For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్ల నువ్వులతో ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు..!

|

నల్ల నువ్వులు గ్రేట్ రెమెడీ. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే దాగున్నాయి. వీటిలో చర్మానికి మరియు జుట్టుకు సంబంధించిన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోపడుతాయో తెలుసుకుందాం..

సాధారణంగా నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వీటి వాడకం ఎక్కువ. ఇవి తెల్లనువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వుల విత్తనాల నుంచి తయారు చేసిన నువ్వుల నూనె ఇటు వంటకాలలోను, అటు ఆయుర్వేద పరంగాను ప్రపంచ వ్యాప్తంగా విరివిగా వినియోగించబడుతోంది. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అదే నువ్వుల ప్రత్యేకత.

నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి.

ఇవి ఇమ్యూనిటి పెంచడంలో గ్రేట్ గా సహాపడుతాయి. ఇవి ఆస్త్మా, బ్రొకైటిస్, జలుబు, దగ్గు, వంటి అనారోగ్య సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగించే నువ్వులను ఆహారంలో భాగం చేసుకుంటే నవ్వులు రువ్వుతూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. నువ్వుల నూనె శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం..

ప్రయోజనం #1

ప్రయోజనం #1

కొన్ని పరిశోధన ప్రకారం, రెగ్యులర్ డైట్ లో నువ్వులను చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో ప్యాంక్రియాటిక్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

ప్రయోజనం #2

ప్రయోజనం #2

కొన్ని పరిశోదనల ప్రకారం, కోలన్ క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ను ఆలస్యం చేయండం వల్ల క్యాన్సర్ ప్రమాధం ఉండదు .

ప్రయోజనం #3

ప్రయోజనం #3

నల్ల నువ్వుల్లో యాంటీ కాన్విల్సివ్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల , ఇవి కొన్ని రకాల అనారోగ్యాలను నివారిస్తుంది.

ప్రయోజనం #4

ప్రయోజనం #4

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం, నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది. అలాగే ట్యూమర్(క్యాన్సర్ కణాలు )ఏర్పడకుండా నివారిస్తుంది.

ప్రయోజనాలు #5

ప్రయోజనాలు #5

నల్ల నువ్వుల్లో ఉండే ఆప్టోప్టోసిన్ సెల్స్ (లుకేమియాకు) గురికాకుండా చేస్తుంది.

ప్రయోజనం #6

ప్రయోజనం #6

నల్ల నువ్వుల్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ వల్ల హార్ట్ మరియు కార్డియో వాస్కులర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

ప్రయోజనం #7

ప్రయోజనం #7

వాస్తవానికి, నల్ల నువ్వుల్లో క్యాన్సర్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ లో ట్యూమర్ గ్రోత్ ను నివారిస్తాయి. దాంతో బ్రెయిన్ క్యాన్సర్ సమస్య ఉండదు .

ప్రయోజనం #8

ప్రయోజనం #8

జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి నువ్వుల నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఆర్థరైటిస్ తో బాధపడేవారు డాక్టర్ సలహా ప్రకారం ఉపయోగించాల్సి ఉంటుంది.

ప్రయోజనం #9

ప్రయోజనం #9

నల్ల నువ్వులు తలనొప్పిని నివారించడంలో గ్రేట్ గా సహాపడుతుంది. కాబట్టి, దీన్ని తలకు మరియు ఫోర్ హెడ్ కు అప్లై చేయడం వల్ల, తలకు మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు .

ప్రయోజనం #10

ప్రయోజనం #10

నల్ల నువ్వులను నీటిలో వేసి నానబెట్టాలి, ఒకటి రెండు గంటల తర్వాత నీటిని ఒక గ్లాసులో వంపుకుని, తేనె మిక్స్ చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల బ్రీతింగ్ సమస్యలు నివారించబడుతాయి.

ప్రయోజనం #11

ప్రయోజనం #11

నల్ల నువ్వుల్లో వ్యాధినిరోధకత పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, వీటిని తినడానికి ముందు డాక్టర్ ను సంప్రదించి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు .

డయాబెటిస్ నివారిస్తుంది

డయాబెటిస్ నివారిస్తుంది

011లో ప్రచురించబడిని ఓ అద్యయనం ప్రకారం టైప్ 2 మధుమేహ గ్రస్తులకు ఉపయోగపడుతుందని చెబుతున్నాయి. అధిక మూత్ర వ్యాధితో బాధపడేవారు నువ్వులు పొడిచేసి, గోరువెచ్చటి నీటిలో కలిపి సేవిస్తూ వుంటే మంచి ఉపశమనం పొందడమే కాకుండా ఎముకల వ్యాధులు, కీళ్ళనొప్పులు, చర్మ రోగాలు దూరమవుతాయి.

బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

నువ్వుల నూనెలో ఉన్న మెగ్నీషియం ఆస్తమా, లోయర్ బ్లడ్ ప్లజర్, బ్లడ్ వెజల్స్ ను వంటి వాటిని తగ్గిస్తుంది. మెగ్నీషియం, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో బాధ్యత వహిస్తుంది. ఒక వేళ మధుమేహగ్రస్తుల్లో హైబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

Are Black sesame Seeds Healthy?

Black sesame seeds are also known as Nigella sativa. They offer many health benefits. We all know that these seeds are good for skin and hair. So, let us look at what they have to offer for health.
Story first published: Monday, September 26, 2016, 13:10 [IST]
Desktop Bottom Promotion