్ మొదలగు పొట్టకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

కోలన్ క్యాన్సర్ ను నివారించుకోవడానికి డైట్ హ్యాబిట్స్ ను మార్చుకోవాలి. ఇంకా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. ప్రొపర్ డైట్ మరియు లైఫ్ స్టైల్ వల్ల కోలన్ క్యాన్సర్ ను 70 శాతం నివారించుకోవచ్చు.ఆ ఎఫెక్టివ్ ఫుడ్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం..

పసుపు:

కోలన్ క్యాన్సర్ నివారించడంలో పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలను అధికంగా ఉండటం వల్ల ట్యూమర్ గ్రోత్ ను నివారిస్తుంది. డిఎన్ ఎ సెల్స్ డ్యామేజ్ కాకుండా క్యాన్సేరియస్ సెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. డ్యామేజ్ అయిన సెల్స్ ను రిపేర్ చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా పసుపు వాడకాన్ని పెంచాలి.

ఫైబర్ ఫుడ్స్:

రెగ్యులర్ డైట్ లో 15గ్రాముల తగ్గకుండా ఫైబర్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల ఇది కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను ప్రొసెస్ చేస్తుంది.క్యానర్స్ కు సంబంధించిన కణాలను బాడీ నుండి ఫ్లస్ అవుట్ చేస్తుంది,. ఫైబర్ క్యార్సినోజెనిక్ బైల్ యాసిడ్స్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుంది . కాబట్టి, హోల్ గ్రెయిన్స్, లెగ్యుమ్స్, బ్రౌన్ రైస్, నట్స్, సీడ్స్ వంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఫొల్లెట్స్ :

ఫొల్లెట్ అంటే విటమిన్ బి , ఇది సెడ్ డిఎన్ ఎ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. రోజుకు 400గ్రాములు కంటే ఎక్కువ ఫొల్లెట్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల 52 శాతం క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. క్యాన్సర్ కలిగిన ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు ఫొల్లెట్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య నుండి భయటపడవచ్చు. ఆరెంజ్ జ్యూస్, ఫోర్టిఫైడ్ సెరల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డార్క్ లీఫీ వెజిటేబుల్స్, లెగ్యుమ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

ఉల్లి, వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ క్యార్సినోజెన్స్ ను క్లియర్ చేస్తుంది. దాంతో క్యాన్సర్ సెల్స్ ను తొలగిస్తుంది. రోజుకు ఒకటి, రెండు వెల్లుల్లి రెబ్బలను వారం పాటు తినడం వల్ల కోలన్ క్యాన్సర్ ను 32 శాతం తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయలను తినడం వల్ల కూడా కోలన్ క్యాన్సర్ ను 30 నుండి 50 శాతం వరకూ తగ్గించుకోవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

లోఫ్యాట్ మిల్క్ :

పాలు ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచడం మాత్రమే కాదు, కోలన్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది. ఒక కప్పు పాలను రోజుకు ఒక్క సారైనా తీసుకోవాలి. 250 ml పాలను తీసుకోవాలి.

టీ:

టీలో ఉండే కార్సినోజెన్ లక్షణాలు క్యాన్సర్ సెల్స్ డెవలప్ కాకుండా నిరోధిస్తుంది. రోజుకు రెండు లేదా అంత కంటే ఎక్కువ టీ తాగడం వల్ల కోలన్ క్యాన్సర్ ను 30శాతం తగ్గించుకోవచ్చు. బ్లాక్ టీ కంటే గ్రీన్ టీ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్రొకోలీ:

క్యూసిఫెరస్ వెజిటేబుల్లో ఒకటైన బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, కెల మొదలగునవి క్యాన్సర్ తో పోరాడుతయా, కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ సెల్స్ ను బయటకు నెట్టేస్తాయి . కాబట్టి రెగ్యులర్ డైట్ లో క్యూసిఫెరస్ వెజిటేబుల్స్ ను తప్పని సరిగా చేర్చుకోవాలి.

ఫిష్ అండ్ చికెన్ :

రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల కోలన్ క్యాన్సర్ కు కారణమవుతుంది. చేపలు , చికెన్ బెస్ట్ ఆల్టర్నేటివ్ . ఒక వారంకు 300గ్రాములు చేపలను తీసుకోవడం వల్ల 30 శాతం కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

8 Nutritious Foods You Must Have To Prevent Colon Cancer

Cancer is a deadly disease caused by limitless cell growth. Likewise, when the cells in the large intestine grow in an uncontrolled way, it leads to colon cancer. In most instances, colon cancer originates from small noncancerous tumours (adenomatous polyps) that form on the large intestine's inner walls.
Please Wait while comments are loading...
Subscribe Newsletter