For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై ఫ్రూట్స్ లో పిస్తా గ్రేట్: ఇవి తినడానికి 7 ఖచ్చితమైన కారణాలు

డ్రై నట్స్ లో కన్నింటి కంటే పిస్తా ఖరీదు ఎక్కువ. వీటిలో ఉండే న్యూట్రీషినల్ విలువల వల్ల పిల్లలు మరియు పెద్దల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

By Lekhaka
|

డ్రైనట్స్ లో పిస్తా ఒకటి. ఇతర డ్రై ఫ్రూట్స్ లో లాగే పిస్తాలో కూడా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలంటే, తప్పనికుండా ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

పిస్తాను పాపులర్ స్నాక్స్ గా తీసుకోవచ్చు. డ్రైనట్స్ లో పిస్తాపప్పుకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. అందుకు కారణంలో వీటిలో ఉండే అద్భుతమైన ప్రయోజనాలే .

పిస్తాలు తినడానికి చాలా రుచియిగా, క్రంచీగా ఉంటాయి.ఇవి విత్తనం పైన షెల్ తో కవర్ చేసి ఉంటాయి, కొన్ని షేల్స్ లేకుండా మార్కెట్లో అమ్ముతుంటారు. మరికొన్ని సాల్ట్ లేదా రోస్ట్ చేసి అందుబాటులో ఉంటాయి.

Eat Pistachios For These 7 Reasons

అయితే నేచురల్ గా మనకు అందుబాటులో గ్రీన్ కలర్ లో లభ్యమవుతాయి. డ్రై నట్స్ లో కన్నింటి కంటే పిస్తా ఖరీదు ఎక్కువ. వీటిలో ఉండే న్యూట్రీషినల్ విలువల వల్ల పిల్లలు మరియు పెద్దలకు గ్రేట్ గా సహాయపడుతాయి.

పిస్తాలకు మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఓలియక్ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెల్తీ హార్ట్ కు ఫర్ఫెక్ట్ గా నప్పుతుంది. ఇందులో ఉండే లో క్యాలరీ కంటెంట్ వల్ల హార్ట్ కు మేలు చేస్తుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , పొటాషియం, జింక్ , కాపర్ , మ్యాంగనీస్, మరియు సెలీనియంలు అధికంగా ఉన్నాయి.

హార్ట్ హెల్త్ :

హార్ట్ హెల్త్ :

హెల్తీ హార్ట్ ను మెయింటైన్ చేయడానికి ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఎల్ డిఎల్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ మరియు అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ హెల్త్ ను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బరువు తగ్గడం

బరువు తగ్గడం

బరువు తగ్గే క్రమంలో పిస్తాలు గ్రేట్ చాయి. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల, ఇందులో ఉండే హై ప్రోటీన్ లెవల్స్ , లో శ్యాచురేటడె ఫ్యాట్ హెల్తీ ఆప్షన్ . పిస్తాల్లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

బౌల్ మూమెంట్

బౌల్ మూమెంట్

పిస్తాలను స్నాక్ గా తీసుకోవడం చాలా ఆరోగ్యకరమైనది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే హైఫైబర్ కంటెంట్ హెల్తీ బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది. 30 గ్రాములు పిస్తాల్లో 3 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది.

క్యాన్సర్ తో పోరాడుతుంది.

క్యాన్సర్ తో పోరాడుతుంది.

శరీరంలో ఫ్రీరాడికల్ సెల్యులార్ మెటబాలిను నాశనం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హానికరమైన ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది. క్యాన్సర్ నివారినిగా సహాయపడతుంది.

స్కిన్ ను అట్రాక్ట్ చేస్తుంది

స్కిన్ ను అట్రాక్ట్ చేస్తుంది

స్కిన్ ప్రొబ్లెమ్స్ ను ఎఫెక్టివ్ గా సాల్వ్ చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకవోడం చాలా ముఖ్యం. స్కిన్ కేర్ కు గ్రేట్ గా సహాయపడుతాయి

లైంగిక సమస్యలను నివారిస్తుంది

లైంగిక సమస్యలను నివారిస్తుంది

లైంగిక సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పిస్తాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ ను నివారిస్తుంది. 100గ్రాములను పిస్తాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. 50శాతం సమస్యను మెరుగుపరుస్తుంది.

అనీమీయాను నివారిస్తుంది

అనీమీయాను నివారిస్తుంది

పిస్తాల్లో కాపర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఐరన్ ను గ్రేట్ గా గ్రహిస్తుంది. ఇది హీమోగ్లోబిన్ ప్రొడక్షన్ ఉత్పత్తిని పెంచుతుంది. అనీమియా సమస్యను నివారిస్తుంది.

English summary

Eat Pistachios For These 7 Reasons

If you want to know what pistachios can do to your health, then you need to read this. This article explains about its major health benefits.
Story first published: Friday, April 7, 2017, 18:16 [IST]
Desktop Bottom Promotion