కుకుంబర్ జ్యూస్ లో దాగున్న అమేజింగ్ బెనిఫిట్స్ ..!!

ఒక డెటాక్సిఫికేషన్ ఆహార కార్యక్రమంలో భాగంగా లేదా ఒక సహజ ప్రక్షాళన కొరకు దోసకాయ దొరకకపోతే దోసకాయ జ్యూస్ బాగా సహాయపడుతుంది.దోసకాయ లోపల,బయట అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే పొటాషియం, కాల్షియం మ

Subscribe to Boldsky

ఒక డెటాక్సిఫికేషన్ ఆహార కార్యక్రమంలో భాగంగా లేదా ఒక సహజ ప్రక్షాళన కొరకు దోసకాయ దొరకకపోతే దోసకాయ జ్యూస్ బాగా సహాయపడుతుంది.

దోసకాయ లోపల,బయట అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే పొటాషియం, కాల్షియం మరియు కె, సి మరియు A విటమిన్లు ఉంటాయి.

దోసకాయ జ్యుస్ లో కరిగే ఫైబర్ ఉండుట వలన పోషకాలు ప్రేగు అంతటా గ్రహించటానికి సహాయపడుతుంది.

How Effectly Cucumber Juice Benefit You..!

దోసకాయ జ్యుస్ యొక్క ప్రయోజనాలు

దోసకాయలో లిగ్నాన్స్ ఉండుట వలన జీర్ణక్రియ వాహిక లో బాక్టీరియాతో జత కూడి ఎంటెరోలిగ్నాన్స్ ని మార్చటానికి సహాయపడుతుంది.


దోసకాయ జ్యుస్ ఛాతీ, గర్భాశయం మరియు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

How Effectly Cucumber Juice Benefit You..!


దోసకాయ జ్యుస్ గోర్లు, జుట్టు మరియు చర్మ నిర్మాణం మెరుగుపరచడానికి సహాయపడుతుంది.


చాలా మంది మహిళలు కళ్ళ కింద ఉబ్బును తగ్గించుకోవటానికి దోసకాయ ముక్కలను కళ్ళ మీద పెట్టుకుంటారు. దోసకాయలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉండుట వలన చర్మ రంద్రాలను శుభ్రపరచటమే కాకుండా మురికిని కూడా తొలగిస్తుంది.


దోసకాయ మొటిమల చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఒక ప్రముఖ అంశంగా ఉంది. దీనిలో ఉండే సిలికా ఖనిజం శరీర బంధన కణజాలం కండిషనింగ్ కు దోహదం చేస్తుంది.

How Effectly Cucumber Juice Benefit You..!


దోసకాయలో ఎక్కువగా నీరు ఉండుట వలన వ్యవస్థలో విషాలను బయటకు పంపి శుభ్రపరుస్తుంది. అందుకే ఇది ఒక అద్భుతమైన ఆహార ఎంపికగా ఉంది.


ఈ విషాలు శరీరం లోపల కొవ్వు కణాలలో చేరి వాపుకు కారణం అవుతాయి.


దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండుట వలన శరీరంలో ఎలెక్ట్రోలైట్స్ ని సరఫరా చేసి శరీరం లోపల ద్రవ స్థాయిల సమతుల్యం మరియు శరీర కణాలకు తేమను పునరుద్ధరించటంలో సహాయం చేస్తుంది.

How Effectly Cucumber Juice Benefit You..!

ఈ కారణంగా, దోసకాయలు ఎక్కువగా బరువు తగ్గించే డిటాక్సికేషన్ కార్యక్రమాలలో ఒక నిర్థిష్టమైన భాగంగా ఉన్నాయి. అంతేకాక కీళ్ళ నొప్పులకు కారణం అయిన చికాకును తగ్గించటానికి సహాయపడుతుంది.


దోసకాయను తొక్కతో పాటు రసం తీయాలి. మీరు ఉపయోగిస్తున్న దోసకాయ సేంద్రియం కాకపోతే జ్యుస్ చేయటానికి ముందు దోసకాయను శుభ్రంగా కడగాలి.


దోసకాయ రసం చాలా తేలికపాటి రుచి కలిగి ఉంటుంది. అందువల్ల కొంచెం రుచి మార్చటానికి వేరే కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.

అందువల్ల దోసకాయ అనేక చర్మ మరియు ఆరోగ్య సంబంధ సమస్యల చికిత్సలో సహాయపడుతుంది.

How Effectly Cucumber Juice Benefit You..!

ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపటానికి ఒక అద్భుతమైన సహజ నిర్విషీకరణ పానీయంగా సహాయాపడుతుంది. ఒక ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఒక ప్రకాశవంతమైన చర్మాన్ని సాధించే క్రమంలో బాగా సహాయాపడుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

How Effectively Cucumber Juice Benefit You

How Effectively Cucumber Juice Benefit You..!,here are a variety of cucumber juice advantages found by using cucumbers as part of a detoxification diet programme or as a natural cleanser. A cucumber can offer health advantages both inside and out, plus they contain vitamins such as vitamins K, C and A, as we
Story first published: Saturday, November 26, 2016, 11:49 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter