For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్, స్టొమక్ పెయిన్, అల్సర్ వంటి పొట్ట సమస్యలను నివారించే ఒకే ఒక్క చిటికెడు పసుపు

పసుపులో కేవలం యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మాత్రమే కాదు, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ రెండు మెడిసిన్స్ అవసరం లేకుండా చిటికెడు పసుపుతో అనేక వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతాయి.

|

పసుపు పురాతనకాలం నాటి అత్యంత అద్భుతమౌన ఔషదగుణాలు కలిగిన ఇండియన్ మసాలా దినుసు. ఆ నాటి కాలం నుండి పసుపును వివిధ రకాల నేచురల్ రెమెడీస్ లో విరివిగా ఉపయోగించి, అనేక వ్యాధులను నయం చేసుకునే వారు. ఒక్క చిటికెడు పసుపు పొట్ట సమస్యలన్నింటి గ్రేట్ గా నివారిస్తుందన్న విషయం మీకు తెలుసా..?

పసుపును కేవలం వంటలకు మాత్రమే వినియోగిస్తారన్న విషయం చాలా ఎక్కువ మందికి తెలుసు. వ్యాధులను నివారణకు పసుపు అందించే అద్భుత ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన లేకపోయిండవచ్చు. అలాంటి వారికోసమే ఈ ప్రత్యేకమైన ఆర్టికల్ . మన రెగ్యులర్ వంటకాల్లో ఒక స్పూన్ పసుపు ఉపయోగించడం వల్ల మనకు తెలియకుండానే అనేక వ్యాధులను నివారించుకోగలుగుతున్నాము.

Best Ways In Which Turmeric Can Treat Your Stomach Problems

పురాతన కాలంలో మన పూర్వీకులు పసుపును వంటల్లో చేర్చడానికి వివిధ రకాల కారణాలున్నాయి. అందులో మొదటిది రుచి, పసుపులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆహారాల్లో ఉండే బ్యాక్టీరియాను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.. కాబట్టి వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్తగా ఆహారాల్లో పసుపు చేర్చడం మంచిది.

అలర్ట్ : వేసవిలో పొట్ట సమస్యలు, ఇన్ఫెక్షన్స్ నివారించే సింపుల్ టిప్స్ ..!!

పసుపులో కేవలం యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మాత్రమే కాదు, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ రెండు మెడిసిన్స్ అవసరం లేకుండా చిటికెడు పసుపుతో అనేక వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతాయి.

అదనంగా పసుపులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ సి అవంటి అనేక న్యూట్రీషియన్స్ మొదలగునవి ఉన్నాయి. ఇవన్నీ శరీరంలో జీవక్రియలను క్రమబద్దం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. మరి చిటికెడు పసుపుతో ఎలాంటి వ్యాధులను ఎంత ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చో చూద్దాం...

జీర్ణశక్తిని పెంచుతుంది:

జీర్ణశక్తిని పెంచుతుంది:

రెగ్యులర్ వంటల్లో పసుపు చేర్చడం వల్ల పొట్టలో జీర్ణ రసాలు క్రమంగా పెరుగుతాయి. ఇది మొత్తం జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో అత్యంత ముఖ్యమైన జీవక్రియ.

నొప్పి తగ్గిస్తుంది:

నొప్పి తగ్గిస్తుంది:

పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో ఎలాంటి నొప్పి, వాపునైనా తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. అలాగే జీర్ణాశయ అల్సర్ ను తగ్గించడంలో స్టొమక్ పెయిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

డయోరియా :

డయోరియా :

పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరంలోని బ్యాక్టీరియాను మరియు ఇతర సూక్ష్మ క్రిములను శరీరం నుండి బయటకు ఫ్లష్ అవుట్ చేయడంలో సహాయపడుతుంది. దాంతో డయోరియా నుండి ఉపశమనం పొందవచ్చు.

గ్యాస్ట్రిక్ నివారిస్తుంది:

గ్యాస్ట్రిక్ నివారిస్తుంది:

అసిడిక్ లెవల్స్ ను నేచురల్ గా క్రమబద్దం చేసే సామర్థ్యం ఉన్నది. ఈ క్రమంలో ఎసిడిటి, గ్యాస్ట్రిక్, మరియు హార్ట్ బర్న్ ను దూరం చేస్తుంది. చల్లటి పాలు తాగడంవల్ల వల్ల పొట్ట స్మూత్ గా మారుతుంది. గ్యాస్ట్రిక్ నివారిస్తుంది .

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ను నివారిస్తుంది:

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ను నివారిస్తుంది:

పసుపులో ఉండే కొన్ని న్యూట్రీషియన్స్ ఇర్రిటేబుల్ బౌల్ సిడ్రోమ్ సమస్యను నివారించడంలో మరియు మరికొన్ని ఇతర జీర్ణ సమస్యలను నివారించడంలో పసుపు గొప్పగా సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. దాంతో మలబద్దకం, డయోరియా, కడుపుబ్బరం సమస్యలకు కూడా నివారించుకోవచ్చు.

వికారం తగ్గిస్తుంది:

వికారం తగ్గిస్తుంది:

ఒక కప్పు వేడి నీళ్ళల్లో అరటీస్పూన్ పసుపు, అల్లం జ్యూస్ మిక్స్ చేసి తాగడం వల్ల వెంటనే వాంతులు, వికారం నుండి ఉపశమనం కలుగుతుంది.

 కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది:

కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది:

పసుపులో ఉండే పవర్ ఫుల్ ఫైటో న్యూట్రీషియన్స్ , క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు, కోలన్ మరియు స్టొమక్ క్యాన్సర్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

Best Ways In Which Turmeric Can Treat Your Stomach Problems

Turmeric, the ancient Indian spice, has been used in various natural remedies since times immemorial. Did you know that there are many ways in which turmeric can treat your stomach ailments?
Desktop Bottom Promotion